స్తుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా
నీ ప్రేమలో నీ ప్రేమలో
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను
నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
వెండినడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు (2)
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా
నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు
మరణం అనేటి ముల్లును విరచి
తిరిగి లేచావు నీవు
చీకటి నిండిన మాదు బ్రతుకులో
వెలుగులు నింపావు నీవు
నీకోసం ఏదైనా దేవా
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా
Stutilapai aaseenudaa
Atyunnatha naa devudaa
Nee premalo nee premalo
Nanu nenu marichaanu nee premalo
Nee needalo nee jaadalo
Maimarachipoyaanu nenu
Neevu chesina aascharya kaaryaalaku badhulu
Neevu pondina gaayaalaku badhulu
Bangaaram vajraalu – makutaalu kireetaalu
Vendi adugaledu neevu
Virigi naligi – karigi velige
Hridayaanne koraavu neevu (2)
O maata selaviyyi devaa
Nee paada dhoolini kaanaa prabhuvaa
Nee paadam sparsincagaane
Naa santoshaniki haddhundu naa
Neevu lechina punarutthaana dinamou modhalu
Maa bratukulo vijayamu modhalu
Maranam aneti mullunu virachi
Tirugi lechaavu neevu
Cheekati nindina maadi bratukulo
Velugulu nimpaavu neevu
Neekosam edaina devaa
Ne vechhimpa samsiddhamaiyaa
Aakhariki naa praanamaina
Chindulu vesthu arpisthaa
Stutilapai aaseenudaa Atyunnatha naa devudaa Nee premalo nee premalo Nanu nenu marichaanu nee premalo Nee needalo nee jaadalo Maimarachipoyaanu nenu Neevu chesina aascharya kaaryaalaku badhulu Neevu pondina gaayaalaku badhulu Bangaaram vajraalu – makutaalu kireetaalu Vendi adugaledu neevu Virigi naligi – karigi velige Hridayaanne koraavu neevu (2) O maata selaviyyi devaa Nee paada dhoolini kaanaa prabhuvaa Nee paadam sparsincagaane Naa santoshaniki haddhundu naa Neevu lechina punarutthaana dinamou modhalu Maa bratukulo vijayamu modhalu Maranam aneti mullunu virachi Tirugi lechaavu neevu Cheekati nindina maadi bratukulo Velugulu nimpaavu neevu Neekosam edaina devaa Ne vechhimpa samsiddhamaiyaa Aakhariki naa praanamaina Chindulu vesthu arpisthaa
స్తుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా
నీ ప్రేమలో నీ ప్రేమలో
Stutilapai aaseenudaa
Atyunnatha naa devudaa
Nee premalo nee premalo
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను
Nanu nenu marichaanu nee premalo
Nee needalo nee jaadalo
Maimarachipoyaanu nenu
నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
Neevu chesina aascharya kaaryaalaku badhulu
Neevu pondina gaayaalaku badhulu
Bangaaram vajraalu – makutaalu kireetaalu
వెండి అడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు (2)
Vendi adugaledu neevu
Virigi naligi – karigi velige
Hridayaanne koraavu neevu (2)
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా
O maata selaviyyi devaa
Nee paada dhoolini kaanaa prabhuvaa
Nee paadam sparsincagaane
Naa santoshaniki haddhundu naa
నీవు లేచిన పునరుత్థాన దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు
మరణం అనేటి ముల్లును విరచి
తిరిగి లేచావు నీవు
Neevu lechina punarutthaana dinamou modhalu
Maa bratukulo vijayamu modhalu
Maranam aneti mullunu virachi
Tirugi lechaavu neevu
చీకటి నిండిన మాది బ్రతుకులో
వెలుగులు నింపావు నీవు
నీకోసం ఏదైనా దేవా
Cheekati nindina maadi bratukulo
Velugulu nimpaavu neevu
Neekosam edaina devaa
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా
Ne vechhimpa samsiddhamaiyaa
Aakhariki naa praanamaina
Chindulu vesthu arpisthaa
స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నీ ప్రేమలో Stutilapai aaseenudaa Atyunnatha naa devudaa Nee premalo nee premalo నను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమరచిపోయాను నేను Nanu nenu marichaanu nee premalo Nee needalo nee jaadalo Maimarachipoyaanu nenu నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు Neevu chesina aascharya kaaryaalaku badhulu Neevu pondina gaayaalaku badhulu Bangaaram vajraalu – makutaalu kireetaalu వెండి అడుగలేదు నీవు విరిగి నలిగి – కరిగి వెలిగే హృదయాన్నే కోరావు నీవు (2) Vendi adugaledu neevu Virigi naligi – karigi velige Hridayaanne koraavu neevu (2) ఓ మాట సెలవియ్యి దేవా నీ పాద ధూళిని కానా ప్రభువా నీ పాదం స్పర్శించగానే నా సంతోషానికి హద్దుండునా O maata selaviyyi devaa Nee paada dhoolini kaanaa prabhuvaa Nee paadam sparsincagaane Naa santoshaniki haddhundu naa నీవు లేచిన పునరుత్థాన దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు మరణం అనేటి ముల్లును విరచి తిరిగి లేచావు నీవు Neevu lechina punarutthaana dinamou modhalu Maa bratukulo vijayamu modhalu Maranam aneti mullunu virachi Tirugi lechaavu neevu చీకటి నిండిన మాది బ్రతుకులో వెలుగులు నింపావు నీవు నీకోసం ఏదైనా దేవా Cheekati nindina maadi bratukulo Velugulu nimpaavu neevu Neekosam edaina devaa నే వెచ్చింప సంసిద్ధమయ్యా ఆఖరికి నా ప్రాణమైనా చిందులు వేస్తూ అర్పిస్తా Ne vechhimpa samsiddhamaiyaa Aakhariki naa praanamaina Chindulu vesthu arpisthaa
స్థుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా
నీ ప్రేమలో నీ ప్రేమలో
Seated above all praises,
Exalted, my God,
In Your love, in Your love,
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను
I have forgotten myself in Your love,
In Your shadow, in Your footsteps,
I have completely surrendered myself.
నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
In return for the wondrous works You have done,
For the wounds You have endured,
Gold, diamonds, crowns, and diadems,
వెండి అడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు (2)
You did not ask for silver or gold.
You desired only a heart that overflows, melts, and shines (2).
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా
Oh Lord, grant me a word of grace,
May I touch the dust of Your feet, O Lord.
The moment I touch Your feet,
Is there a limit to my joy?
నీవు లేచిన పునరుత్థాన దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు
మరణం అనేటి ముల్లును విరచి
తిరిగి లేచావు నీవు
The day of resurrection You rose,
Victory began in our lives,
Breaking the thorns called death,
You rose again.
చీకటి నిండిన మాది బ్రతుకులో
వెలుగులు నింపావు నీవు
నీకోసం ఏదైనా దేవా
In my life filled with darkness,
You filled it with light.
For You, O Lord,
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా
I am ready to offer myself,
Even my very life,
Laying it down completely.
స్తుతులపై ఆసీనుడా, Sthuthulapai Aaseenudaa,స్తుతులపై ఆసీనుడా,Sthuthulapai Aaseenudaa Telugu Lyrics Songs Chords- స్తుతులపై ఆసీనుడా