Thejarilumu Lyrics Song Chords PPT - తెజరిల్లుము

పల్లవి :- లెమ్ము తేజరిల్లుము - వెలుగు నీపై ఉదయించెను // 2//
యెహోవా మహిమ - ప్రకాశించెను //2/
( లెమ్ము తేజరిల్లుము )

1.
ఓడిపోయిన చోటే - గెలుపునిస్తాడు
కృంగియున్న నిన్ను - లేవనెత్తుతాడు //2//
ఒంటరిని చేయడు - తోడుగా వస్తాడు
నీ చేయి విడువడు - వెన్నంటే ఉంటాడు //2// ( లెమ్ము తేజరిల్లుము )

2.
సిగ్గు పడిన చోటే - ఘనతనిస్తాడు
గుండె చెదిరిన నిన్ను - ఆదుకుంటాడు //2//
అనాధగా విడువడు - ఆదరణై ఉంటాడు
నిర్లక్ష్య పరచడు - నీతోనే ఉంటాడు //2// ( లెమ్ము తేజరిల్లుము )

3.
అంధకారము నీకు - వెలుగు చేస్తాడు
జారిపోయిన నిన్ను - లేపి నిలబెడతాడు /2//
మారా బ్రతుకును - మధురముగా చేస్తాడు
గమ్యమును చేరగా - నీతోనే ఉంటాడు //2// ( లెమ్ము తేజరిల్లుము )

Presenter Print & View

Thejarilumu Lyrics Song Chords PPT - తెజరిల్లుము Lyrics in Telugish

None

Thejarilumu Lyrics Song Chords PPT - తెజరిల్లుము Lyrics in Telugish

None

Thejarilumu Lyrics Song Chords PPT - తెజరిల్లుము Lyrics in Telugu and English

None

Tags

తెజరిల్లుము ,Thejarilumu ,తెజరిల్లుము ,Thejarilumu Lyrics Song Chords PPT -తెజరిల్లుము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create