తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…
గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ..
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ..
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ..
Taara joopina maargamade… jnaanulu cherina gamyamade…
Gollalu gaanchina sthaanamade… loka rakshakuni goorchinade
Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi
Aahaa halleluyaa.. aahaa halleluyaa..
Aahaa halleluyaa.. aahaa halleluyaa
Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi
Parishuddha pravaktalu palikinadi – paraloka sainyamu paadinadi
Daivaagnanu dhikkarinchutaye – paapamu o sodaraa
Aa paapamuto lokamantaa – nindipoyenu sodari
Paapamemo maranamunu venta dechchegaa
Aa maranamemo neeku naaku sankraminchagaa
Bhayamu ledu manakinkaa o sodaraa
Abhayamadigo Kreesthesu janminchegaa
Bhayamu ledu manakinkaa o sodari
Abhayamadigo Kreesthesu janminchegaa
Daiva chittamu neraverchutake – Kreesthesu paramu veedagaa
Paapa runamunu chellinchutakai – paavanude pudami cheragaa
Siluvallo saataanu tala chitakadrokkegaa
Rudhiramichchi ninnu nannu shuddhi cheyagaa
Bandhakamulu tempabadagaa o sodaraa
Samaadhi gelichi Yesayya tirigi lechegaa
Bandhakamulu tempabadagaa o sodari
Samaadhi gelichi Yesayya tirigi lechegaa
Daiva vaakyamu bodhinchutaku – paavanaatma pampabadegaa
Loka paapamu oppinchutaye – aadarana karta kaaryamaayegaa
Andhakaaramanta baapi velugu nichchugaa
Anudinamu ninnu nannu nadipinchunugaa
Sandehamela samayamide o sodaraa
Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa
Sandehamela samayamide o sodari
Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa
Taara joopina maargamade… jnaanulu cherina gamyamade… Gollalu gaanchina sthaanamade… loka rakshakuni goorchinade Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi Aahaa halleluyaa.. aahaa halleluyaa.. Aahaa halleluyaa.. aahaa halleluyaa Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi Parishuddha pravaktalu palikinadi – paraloka sainyamu paadinadi Daivaagnanu dhikkarinchutaye – paapamu o sodaraa Aa paapamuto lokamantaa – nindipoyenu sodari Paapamemo maranamunu venta dechchegaa Aa maranamemo neeku naaku sankraminchagaa Bhayamu ledu manakinkaa o sodaraa Abhayamadigo Kreesthesu janminchegaa Bhayamu ledu manakinkaa o sodari Abhayamadigo Kreesthesu janminchegaa Daiva chittamu neraverchutake – Kreesthesu paramu veedagaa Paapa runamunu chellinchutakai – paavanude pudami cheragaa Siluvallo saataanu tala chitakadrokkegaa Rudhiramichchi ninnu nannu shuddhi cheyagaa Bandhakamulu tempabadagaa o sodaraa Samaadhi gelichi Yesayya tirigi lechegaa Bandhakamulu tempabadagaa o sodari Samaadhi gelichi Yesayya tirigi lechegaa Daiva vaakyamu bodhinchutaku – paavanaatma pampabadegaa Loka paapamu oppinchutaye – aadarana karta kaaryamaayegaa Andhakaaramanta baapi velugu nichchugaa Anudinamu ninnu nannu nadipinchunugaa Sandehamela samayamide o sodaraa Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa Sandehamela samayamide o sodari Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…
గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే
Taara joopina maargamade… jnaanulu cherina gamyamade…
Gollalu gaanchina sthaanamade… loka rakshakuni goorchinade
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా
Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi
Aahaa halleluyaa.. aahaa halleluyaa..
Aahaa halleluyaa.. aahaa halleluyaa
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది
Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi
Parishuddha pravaktalu palikinadi – paraloka sainyamu paadinadi
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
Daivaagnanu dhikkarinchutaye – paapamu o sodaraa
Aa paapamuto lokamantaa – nindipoyenu sodari
Paapamemo maranamunu venta dechchegaa
Aa maranamemo neeku naaku sankraminchagaa
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
Bhayamu ledu manakinkaa o sodaraa
Abhayamadigo Kreesthesu janminchegaa
Bhayamu ledu manakinkaa o sodari
Abhayamadigo Kreesthesu janminchegaa
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
Daiva chittamu neraverchutake – Kreesthesu paramu veedagaa
Paapa runamunu chellinchutakai – paavanude pudami cheragaa
Siluvallo saataanu tala chitakadrokkegaa
Rudhiramichchi ninnu nannu shuddhi cheyagaa
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
Bandhakamulu tempabadagaa o sodaraa
Samaadhi gelichi Yesayya tirigi lechegaa
Bandhakamulu tempabadagaa o sodari
Samaadhi gelichi Yesayya tirigi lechegaa
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
Daiva vaakyamu bodhinchutaku – paavanaatma pampabadegaa
Loka paapamu oppinchutaye – aadarana karta kaaryamaayegaa
Andhakaaramanta baapi velugu nichchugaa
Anudinamu ninnu nannu nadipinchunugaa
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
Sandehamela samayamide o sodaraa
Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa
Sandehamela samayamide o sodari
Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే… గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే Taara joopina maargamade… jnaanulu cherina gamyamade… Gollalu gaanchina sthaanamade… loka rakshakuni goorchinade ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi Aahaa halleluyaa.. aahaa halleluyaa.. Aahaa halleluyaa.. aahaa halleluyaa ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది Immaanuyelu jananamadi – paapiki paraloka dwaaramadi Parishuddha pravaktalu palikinadi – paraloka sainyamu paadinadi దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ పాపమేమో మరణమును వెంట దెచ్చెగా ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా Daivaagnanu dhikkarinchutaye – paapamu o sodaraa Aa paapamuto lokamantaa – nindipoyenu sodari Paapamemo maranamunu venta dechchegaa Aa maranamemo neeku naaku sankraminchagaa భయము లేదు మనకింకా ఓ సోదరా అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా భయము లేదు మనకింకా ఓ సోదరీ అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా Bhayamu ledu manakinkaa o sodaraa Abhayamadigo Kreesthesu janminchegaa Bhayamu ledu manakinkaa o sodari Abhayamadigo Kreesthesu janminchegaa దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా Daiva chittamu neraverchutake – Kreesthesu paramu veedagaa Paapa runamunu chellinchutakai – paavanude pudami cheragaa Siluvallo saataanu tala chitakadrokkegaa Rudhiramichchi ninnu nannu shuddhi cheyagaa బంధకములు తెంపబడెగా ఓ సోదరా సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా బంధకములు తెంపబడెగా ఓ సోదరీ సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా Bandhakamulu tempabadagaa o sodaraa Samaadhi gelichi Yesayya tirigi lechegaa Bandhakamulu tempabadagaa o sodari Samaadhi gelichi Yesayya tirigi lechegaa దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా Daiva vaakyamu bodhinchutaku – paavanaatma pampabadegaa Loka paapamu oppinchutaye – aadarana karta kaaryamaayegaa Andhakaaramanta baapi velugu nichchugaa Anudinamu ninnu nannu nadipinchunugaa సందేహమేల సమయమిదే ఓ సోదరా నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా సందేహమేల సమయమిదే ఓ సోదరీ నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా Sandehamela samayamide o sodaraa Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa Sandehamela samayamide o sodari Ninu rakshinchutake Yesayya cheyi chaachagaa
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…
గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే
This is the path shown by the star,
The destination reached by the wise men.
This is the place seen by the shepherds,
The place of the Savior of the world.
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా
The birth of Immanuel,
The doorway to heaven for the sinner.
Ah, Hallelujah! Ah, Hallelujah!
Ah, Hallelujah! Ah, Hallelujah!
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది
The birth of Immanuel,
The gateway to heaven for sinners.
Spoken by holy prophets,
Sung by the armies of heaven.
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..
Ah, Hallelujah! Ah, Hallelujah!
Ah, Hallelujah! Ah, Hallelujah!
Ah, Hallelujah! Ah, Halle-lujah!
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
Disobeying God’s command is sin, O brother,
And because of sin the whole world was filled, O sister.
Sin brought death along with it,
And that death came upon you and me.
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
There is no fear for us now, O brother,
For behold—Christ Jesus is born!
There is no fear for us now, O sister,
For behold—Christ Jesus is born!
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
To fulfill the will of God, Christ Jesus left heaven,
To pay the debt of sin, the Holy One came to earth.
On the cross, Satan’s head was crushed,
And by His blood, you and I were cleansed.
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
The chains were broken, O brother,
Jesus rose again, conquering the grave.
The chains were broken, O sister,
Jesus rose again, victorious over the tomb.
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
To teach God’s Word, the Holy Spirit was sent,
Convicting the world of sin—the work of the Comforter.
Driving away all darkness and giving light,
He leads you and me every day.
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
Why doubt at such a time, O brother?
Jesus stretches out His hand to save you.
Why doubt at such a time, O sister?
Jesus stretches out His hand to save you.
ఆహా హల్లెలూయా , Thaara Joopina Maargamade,ఆహా హల్లెలూయా,Thaara Joopina Maargamade Telugu Lyrics Songs Chords -ఆహా హల్లెలూయా