యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలనీ ఆశ
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా - 2
||యేసయ్యా||
1. అందరు ఉన్నారని - అందరు నా వారని
తలచితిని భ్రమసితిని - చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా - నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా - నా సర్వం నీవయ్యా
||యేసయ్యా||
2. అంధకారంలో - అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు - నాకొసగుమా నజరేయుడ
నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా - నా భాష నీవయ్యా
||యేసయ్యా||
Yesayya ninnu chudalani aasha
Messayya ninnu cheralani aasha
Evaru unnaru naaku ee lokamlo
Evaru untaru thodu naa jeevithamandu
Immanuelaina naa daivam neevaga - 2
||Yesayya||
Andaru unnarani - andaru naa vaarani
Talachitini bhramasitini - chivariki ontari nenaithini
Naa gaanam neevayya - naa dhyanam neevayya
Naa praanam neevayya - naa sarvam neevayya
||Yesayya||
Andhakaaramlo - andhudaneinaitini
Ninu chooche netramulu - naakosaguma najareyuda
Naa aasha neevayya - naa dhyaasa neevayya
Naa swasa neevayya - naa bhaasha neevayya
||Yesayya||
Yesayya ninnu chudalani aasha Messayya ninnu cheralani aasha Evaru unnaru naaku ee lokamlo Evaru untaru thodu naa jeevithamandu Immanuelaina naa daivam neevaga - 2 ||Yesayya|| Andaru unnarani - andaru naa vaarani Talachitini bhramasitini - chivariki ontari nenaithini Naa gaanam neevayya - naa dhyanam neevayya Naa praanam neevayya - naa sarvam neevayya ||Yesayya|| Andhakaaramlo - andhudaneinaitini Ninu chooche netramulu - naakosaguma najareyuda Naa aasha neevayya - naa dhyaasa neevayya Naa swasa neevayya - naa bhaasha neevayya ||Yesayya||
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలనీ ఆశ
Yesayya ninnu chooḍālani āśa
Messayya ninnu chērālanī āśa
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
Evaru unnāru naaku ee lōkamlo
Evaru unṭāru tōḍu nā jīvitamandu
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా
Immanuelaina nā daivam nīvēgā
||యేసయ్యా||
1. అందరు ఉన్నారని - అందరు నా వారని
తలచితిని భ్రమసితిని - చివరికి ఒంటరి నేనైతిని
Andaru unnārani - andaru nā vāraṇi
Talachitini bhramasitini - chivariki oṇṭari nēnaitini
నా గానం నీవయ్యా - నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా - నా సర్వం నీవయ్యా
Nā gānam nīvayya - nā dhyānam nīvayya
Nā prāṇam nīvayya - nā sarvam nīvayya
||యేసయ్యా||
2. అంధకారంలో - అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు - నాకొసగుమా నజరేయుడ
Andhakāramlō - andhuḍanēnaitini
Ninu choochē nētramulu - nākosagumā najarēyuḍa
నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా - నా భాష నీవయ్యా
Nā āśa nīvayya - nā dhyāsa nīvayya
Nā śvāsa nīvayya - nā bhāṣa nīvayya
||యేసయ్యా||
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలనీ ఆశ Yesayya ninnu chooḍālani āśa Messayya ninnu chērālanī āśa ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు Evaru unnāru naaku ee lōkamlo Evaru unṭāru tōḍu nā jīvitamandu ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా Immanuelaina nā daivam nīvēgā ||యేసయ్యా|| 1. అందరు ఉన్నారని - అందరు నా వారని తలచితిని భ్రమసితిని - చివరికి ఒంటరి నేనైతిని Andaru unnārani - andaru nā vāraṇi Talachitini bhramasitini - chivariki oṇṭari nēnaitini నా గానం నీవయ్యా - నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా - నా సర్వం నీవయ్యా Nā gānam nīvayya - nā dhyānam nīvayya Nā prāṇam nīvayya - nā sarvam nīvayya ||యేసయ్యా|| 2. అంధకారంలో - అంధుడనేనైతిని నిను చూచే నేత్రములు - నాకొసగుమా నజరేయుడ Andhakāramlō - andhuḍanēnaitini Ninu choochē nētramulu - nākosagumā najarēyuḍa నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా నా శ్వాస నీవయ్యా - నా భాష నీవయ్యా Nā āśa nīvayya - nā dhyāsa nīvayya Nā śvāsa nīvayya - nā bhāṣa nīvayya ||యేసయ్యా||
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలనీ ఆశ
Jesus, I long to see You
Messiah, I hope to reach You
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
Who is there for me in this world?
Who will stay with me in my life?
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా
You are my God, Immanuel – it is You
||యేసయ్యా||
1. అందరు ఉన్నారని - అందరు నా వారని
తలచితిని భ్రమసితిని - చివరికి ఒంటరి నేనైతిని
I thought all were with me, I thought they were mine
I realized it was a lie — in the end, I was alone
నా గానం నీవయ్యా - నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా - నా సర్వం నీవయ్యా
You are my song, You are my meditation
You are my life, You are my everything
||యేసయ్యా||
2. అంధకారంలో - అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు - నాకొసగుమా నజరేయుడ
In darkness, I was blind
Grant me eyes to see You, O Lord who sees
నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా - నా భాష నీవయ్యా
You are my hope, You are my focus
You are my breath, You are my voice
||యేసయ్యా||
యేసయ్యా నిన్ను చూడాలని ,Yesayya Ninnu Choodalani,యేసయ్యా నిన్ను చూడాలని ,Yesayya Ninnu Choodalani Lyrics Song Chords PPT -యేసయ్యా నిన్ను చూడాలని