Yesuni Roopamloniki Maaraali Lyrics Song Chords PPT - యేసుని రూపంలోనికి మారాలి

యేసుని రూపంలోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం - ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి - ఇదే ప్రభువుకు మహిమ

యేసుతో నడావాలి - యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి - యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని - జనులందరికి చాటించు
అన్య జనులందరికి చాటించు

యేసు కొరకు జీవించు - యేసు మార్గం పయనించు
యేసు నీతిని పాటించు - యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే - నరకమని ప్రకటించు
ఘోర నరకమని ప్రకటించు

Presenter Print & View

Yesuni Roopamloniki Maaraali Lyrics Song Chords PPT - యేసుని రూపంలోనికి మారాలి Lyrics in Telugish

Yesuni roopamlo niki maarali
Yesuni maadiri manaku raavali
Ide prabhuni nirnayam – ide prabhuni pilupu
Ide prabhuni neeti – ide prabhvuku mahima

Yesutho nadaavali – Yesu premanu chaatali
Yesu tyagam choopali – Yesu sahanam chaatali
Yesey loka rakshanani – janulandariki chaatinchu
Anya janulandariki chaatinchu

Yesu koraku jeevinchu – Yesu maargam payaninchu
Yesu neetini paatinchu – Yesu maatlu neraverchu
Yesu leni jeevitame – narakamani prakatinchu
Ghōra narakamani prakatinchu

Yesuni Roopamloniki Maaraali Lyrics Song Chords PPT - యేసుని రూపంలోనికి మారాలి Lyrics in Telugu and English

యేసుని రూపంలోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం - ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి - ఇదే ప్రభువుకు మహిమ
We must be transformed into the image of Jesus,
We must become like Jesus.
This is the Lord’s decision — this is the Lord’s calling,
This is the Lord’s righteousness — this is the Lord’s glory.

యేసుతో నడావాలి - యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి - యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని - జనులందరికి చాటించు
అన్య జనులందరికి చాటించు
Walk with Jesus — show His love,
Show the sacrifice of Jesus — reveal His patience.
Proclaim that Jesus is the Savior of the world,
Declare it to all nations and people everywhere.

యేసు కొరకు జీవించు - యేసు మార్గం పయనించు
యేసు నీతిని పాటించు - యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే - నరకమని ప్రకటించు
ఘోర నరకమని ప్రకటించు
Live for Jesus — walk in His path,
Follow His righteousness — fulfill His words.
Proclaim that life without Jesus is hell,
Declare that it leads to eternal destruction.

Tags

యేసుని రూపంలోనికి మారాలి ,Yesuni Roopamloniki Maaraali, యేసుని రూపంలోనికి మారాలి ,Yesuni Roopamloniki Maaraali Lyrics Song Chords PPT - నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create