Thodu Lerani Kumilipoku Yese Nee Lyrics Song Chords PPT - తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ

తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2)

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2)

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)

Presenter Print & View

Thodu Lerani Kumilipoku Yese Nee Lyrics Song Chords PPT - తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ Lyrics in Telugish

Thodu lerani kumilipoku
Yesé nī thodu unnāḍu chooḍu (2)
Oho sōdaraa Yesé nī guri (2)

Aadarana leka allaadipoku
Shodhana vedhanalo krungipoku (2)
Aadarinche vaade Yesuu
Allaadipoku O sōdaraa (2)

Viduvadu Yesuu edabayadennadu
Anukshanamu ninnu kaapaadunu (2)
Aayana meedhane bhaaramu mopu
Aayane ninnu aadukontadu (2)

Thodu Lerani Kumilipoku Yese Nee Lyrics Song Chords PPT - తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ Lyrics in Telugish

తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2)
Thodu lerani kumilipoku
Yesé nī thodu unnāḍu chooḍu (2)
Oho sōdaraa Yesé nī guri (2)

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2)
Aadarana leka allaadipoku
Shodhana vedhanalo krungipoku (2)
Aadarinche vaade Yesuu
Allaadipoku O sōdaraa (2)

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)
Viduvadu Yesuu edabayadennadu
Anukshanamu ninnu kaapaadunu (2)
Aayana meedhane bhaaramu mopu
Aayane ninnu aadukontadu (2)

Thodu Lerani Kumilipoku Yese Nee Lyrics Song Chords PPT - తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ Lyrics in Telugu and English

తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2)
Don’t despair thinking you’re alone—
Look! Jesus is with you always. (×2)
Oh brother, Jesus is your goal. (×2)

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2)
Don’t wander in distress without comfort,
Don’t lose heart in your trials and pain. (×2)
Jesus Himself is the one who comforts you—
Don’t be troubled, O brother. (×2)

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)
Jesus will never leave nor forsake you;
He guards you every moment. (×2)
Cast your burdens upon Him—
He alone will sustain and comfort you. (×2)

Tags

తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ , Thodu Lerani Kumilipoku Yese Nee,తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ ,Thodu Lerani Kumilipoku Yese Nee Lyrics Song Chords PPT - తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create