సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే
Sugunaala sampannudaa – stuti gaanala vaarasudaa
Jeevinthunu nityamu nee needalo
Aaswaadhinthunu nee maatala makarandamu
Yesayya neetho jeevinchagaanē
Naa bratuku bratukugaa maarenule
Naathyamaadenu naa antharangamu
Idi rakshana-ananda bhaagyamē
Yesayya ninnu vennantagaanē
Aajñala maargamu kanipinchenē
Neeyu nannu nadipinchagalavu
Nenu nadavavalasina trowalo
Yesayya nee krupa talanchagaanē
Naa shramalu shramalugaa anipinchaledē
Neeyu naakichche mahima eduta
Ivi ennathaginavi kaavē
Sugunaala sampannudaa – stuti gaanala vaarasudaa Jeevinthunu nityamu nee needalo Aaswaadhinthunu nee maatala makarandamu Yesayya neetho jeevinchagaanē Naa bratuku bratukugaa maarenule Naathyamaadenu naa antharangamu Idi rakshana-ananda bhaagyamē Yesayya ninnu vennantagaanē Aajñala maargamu kanipinchenē Neeyu nannu nadipinchagalavu Nenu nadavavalasina trowalo Yesayya nee krupa talanchagaanē Naa shramalu shramalugaa anipinchaledē Neeyu naakichche mahima eduta Ivi ennathaginavi kaavē
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
Sugunaala sampannudaa – stuti gaanala vaarasudaa
Jeevinthunu nityamu nee needalo
Aaswaadhinthunu nee maatala makarandamu
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
Yesayya neetho jeevinchagaanē
Naa bratuku bratukugaa maarenule
Naathyamaadenu naa antharangamu
Idi rakshana-ananda bhaagyamē
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో
Yesayya ninnu vennantagaanē
Aajñala maargamu kanipinchenē
Neeyu nannu nadipinchagalavu
Nenu nadavavalasina trowalo
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే
Yesayya nee krupa talanchagaanē
Naa shramalu shramalugaa anipinchaledē
Neeyu naakichche mahima eduta
Ivi ennathaginavi kaavē
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము Sugunaala sampannudaa – stuti gaanala vaarasudaa Jeevinthunu nityamu nee needalo Aaswaadhinthunu nee maatala makarandamu యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే Yesayya neetho jeevinchagaanē Naa bratuku bratukugaa maarenule Naathyamaadenu naa antharangamu Idi rakshana-ananda bhaagyamē యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో Yesayya ninnu vennantagaanē Aajñala maargamu kanipinchenē Neeyu nannu nadipinchagalavu Nenu nadavavalasina trowalo యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే Yesayya nee krupa talanchagaanē Naa shramalu shramalugaa anipinchaledē Neeyu naakichche mahima eduta Ivi ennathaginavi kaavē
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
O full of virtues – heir of songs of praise
I live every moment in Your shadow
I savor the sweetness of Your words
యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
Jesus, as I live with You
My life itself becomes life indeed
My inner being dances
This is the blessed joy of protection
యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో
Jesus, as I lean on You
The path of Your commands becomes clear
You can guide me
On the way I must walk
యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే
Jesus, as I remember Your grace
My labors no longer feel like labors
Before the glory You give me
They seem so small, so insignificant
సుగుణాల సంపన్నుడా, Sugunaala Sampannudaa,సుగుణాల సంపన్నుడా,Sugunaala Sampannudaa Lyrics Song Chords PPT- సుగుణాల సంపన్నుడా