Sthuthulaku Paathrudu Yesayyaa Telugu Lyrics Songs Chords -స్తుతులకు పాత్రుడు యేసయ్యా

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే

స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా

Presenter Print & View

Sthuthulaku Paathrudu Yesayyaa Telugu Lyrics Songs Chords -స్తుతులకు పాత్రుడు యేసయ్యా Lyrics in Telugish

Stuthulaku paathrudu Yesayya
Stuthi keerthanalu neekenayya
Mahimaku paathrudu Aayanayya
Keerthiyu ghanathayu raajunake

Ne paadeda prabhu sannidhilo
Ne adeda prabhu samukhamulo
Chinni biddanu poli ne
Stuthi chellincheda Yesayya

Mahimaku paathrudu Messayya
Nirathamu paadeda Halleluya
Alpha Omegayu neevenayya

Sthuthulaku Paathrudu Yesayyaa Telugu Lyrics Songs Chords -స్తుతులకు పాత్రుడు యేసయ్యా Lyrics in Telugish

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే
Stuthulaku paathrudu Yesayya
Stuthi keerthanalu neekenayya
Mahimaku paathrudu Aayanayya
Keerthiyu ghanathayu raajunake

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే
స్తుతి చెల్లించెద యేసయ్యా
Ne paadeda prabhu sannidhilo
Ne adeda prabhu samukhamulo
Chinni biddanu poli ne
Stuthi chellincheda Yesayya

మహిమకు పాత్రుడు మెస్సయ్యా
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా
Mahimaku paathrudu Messayya
Nirathamu paadeda Halleluya
Alpha Omegayu neevenayya

Sthuthulaku Paathrudu Yesayyaa Telugu Lyrics Songs Chords -స్తుతులకు పాత్రుడు యేసయ్యా Lyrics in Telugu and English

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే
Jesus, You are worthy of all praise;
Songs of worship belong to You alone.
He is worthy of all glory;
Honor and majesty belong to the King.

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే
I will sing in the presence of the Lord,
I will dance before the face of the Lord,
Like a little child, I will rejoice.

స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా
I will offer my praise to You, Jesus;
Messiah, You are worthy of all glory.
I will continually sing Hallelujah;
You are the Alpha and the Omega.

Tags

స్తుతులకు పాత్రుడు యేసయ్యా, Sthuthulaku Paathrudu Yesayyaa,స్తుతులకు పాత్రుడు యేసయ్యా,Sthuthulaku Paathrudu Yesayyaa Telugu Lyrics Songs Chords- స్తుతులకు పాత్రుడు యేసయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create