తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
Tallila laalinchunu tandrila preminchunu (2)
Mudimi vacchuvaraku etthukoni muddaadunu
Chanka pettukoni kaapaadunu Yesayya
Talli ayina marachunemo nenu ninnu maravanu
Choodumu naa arachetulalo
Ninnu chekkiyunnanu (2)
Nee paadamu totrillaniyanu nenu
Ninnu kaapaaduvaadu kunukadu nidurapodu
Ani cheppi vaagdaanam chesina Yesayya
Parvathalu tolagavacchu tattarillu mettalannee
Veedipodu naa krupa neeku
Naa nibandhana tolagadu (2)
Digulupadaku bhayapadaku ninnu vimochinchedha
Needu bhaaramantaa mosi naadu shaanthi nosaghedha
Ani cheppi vaagdaanam chesina Yesayya
Tallila laalinchunu tandrila preminchunu (2) Mudimi vacchuvaraku etthukoni muddaadunu Chanka pettukoni kaapaadunu Yesayya Talli ayina marachunemo nenu ninnu maravanu Choodumu naa arachetulalo Ninnu chekkiyunnanu (2) Nee paadamu totrillaniyanu nenu Ninnu kaapaaduvaadu kunukadu nidurapodu Ani cheppi vaagdaanam chesina Yesayya Parvathalu tolagavacchu tattarillu mettalannee Veedipodu naa krupa neeku Naa nibandhana tolagadu (2) Digulupadaku bhayapadaku ninnu vimochinchedha Needu bhaaramantaa mosi naadu shaanthi nosaghedha Ani cheppi vaagdaanam chesina Yesayya
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా
Tallila laalinchunu tandrila preminchunu (2)
Mudimi vacchuvaraku etthukoni muddaadunu
Chanka pettukoni kaapaadunu Yesayya
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
Talli ayina marachunemo nenu ninnu maravanu
Choodumu naa arachetulalo
Ninnu chekkiyunnanu (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
Nee paadamu totrillaniyanu nenu
Ninnu kaapaaduvaadu kunukadu nidurapodu
Ani cheppi vaagdaanam chesina Yesayya
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
Parvathalu tolagavacchu tattarillu mettalannee
Veedipodu naa krupa neeku
Naa nibandhana tolagadu (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
Digulupadaku bhayapadaku ninnu vimochinchedha
Needu bhaaramantaa mosi naadu shaanthi nosaghedha
Ani cheppi vaagdaanam chesina Yesayya
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా Tallila laalinchunu tandrila preminchunu (2) Mudimi vacchuvaraku etthukoni muddaadunu Chanka pettukoni kaapaadunu Yesayya తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) Talli ayina marachunemo nenu ninnu maravanu Choodumu naa arachetulalo Ninnu chekkiyunnanu (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య Nee paadamu totrillaniyanu nenu Ninnu kaapaaduvaadu kunukadu nidurapodu Ani cheppi vaagdaanam chesina Yesayya పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) Parvathalu tolagavacchu tattarillu mettalannee Veedipodu naa krupa neeku Naa nibandhana tolagadu (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య Digulupadaku bhayapadaku ninnu vimochinchedha Needu bhaaramantaa mosi naadu shaanthi nosaghedha Ani cheppi vaagdaanam chesina Yesayya
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా
He nurtures me like a mother and loves me like a father (2)
Even till my old age, He carries and cherishes me
Holding me close, He protects me — O Jesus!
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
A mother may forget her child, but I will never forget you
See, upon the palms of My hands
I have engraved you (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
I will not let your foot slip, says the Lord
The One who guards you neither slumbers nor sleeps
Thus promised You, my Jesus — like a mother
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
Mountains may move and hills may shake
But My grace shall never leave you
My covenant will never be broken (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య
Do not be anxious, do not be afraid — I will redeem you
I will bear all your burdens and give you peace
Thus promised You, my Jesus — like a mother
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును , Tallilaa lalinchunu, తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ,Tallilaa lalinchunu Lyrics Song Chords PPT - తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును