వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె
పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను
ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా
ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో
గొర్రెల విడచి మందల మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా
గానములతో గంతులు వేస్తూ
గగనాన్నంటేలా ఘనపరచెదం (2)
చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే
పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో
నీవేలే మా రాజు – రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో
మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి
క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము
Vaakyame shareera dhaariyai – loka rakshakudu udayinche
Paapanni shaapanni tolagimpanu – rakshakudu bhuviketenchenu
Ooru vaadaa veedhulalo – lokamantaa sandadantaa
Aadedamu koniyaadedamu – are pujinchi ghanaparachedam
Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo
Raaju puttinaadu elo elelo – kolavabodamaa elo
Gorrela vidachi mandala marachi
Gaabriyelu vaartha vini vachchaamamma
Gaanamulato ganthulu vestu
Gaganaannantela ghanaparachedam (2)
Cheekatlo koorchunna vari kosam – neeti sooryudesu udayinche
Paapanni shaapanni tolagimpanu – paramunu cherchanu arudinche
Ee baalude maa raaju – raajulaku raaraju
Iham param andaranu
Jagamantaa sandadi cheddaam
Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo
Polamunu vidachi elo elelo – puja cheddamaa elo
Taaranu choosi tharali vachchaamu
Toorpu deshapu jnaanulamu
Tana bhujamula meeda raajya bhaaramunna
Tanayudevaro chuuda vachchaamamma (2)
Bangaaru saambrani bolamulu – baaluniki memu arpichaamu
Maa gundello neekenayya aalayam – maa madilo neekenayya simhaasanam
Ee baalude maa raaju – raajulaku raaraju
Iham param andaranu
Jagamantaa sandadi cheddaam
Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo
Jnaana deepthudamma elo elelo – bhuviketenchenamma elo
Neevele maa raaju – raajulaku raaju
Ninne memu kolichedamu – Hosanna paatalato
Maa hrudayamularpinchi – hrudilo ninu kolichi
Christmas nija aanandam – andaranu pondeadamu
Vaakyame shareera dhaariyai – loka rakshakudu udayinche Paapanni shaapanni tolagimpanu – rakshakudu bhuviketenchenu Ooru vaadaa veedhulalo – lokamantaa sandadantaa Aadedamu koniyaadedamu – are pujinchi ghanaparachedam Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo Raaju puttinaadu elo elelo – kolavabodamaa elo Gorrela vidachi mandala marachi Gaabriyelu vaartha vini vachchaamamma Gaanamulato ganthulu vestu Gaganaannantela ghanaparachedam (2) Cheekatlo koorchunna vari kosam – neeti sooryudesu udayinche Paapanni shaapanni tolagimpanu – paramunu cherchanu arudinche Ee baalude maa raaju – raajulaku raaraju Iham param andaranu Jagamantaa sandadi cheddaam Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo Polamunu vidachi elo elelo – puja cheddamaa elo Taaranu choosi tharali vachchaamu Toorpu deshapu jnaanulamu Tana bhujamula meeda raajya bhaaramunna Tanayudevaro chuuda vachchaamamma (2) Bangaaru saambrani bolamulu – baaluniki memu arpichaamu Maa gundello neekenayya aalayam – maa madilo neekenayya simhaasanam Ee baalude maa raaju – raajulaku raaraju Iham param andaranu Jagamantaa sandadi cheddaam Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo Jnaana deepthudamma elo elelo – bhuviketenchenamma elo Neevele maa raaju – raajulaku raaju Ninne memu kolichedamu – Hosanna paatalato Maa hrudayamularpinchi – hrudilo ninu kolichi Christmas nija aanandam – andaranu pondeadamu
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె
పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను
Vaakyame shareera dhaariyai – loka rakshakudu udayinche
Paapanni shaapanni tolagimpanu – rakshakudu bhuviketenchenu
ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా
ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం
Ooru vaadaa veedhulalo – lokamantaa sandadantaa
Aadedamu koniyaadedamu – are pujinchi ghanaparachedam
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో
Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo
Raaju puttinaadu elo elelo – kolavabodamaa elo
గొర్రెల విడచి మందల మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా
గానములతో గంతులు వేస్తూ
గగనాన్నంటేలా ఘనపరచెదం (2)
Gorrela vidachi mandala marachi
Gaabriyelu vaartha vini vachchaamamma
Gaanamulato ganthulu vestu
Gaganaannantela ghanaparachedam (2)
చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే
పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే
Cheekatlo koorchunna vari kosam – neeti sooryudesu udayinche
Paapanni shaapanni tolagimpanu – paramunu cherchanu arudinche
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
Ee baalude maa raaju – raajulaku raaraju
Iham param andaranu
Jagamantaa sandadi cheddaam
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో
Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo
Polamunu vidachi elo elelo – puja cheddamaa elo
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
Taaranu choosi tharali vachchaamu
Toorpu deshapu jnaanulamu
Tana bhujamula meeda raajya bhaaramunna
Tanayudevaro chuuda vachchaamamma (2)
బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం
Bangaaru saambrani bolamulu – baaluniki memu arpichaamu
Maa gundello neekenayya aalayam – maa madilo neekenayya simhaasanam
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
Ee baalude maa raaju – raajulaku raaraju
Iham param andaranu
Jagamantaa sandadi cheddaam
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో
Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo
Jnaana deepthudamma elo elelo – bhuviketenchenamma elo
నీవేలే మా రాజు – రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో
Neevele maa raaju – raajulaku raaju
Ninne memu kolichedamu – Hosanna paatalato
మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి
క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము
Maa hrudayamularpinchi – hrudilo ninu kolichi
Christmas nija aanandam – andaranu pondeadamu
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను Vaakyame shareera dhaariyai – loka rakshakudu udayinche Paapanni shaapanni tolagimpanu – rakshakudu bhuviketenchenu ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం Ooru vaadaa veedhulalo – lokamantaa sandadantaa Aadedamu koniyaadedamu – are pujinchi ghanaparachedam చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo Raaju puttinaadu elo elelo – kolavabodamaa elo గొర్రెల విడచి మందల మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గగనాన్నంటేలా ఘనపరచెదం (2) Gorrela vidachi mandala marachi Gaabriyelu vaartha vini vachchaamamma Gaanamulato ganthulu vestu Gaganaannantela ghanaparachedam (2) చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే Cheekatlo koorchunna vari kosam – neeti sooryudesu udayinche Paapanni shaapanni tolagimpanu – paramunu cherchanu arudinche ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం Ee baalude maa raaju – raajulaku raaraju Iham param andaranu Jagamantaa sandadi cheddaam చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo Polamunu vidachi elo elelo – puja cheddamaa elo తారను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము తన భుజముల మీద రాజ్య భారమున్న తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2) Taaranu choosi tharali vachchaamu Toorpu deshapu jnaanulamu Tana bhujamula meeda raajya bhaaramunna Tanayudevaro chuuda vachchaamamma (2) బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం Bangaaru saambrani bolamulu – baaluniki memu arpichaamu Maa gundello neekenayya aalayam – maa madilo neekenayya simhaasanam ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం Ee baalude maa raaju – raajulaku raaraju Iham param andaranu Jagamantaa sandadi cheddaam చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో Chukka puttindi elo elelo – sandadi cheddamaa elo Jnaana deepthudamma elo elelo – bhuviketenchenamma elo నీవేలే మా రాజు – రాజులకు రాజు నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో Neevele maa raaju – raajulaku raaju Ninne memu kolichedamu – Hosanna paatalato మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము Maa hrudayamularpinchi – hrudilo ninu kolichi Christmas nija aanandam – andaranu pondeadamu
వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె
పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను
The Word became flesh — the Savior of the world has come.
To remove sin and curse — the Redeemer has descended to earth.
ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా
ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం
In towns, villages, streets — the whole world is filled with joy.
Let us dance and sing, let us worship and honor Him.
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో
A star has appeared — shall we celebrate?
The King is born — shall we worship Him?
గొర్రెల విడచి మందల మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా
గానములతో గంతులు వేస్తూ
గగనాన్నంటేలా ఘనపరచెదం (2)
Leaving our sheep and forgetting our herds,
We came after hearing Gabriel’s message.
With songs and joyful leaps,
We will glorify Him as the heavens do.
చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే
పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే
For those sitting in darkness — the Sun of righteousness rises.
To remove sin and curse — to unite us with the Father above.
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
This child is our King — the King of all kings.
In this world and the next, for all of us —
Let the whole world rejoice!
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో
A star has risen — shall we celebrate?
Leaving the fields — shall we worship Him?
తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్య భారమున్న
తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)
We saw the star and traveled here —
We are the wise men from the East.
We came to see the Child
Who carries the government on His shoulders.
బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము
మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం
Gold, frankincense, and myrrh — we offered to the Child.
In our hearts, You alone are the temple —
In our minds, You alone are the throne.
ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంతా సందడి చేద్దాం
This child is our King — the King of kings.
He is for all — in this world and beyond.
Let the whole world rejoice!
చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో
జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో
A star has risen — shall we celebrate?
The Light of wisdom has come — He has descended to earth.
నీవేలే మా రాజు – రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో
You are our King — the King of kings.
We will worship You with Hosanna songs.
మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి
క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము
Offering our hearts, honoring You within,
We will all receive the true joy of Christmas.
చుక్క పుట్టింది , Vaakyame Shareera Dhaariyai,చుక్క పుట్టింది,Vaakyame Shareera Dhaariyai Telugu Lyrics Songs Chords -చుక్క పుట్టింది