Tejovaasula Swasthyamandhu Lyrics Song Chords PPT - తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
తేజోవాసుల స్వాస్థ్యమందు ......

అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము -2
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥

రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం -2
కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥

శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము -2
శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥ తేజో ॥

నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం -2
అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా -2 ॥ తేజో ॥

Presenter Print & View

Tejovaasula Swasthyamandhu Lyrics Song Chords PPT - తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే Lyrics in Telugish

Tejovaasula svaasthyamandu - nanu cherchutaye
Nee nitya sankalpamaa nanu cherchutaye nee nitya sankalpamaa (2)
Tejovaasula svaasthyamandu ......

Agnilo putamu veyabadaga - naadu vishwaasamu (2)
Shuddha suvarnamaguna - needu roopu roopinchabadunaa (2) ॥ Tejo ॥

Raabovu yugamulannitilo - krupaa mahadaishwaryam (2)
Kanuparache nimittamenaa - nannu neevu erparachitiva (2) ॥ Tejo ॥

Shaapamu rogamulu leeni - shaashvata raajyamu (2)
Shaapavimukti pondina - shaantamurthula svaasthyamadenaa (2) ॥ Tejo ॥

Natanalu narahatyalu leeni - noothana Yerushalem (2)
Arhataleni nannunu - cherchutaye nee chittamaa (2) ॥ Tejo ॥

Tejovaasula Swasthyamandhu Lyrics Song Chords PPT - తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే Lyrics in Telugu and English

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా (2)
తేజోవాసుల స్వాస్థ్యమందు ......
To include me among the dwellers of glory—
Is it Your eternal will, O Lord? (×2)
To make me part of the heavenly inheritance of the radiant ones.

అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము (2)
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా (2) ॥ తేజో ॥
When I am tested in the fire of trials,
Will my faith become pure like gold? (×2)
Will Your image be formed within me? (×2)

రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం (2)
కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా (2) ॥ తేజో ॥
In all the ages to come,
To display the riches of Your grace, (×2)
Have You prepared me, Lord, for that very purpose? (×2)

శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము (2)
శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా (2) ॥ తేజో ॥
A kingdom without curse or sickness—
Is that the eternal realm of peace You’ve promised? (×2)
Where the redeemed dwell free from all affliction.

నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం (2)
అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా (2) ॥ తేజో ॥
The New Jerusalem—where no deceit or violence dwells, (×2)
Is it Your will, Lord,
To include even me, the unworthy one, in that holy city? (×2)

Tags

తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే , Tejovaasula Swasthyamandhu,నీతేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే ,Tejovaasula Swasthyamandhu Lyrics Song Chords PPT - తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create