యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ
అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు
అన్నిటిని భరియించిరి
ఆత్మలు రక్షించిరి
|| యేది ||
అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి
దూరంబుగా నుండిరి
|| యేది ||
ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి
సింహాలకెరయైనను
చింతేమి లేకుండిరి
|| యేది ||
ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము
చెఱసాల సంకెళ్ళును
నీకేమి లేదిప్పుడు
|| యేది ||
కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను
కోరిక గలిగుండాలి
|| యేది ||
Yedi nee saakshyamu
Yedi nee tyaagamu
Yesu vaarthanu chaatimpanu
Yela nirlakshyamu
Lechi raarammu O Kraistava
Aposthalulu shishyulu
Apanindalu hinsalu
Annitini bhariyinchiri
Aathmalu rakshinchariri
|| Yedi ||
Agniki aahutiyai
Asuvula narpinchariri
Aarani narakagniki
Doorambugaa noondiri
|| Yedi ||
Praanaalu balichesiri
Prabhunento sevinchiri
Simhaalakerayainanu
Chintemi lekundiriri
|| Yedi ||
Aapadalu apanindalu
Nirbhandhamo bandhamu
Cherasaala sankellunu
Neekemi ledu ippudu
|| Yedi ||
Kothento vistaalamu
Kosedi vaaravvaru
Konthaina cheyanganu
Korika galigundaali
|| Yedi ||
Yedi nee saakshyamu Yedi nee tyaagamu Yesu vaarthanu chaatimpanu Yela nirlakshyamu Lechi raarammu O Kraistava Aposthalulu shishyulu Apanindalu hinsalu Annitini bhariyinchiri Aathmalu rakshinchariri || Yedi || Agniki aahutiyai Asuvula narpinchariri Aarani narakagniki Doorambugaa noondiri || Yedi || Praanaalu balichesiri Prabhunento sevinchiri Simhaalakerayainanu Chintemi lekundiriri || Yedi || Aapadalu apanindalu Nirbhandhamo bandhamu Cherasaala sankellunu Neekemi ledu ippudu || Yedi || Kothento vistaalamu Kosedi vaaravvaru Konthaina cheyanganu Korika galigundaali || Yedi ||
యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ
Yedi nee saakshyamu
Yedi nee tyaagamu
Yesu vaarthanu chaatimpanu
Yela nirlakshyamu
Lechi raarammu O Kraistava
అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు
అన్నిటిని భరియించిరి
ఆత్మలు రక్షించిరి
|| యేది ||
Aposthalulu shishyulu
Apanindalu hinsalu
Annitini bhariyinchiri
Aathmalu rakshinchariri
|| Yedi ||
అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి
దూరంబుగా నుండిరి
|| యేది ||
Agniki aahutiyai
Asuvula narpinchariri
Aarani narakagniki
Doorambugaa noondiri
|| Yedi ||
ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి
సింహాలకెరయైనను
చింతేమి లేకుండిరి
|| యేది ||
Praanaalu balichesiri
Prabhunento sevinchiri
Simhaalakerayainanu
Chintemi lekundiriri
|| Yedi ||
ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము
చెఱసాల సంకెళ్ళును
నీకేమి లేదిప్పుడు
|| యేది ||
Aapadalu apanindalu
Nirbhandhamo bandhamu
Cherasaala sankellunu
Neekemi ledu ippudu
|| Yedi ||
కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను
కోరిక గలిగుండాలి
|| యేది ||
Kothento vistaaramu
Kosedi vaaravvaru
Konthaina cheyanganu
Korika galigundaali
|| Yedi ||
యేది నీ సాక్ష్యము యేది నీ త్యాగము యేసు వార్తను చాటింపను యేల నిర్లక్ష్యము లేచి రారమ్ము ఓ క్రైస్తవ Yedi nee saakshyamu Yedi nee tyaagamu Yesu vaarthanu chaatimpanu Yela nirlakshyamu Lechi raarammu O Kraistava అపొస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటిని భరియించిరి ఆత్మలు రక్షించిరి || యేది || Aposthalulu shishyulu Apanindalu hinsalu Annitini bhariyinchiri Aathmalu rakshinchariri || Yedi || అగ్నికి ఆహుతియై అసువుల నర్పించిరి ఆరని నరకాగ్నికి దూరంబుగా నుండిరి || యేది || Agniki aahutiyai Asuvula narpinchariri Aarani narakagniki Doorambugaa noondiri || Yedi || ప్రాణాలు బలిచేసిరి ప్రభునెంతో సేవించిరి సింహాలకెరయైనను చింతేమి లేకుండిరి || యేది || Praanaalu balichesiri Prabhunento sevinchiri Simhaalakerayainanu Chintemi lekundiriri || Yedi || ఆపదలు అపనిందలు నిర్భంధమో బంధము చెఱసాల సంకెళ్ళును నీకేమి లేదిప్పుడు || యేది || Aapadalu apanindalu Nirbhandhamo bandhamu Cherasaala sankellunu Neekemi ledu ippudu || Yedi || కోతెంతో విస్తారము కోసెడి వారెవ్వరు కొంతైన చేయంగను కోరిక గలిగుండాలి || యేది || Kothento vistaaramu Kosedi vaaravvaru Konthaina cheyanganu Korika galigundaali || Yedi ||
యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ
What is your testimony?
What is your sacrifice?
Why don’t you proclaim the message of Jesus?
Why this negligence?
Rise and come, O Christian!
అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు
అన్నిటిని భరియించిరి
ఆత్మలు రక్షించిరి
|| యేది ||
The apostles and disciples
Faced slander and persecution
They endured all of it
And saved many souls
|| What is yours? ||
అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి
ఆరని నరకాగ్నికి
దూరంబుగా నుండిరి
They were sacrificed to fire
And gave up their lives
They stayed far away
From the unquenchable fire of hell
|| What is yours? ||
ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి
సింహాలకెరయైనను
చింతేమి లేకుండిరి
|| యేది ||
They offered their very lives
And served the Lord with all their hearts
Even when thrown to lions
They were not afraid
|| What is yours? ||
ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము
చెఱసాల సంకెళ్ళును
నీకేమి లేదిప్పుడు
|| యేది ||
Troubles, insults,
Persecutions or prison chains—
They faced them all,
But you face nothing now
|| What is yours? ||
కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు
కొంతైన చేయంగను
కోరిక గలిగుండాలి
|| యేది ||
The harvest is truly vast
But who will go and reap?
At least do something
There must be a desire within you
|| What is yours? ||
Yedi nee saakshyamu songs chords lyrics - యేది నీ సాక్ష్యము, Telugu christian song lyrics ppt download ppt chords