స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు
నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా
సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా
Sweekarinchumayaa Naathaa sweekarinchumayaa
Ee deena janula kaanukalanu sweekarinchumayaa
Swanthamedi naadi ledu nijaamu naa devaa
Nee daanamaina jeevithamunee neeku arpintu
Naa krutajnya divya baliga hrudayam arpintu
Neevu chesina melantaa madini talachukoni
Jeevadaayaka ee balilo paali bhaagyamu neevosagi
Prema yinedi bhaagyamunu panchipettumayaa
Suthuni dvara pitaku nenila balini arpintu
Aathma dehamulatyanta ayogyamainavi
Amaramaina nee prematho nannu nimpumayaa
Punya jeevitha bhaagyamunu panchipettumayaa
Sweekarinchumayaa Naathaa sweekarinchumayaa Ee deena janula kaanukalanu sweekarinchumayaa Swanthamedi naadi ledu nijaamu naa devaa Nee daanamaina jeevithamunee neeku arpintu Naa krutajnya divya baliga hrudayam arpintu Neevu chesina melantaa madini talachukoni Jeevadaayaka ee balilo paali bhaagyamu neevosagi Prema yinedi bhaagyamunu panchipettumayaa Suthuni dvara pitaku nenila balini arpintu Aathma dehamulatyanta ayogyamainavi Amaramaina nee prematho nannu nimpumayaa Punya jeevitha bhaagyamunu panchipettumayaa
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
Sweekarinchumayaa Naathaa sweekarinchumayaa
Ee deena janula kaanukalanu sweekarinchumayaa
Swanthamedi naadi ledu nijaamu naa devaa
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు
నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని
Nee daanamaina jeevithamunee neeku arpintu
Naa krutajnya divya baliga hrudayam arpintu
Neevu chesina melantaa madini talachukoni
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా
Jeevadaayaka ee balilo paali bhaagyamu neevosagi
Prema yinedi bhaagyamunu panchipettumayaa
సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా
Suthuni dvara pitaku nenila balini arpintu
Aathma dehamulatyanta ayogyamainavi
Amaramaina nee prematho nannu nimpumayaa
Punya jeevitha bhaagyamunu panchipettumayaa
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా Sweekarinchumayaa Naathaa sweekarinchumayaa Ee deena janula kaanukalanu sweekarinchumayaa Swanthamedi naadi ledu nijaamu naa devaa నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని Nee daanamaina jeevithamunee neeku arpintu Naa krutajnya divya baliga hrudayam arpintu Neevu chesina melantaa madini talachukoni జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా Jeevadaayaka ee balilo paali bhaagyamu neevosagi Prema yinedi bhaagyamunu panchipettumayaa సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా Suthuni dvara pitaku nenila balini arpintu Aathma dehamulatyanta ayogyamainavi Amaramaina nee prematho nannu nimpumayaa Punya jeevitha bhaagyamunu panchipettumayaa
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
Receive, O Lord, receive,
Accept these humble gifts of Your people,
Nothing of mine is truly my own, O my God.
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు
నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని
I offer to You the life You have given me,
I dedicate my gratitude as a divine offering from my heart,
Remembering all the good You have done for me.
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా
In this life-giving offering, bestow Your blessings,
Share the gift of Your love with me.
సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా
Through the Son, I offer this gift to the Father,
Though my body and soul are unworthy,
Fill me with Your eternal love,
And share with me the blessings of a holy life.
స్వీకరించుమయా నాథా, Sweekarinchumayaa Naathaa,స్వీకరించుమయా నాథా,Sweekarinchumayaa Naathaa Telugu Lyrics Songs Chords- స్వీకరించుమయా నాథా