ఆ రాత్రిలో నింగిలో ఒక తార
గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
జ్ఞానులు కనుగొనిరి - ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు
ఆ కాలములో ఉన్న జ్ఞానులు - ఖగోళ వింతను వీక్షించిరి
ఏదో జరిగెనని ఈ లోకంలో -
అన్వేషించుచు చేరెను బెత్లేహెం
యూదుల రాజైన - యేసుక్రీస్తును
దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి
ఆ కాలములో ఉన్న గొల్లలు - రాత్రిజామున మందను కాయుచుండగా
దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త -
రక్షకుడేసుని చూచిరి గొల్లలు
లోక రక్షకుడు యేసు క్రీస్తును
కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి
ఆ కాలములో దూత గణములు - పరలోకమునుండి భువికేతెంచుచు
సర్వోన్నతమైన స్థలములలో నేడు -
దేవునికి మహిమ కలుగును గాక
ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై -
సమాధానము అనుచు దూతలు పాడిరి
గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి
బేత్లెహేము గ్రామములో - పశువుల పాకలో
కనులారా బాలుడను - చూచిరి గొల్లలు
Aa rātrilo ningilo oka tāra
Goppa tejamutho prabhavinchenu aa reyi
Jñānulu kanugoniri – ōrputo aa tāra nu vembadinchi
Cherenu Bethlehemuku
Aa kālamulo unna jñānulu – khagōla vintanu veekshiniri
Edō jariginani ee lōkamlo –
Anvėshinuchu cherenu Bethlehem
Yoodula rājayina Yesu Krīstunu
Darshinchi pūjinchi ārādhinchiri
Bangāram, sāmbhrāṇi, bōlamunarpinchiri
Aa kālamulo unna gollalu – rātri jāmun mandanu kāyuchundaga
Devuni duthoḳaṭi telipenu shubhavārtha –
Rakshakudēsuni choochiri gollalu
Lōka rakshakudu Yesu Krīstunu
Kanulāra veekshinchi santōshincheri
Choochina vi andariki chātinchiri
Aa kālamulo dūtha gaṇamulu – paralōkamunundi bhuviketenchuchu
Sarvōnnatamain sthalamulalō nēḍu –
Devuniki mahima kalugunu gāka
Āyanaki shtulaina manushyulaku bhuvipai –
Samādhānamu anuchu dūthalu pādiri
Gorrela kāparulu tvarapadi velliri
Bethlehemu grāmamulō – pashuvula pākalō
Kanulāra bāludanu choochiri gollalu
Aa rātrilo ningilo oka tāra Goppa tejamutho prabhavinchenu aa reyi Jñānulu kanugoniri – ōrputo aa tāra nu vembadinchi Cherenu Bethlehemuku Aa kālamulo unna jñānulu – khagōla vintanu veekshiniri Edō jariginani ee lōkamlo – Anvėshinuchu cherenu Bethlehem Yoodula rājayina Yesu Krīstunu Darshinchi pūjinchi ārādhinchiri Bangāram, sāmbhrāṇi, bōlamunarpinchiri Aa kālamulo unna gollalu – rātri jāmun mandanu kāyuchundaga Devuni duthoḳaṭi telipenu shubhavārtha – Rakshakudēsuni choochiri gollalu Lōka rakshakudu Yesu Krīstunu Kanulāra veekshinchi santōshincheri Choochina vi andariki chātinchiri Aa kālamulo dūtha gaṇamulu – paralōkamunundi bhuviketenchuchu Sarvōnnatamain sthalamulalō nēḍu – Devuniki mahima kalugunu gāka Āyanaki shtulaina manushyulaku bhuvipai – Samādhānamu anuchu dūthalu pādiri Gorrela kāparulu tvarapadi velliri Bethlehemu grāmamulō – pashuvula pākalō Kanulāra bāludanu choochiri gollalu
ఆ రాత్రిలో నింగిలో ఒక తార
గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
జ్ఞానులు కనుగొనిరి – ఓర్పుతో ఆ తారను వెంబడించి
చేరెను బేత్లెహేముకు
Aa rātrilo ningilo oka tāra
Goppa tejamutho prabhavinchenu aa reyi
Jñānulu kanugoniri – ōrputo aa tāra nu vembadinchi
Cherenu Bethlehemuku
ఆ కాలములో ఉన్న జ్ఞానులు – ఖగోళ వింతను వీక్షించిరి
ఏదో జరిగెనని ఈ లోకంలో –
Aa kālamulō unna jñānulu – khagōla vintanu veekshiniri
Edō jariginani ee lōkamlo –
అన్వేషించుచు చేరెను బెత్లేహెం
యూదుల రాజైన యేసుక్రీస్తును
దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం, సాంబ్రాణి, బోళమునర్పించిరి
Anvėshinuchu cherenu Bethlehem
Yoodula rājayina Yesu Krīstunu
Darshinchi pūjinchi ārādhinchiri
Bangāram, sāmbhrāṇi, bōlamunarpinchiri
ఆ కాలములో ఉన్న గొల్లలు – రాత్రిజామున మందను కాయుచుండగా
దేవుని దూతొకటి తెలిపెను శుభవార్త –
Aa kālamulō unna gollalu – rātri jāmun mandanu kāyuchundaga
Devuni duthoḳaṭi telipenu shubhavārtha –
రక్షకుడేసుని చూచిరి గొల్లలు
లోక రక్షకుడు యేసు క్రీస్తును
కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి
Rakshakudēsuni choochiri gollalu
Lōka rakshakudu Yesu Krīstunu
Kanulāra veekshinchi santōshincheri
Choochina vi andariki chātinchiri
ఆ కాలములో దూతగణములు – పరలోకమునుండి భువికేతెంచుచు
సర్వోన్నతమైన స్థలములలో నేడు –
దేవునికి మహిమ కలుగును గాక
ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై –
Aa kālamulō dūtha gaṇamulu – paralōkamunundi bhuviketenchuchu
Sarvōnnatamain sthalamulalō nēḍu –
Devuniki mahima kalugunu gāka
Āyanaki shtulaina manushyulaku bhuvipai –
సమాధానము అనుచు దూతలు పాడిరి
గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి
బేత్లెహేము గ్రామములో – పశువుల పాకలో
కనులారా బాలుడను చూచిరి గొల్లలు
Samādhānamu anuchu dūthalu pādiri
Gorrela kāparulu tvarapadi velliri
Bethlehemu grāmamulō – pashuvula pākalō
Kanulāra bāludanu choochiri gollalu
ఆ రాత్రిలో నింగిలో ఒక తార గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి జ్ఞానులు కనుగొనిరి – ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు Aa rātrilo ningilo oka tāra Goppa tejamutho prabhavinchenu aa reyi Jñānulu kanugoniri – ōrputo aa tāra nu vembadinchi Cherenu Bethlehemuku ఆ కాలములో ఉన్న జ్ఞానులు – ఖగోళ వింతను వీక్షించిరి ఏదో జరిగెనని ఈ లోకంలో – Aa kālamulō unna jñānulu – khagōla vintanu veekshiniri Edō jariginani ee lōkamlo – అన్వేషించుచు చేరెను బెత్లేహెం యూదుల రాజైన యేసుక్రీస్తును దర్శించి పూజించి ఆరాధించిరి బంగారం, సాంబ్రాణి, బోళమునర్పించిరి Anvėshinuchu cherenu Bethlehem Yoodula rājayina Yesu Krīstunu Darshinchi pūjinchi ārādhinchiri Bangāram, sāmbhrāṇi, bōlamunarpinchiri ఆ కాలములో ఉన్న గొల్లలు – రాత్రిజామున మందను కాయుచుండగా దేవుని దూతొకటి తెలిపెను శుభవార్త – Aa kālamulō unna gollalu – rātri jāmun mandanu kāyuchundaga Devuni duthoḳaṭi telipenu shubhavārtha – రక్షకుడేసుని చూచిరి గొల్లలు లోక రక్షకుడు యేసు క్రీస్తును కనులారా వీక్షించి సంతోషించిరి చూచినవి అందరికి చాటించిరి Rakshakudēsuni choochiri gollalu Lōka rakshakudu Yesu Krīstunu Kanulāra veekshinchi santōshincheri Choochina vi andariki chātinchiri ఆ కాలములో దూతగణములు – పరలోకమునుండి భువికేతెంచుచు సర్వోన్నతమైన స్థలములలో నేడు – దేవునికి మహిమ కలుగును గాక ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై – Aa kālamulō dūtha gaṇamulu – paralōkamunundi bhuviketenchuchu Sarvōnnatamain sthalamulalō nēḍu – Devuniki mahima kalugunu gāka Āyanaki shtulaina manushyulaku bhuvipai – సమాధానము అనుచు దూతలు పాడిరి గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి బేత్లెహేము గ్రామములో – పశువుల పాకలో కనులారా బాలుడను చూచిరి గొల్లలు Samādhānamu anuchu dūthalu pādiri Gorrela kāparulu tvarapadi velliri Bethlehemu grāmamulō – pashuvula pākalō Kanulāra bāludanu choochiri gollalu
ఆ రాత్రిలో నింగిలో ఒక తార
గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
జ్ఞానులు కనుగొనిరి – ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు
On that night, in the sky, a star appeared,
With great brilliance shining bright that night.
The wise men saw it — patiently following that star, They reached Bethlehem.
ఆ కాలములో ఉన్న జ్ఞానులు – ఖగోళ వింతను వీక్షించిరి
ఏదో జరిగెనని ఈ లోకంలో –
The wise men of that time observed a celestial wonder,
Realizing something great had happened on the earth.
అన్వేషించుచు చేరెను బెత్లేహెం
యూదుల రాజైన యేసుక్రీస్తును
దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం, సాంబ్రాణి, బోళమునర్పించిరి
Searching earnestly, they came to Bethlehem,
They saw and worshipped Jesus Christ, the King of the Jews.
They offered gold, frankincense, and myrrh in reverence.
ఆ కాలములో ఉన్న గొల్లలు – రాత్రిజామున మందను కాయుచుండగా
దేవుని దూతొకటి తెలిపెను శుభవార్త –
At that time, shepherds who were guarding their flocks by night,
Were visited by an angel of God with the good news —
రక్షకుడేసుని చూచిరి గొల్లలు
లోక రక్షకుడు యేసు క్రీస్తును
కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి
They saw the Savior, Jesus Christ,
The Redeemer of the world.
They beheld Him with joy,
And spread the news of what they had seen to everyone.
ఆ కాలములో దూతగణములు – పరలోకమునుండి భువికేతెంచుచు
సర్వోన్నతమైన స్థలములలో నేడు –
దేవునికి మహిమ కలుగును గాక
ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై –
Then, a host of angels descended from heaven to earth,
Singing, “Glory to God in the highest,
And on earth peace to men of His favor.”
సమాధానము అనుచు దూతలు పాడిరి
గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి
బేత్లెహేము గ్రామములో – పశువుల పాకలో
కనులారా బాలుడను చూచిరి గొల్లలు
The shepherds hurried and went,
To the village of Bethlehem — in the manger,
They saw the Child with their own eyes.
ఆ రాత్రిలో నింగిలో ఒక తార ,Aa Raatrilo Ningilo Oka , ఆ రాత్రిలో నింగిలో ఒక తార ,Aa Raatrilo Ningilo Oka Lyrics Song Chords PPT - ఆ రాత్రిలో నింగిలో ఒక తార