Yesu nee Namam Madhuram Lyrics Song Chords PPT- యేసు నీ నామం మధురం

యేసు నీ నామం మధురం [3]
యేసు నీ నామం అతిమధురం

యేసు నీ నామం మధురం - నా మొరను నీవు వినియున్నావు
నేను పడినప్పుడు లేవనెత్తుచున్నావు - యేసు నీ నామం అతిమధురం

నీ నామ ధ్యానం అతిమధురం నీవు ఆదియు అంతము నిరంతరము
నా పాపముకై మరణించితివి - యేసు నీ నామం అతిమధురం

రాజుగ నీవు వచ్చుచున్నావు - నీ ప్రేమను నేను పొగడెదను
నా స్వరములతో నిన్ను స్తుతించెదను -యేసు నీ నామం అతిమధురం

Presenter Print & View

Yesu nee Namam Madhuram Lyrics Song Chords PPT- యేసు నీ నామం మధురం Lyrics in Telugish

Yesu nee naamam madhuram [3]
Yesu nee naamam atimadhuram

Yesu nee naamam madhuram – naa moranu neevu viniyunnavu
Nenu padinappudu levaneettuchunnavu – Yesu nee naamam madhuram

Nee naama dhyaanam atimadhuram – neevu aadiyu anthamu nirantaram
Naa paapamukai maranichitivi – Yesu nee naamam madhuram

Raajuga neevu vachuchunnavu – nee premanu nenu pogadedanu
Naa swaramuluto ninnu stuthinchedanu – Yesu nee naamam madhuram

Yesu nee Namam Madhuram Lyrics Song Chords PPT- యేసు నీ నామం మధురం Lyrics in Telugish

యేసు నీ నామం మధురం [3]
యేసు నీ నామం అతిమధురం
Yesu nee naamam madhuram [3]
Yesu nee naamam atimadhuram

యేసు నీ నామం మధురం - నా మొరను నీవు వినియున్నావు
నేను పడినప్పుడు లేవనెత్తుచున్నావు - యేసు నీ నామం మధురం
Yesu nee naamam madhuram – naa moranu neevu viniyunnavu
Nenu padinappudu levaneettuchunnavu – Yesu nee naamam madhuram

నీ నామ ధ్యానం అతిమధురం నీవు ఆదియు అంతము నిరంతరము
నా పాపముకై మరణించితివి - యేసు నీ నామం మధురం
Nee naama dhyaanam atimadhuram – neevu aadiyu anthamu nirantaram
Naa paapamukai maranichitivi – Yesu nee naamam madhuram

రాజుగ నీవు వచ్చుచున్నావు - నీ ప్రేమను నేను పొగడెదను
నా స్వరములతో నిన్ను స్తుతించెదను - యేసు నీ నామం మధురం
Raajuga neevu vachuchunnavu – nee premanu nenu pogadedanu
Naa swaramuluto ninnu stuthinchedanu – Yesu nee naamam madhuram

Yesu nee Namam Madhuram Lyrics Song Chords PPT- యేసు నీ నామం మధురం Lyrics in Telugu and English

యేసు నీ నామం మధురం [3]
యేసు నీ నామం అతిమధురం
Jesus, Your name is sweet [3]
Jesus, Your name is very sweet

యేసు నీ నామం మధురం - నా మొరను నీవు వినియున్నావు
నేను పడినప్పుడు లేవనెత్తుచున్నావు - యేసు నీ నామం మధురం
Jesus, Your name is sweet – You hear my call
When I fall, You lift me up – Jesus, Your name is sweet

నీ నామ ధ్యానం అతిమధురం నీవు ఆదియు అంతము నిరంతరము
నా పాపముకై మరణించితివి - యేసు నీ నామం మధురం
Meditating on Your name is very sweet – You are eternal and ever-present
You died for my sins – Jesus, Your name is sweet

రాజుగ నీవు వచ్చుచున్నావు - నీ ప్రేమను నేను పొగడెదను
నా స్వరములతో నిన్ను స్తుతించెదను - యేసు నీ నామం మధురం
O King, You have come – I will praise Your love
With my voice, I will worship You – Jesus, Your name is sweet

Tags

యేసు నీ నామం మధురం ,Yesu nee Namam Madhuram , యేసు నీ నామం మధురం ,Yesu nee Namam Madhuram Lyrics Song Chords PPT- యేసు నీ నామం మధురం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create