తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు||
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట||
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట||
మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||
Toorupu dikkuna chukka butte
Duthalu patalu pada vachche (2)
Chali manta lekunda eluge putte (2)
Challani ratiri kabure thecche (2)
Puttinadanta Yesunathudu
Paapamulu theese paramathmudu (2)
Gollalu jnaanulu vegira vachchi
Kolichinaru tanaku kanukalichchi
Pashula paka manamu cherudaamu
Kaaparini kalisi vedudaamu (2)
Chinna pedda tanaku teda ledu
Peda dhanika eppudu choodabodu
Taanokkade andariki rakshakudu
Modalu nundi eppudu unnavaadu (2)
Manchi chedda ennadu enchabodu
Chedda vallaku kooda bahu manchodu
Nammi neevu Yesunu adigi choodu
Tana premanu neeku andisthadu (2)
Toorupu dikkuna chukka butte Duthalu patalu pada vachche (2) Chali manta lekunda eluge putte (2) Challani ratiri kabure thecche (2) Puttinadanta Yesunathudu Paapamulu theese paramathmudu (2) Gollalu jnaanulu vegira vachchi Kolichinaru tanaku kanukalichchi Pashula paka manamu cherudaamu Kaaparini kalisi vedudaamu (2) Chinna pedda tanaku teda ledu Peda dhanika eppudu choodabodu Taanokkade andariki rakshakudu Modalu nundi eppudu unnavaadu (2) Manchi chedda ennadu enchabodu Chedda vallaku kooda bahu manchodu Nammi neevu Yesunu adigi choodu Tana premanu neeku andisthadu (2)
తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
Toorupu dikkuna chukka butte
Duthalu patalu pada vachche (2)
Chali manta lekunda eluge putte (2)
Challani ratiri kabure thecche (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2)
Puttinadanta Yesunathudu
Paapamulu theese paramathmudu (2)
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2)
Gollalu jnaanulu vegira vachchi
Kolichinaru tanaku kanukalichchi
Pashula paka manamu cherudaamu
Kaaparini kalisi vedudaamu (2)
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2)
Chinna pedda tanaku teda ledu
Peda dhanika eppudu choodabodu
Taanokkade andariki rakshakudu
Modalu nundi eppudu unnavaadu (2)
మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2)
Manchi chedda ennadu enchabodu
Chedda vallaku kooda bahu manchodu
Nammi neevu Yesunu adigi choodu
Tana premanu neeku andisthadu (2)
తూరుపు దిక్కున చుక్క బుట్టె దూతలు పాటలు పాడ వచ్చె (2) చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2) చల్లని రాతిరి కబురే తెచ్చె (2) Toorupu dikkuna chukka butte Duthalu patalu pada vachche (2) Chali manta lekunda eluge putte (2) Challani ratiri kabure thecche (2) పుట్టినాడంట యేసునాథుడు పాపములు తీసే పరమాత్ముడు (2) Puttinadanta Yesunathudu Paapamulu theese paramathmudu (2) గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి కొలిచినారు తనకు కానుకలిచ్చి పశుల పాక మనము చేరుదాము కాపరిని కలిసి వేడుదాము (2) Gollalu jnaanulu vegira vachchi Kolichinaru tanaku kanukalichchi Pashula paka manamu cherudaamu Kaaparini kalisi vedudaamu (2) చిన్నా పెద్దా తనకు తేడా లేదు పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు తానొక్కడే అందరికీ రక్షకుడు మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) Chinna pedda tanaku teda ledu Peda dhanika eppudu choodabodu Taanokkade andariki rakshakudu Modalu nundi eppudu unnavaadu (2) మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు నమ్మి నీవు యేసును అడిగి చూడు తన ప్రేమను నీకు అందిస్తాడు (2) Manchi chedda ennadu enchabodu Chedda vallaku kooda bahu manchodu Nammi neevu Yesunu adigi choodu Tana premanu neeku andisthadu (2)
తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
In the eastern sky a star appeared,
The angels came singing songs (2)
Born without warmth or fire (2)
A cold night brought this news (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2)
Born today is Lord Jesus,
The Almighty who takes away sins (2)
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2)
Shepherds and wise men hurried to see,
They worshiped Him and offered gifts (2)
Let us go to the manger too,
And meet the Shepherd, pray with love (2)
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2)
For Him there’s no rich or poor,
No big or small in His sight (2)
He alone is the Savior of all,
Who was and is from the beginning (2)
మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2)
He never chooses between good or bad,
Even to the worst, He is kind (2)
Believe and ask Jesus in faith,
He will fill your heart with His love (2)
తూరుపు దిక్కున చుక్క బుట్టె , Thoorupu Dikkuna Chukka,తూరుపు దిక్కున చుక్క బుట్టె ,Thoorupu Dikkuna Chukka Lyrics Song Chords PPT - తూరుపు దిక్కున చుక్క బుట్టె