ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు
మధురమైన నీ నామమునే
మరువక ధ్యానించెద ప్రభువా
ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర
నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన
శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము
శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి
Aanandinthu neelo Devaa
Anudinam ninu stuthinchuchu
Madhuramaina nee naamamune
Maruvaka dhyaanincheda Prabhuvaa
Aathma Naathaa adrishya Devaa
Akhila charaalaku aadhaarundaa
Anayamu ninu madi koniyaaduchune
Aanandinthu aasha theera
Naadu janamulu nanu vidachinanu
Nannu neevu viduvakundaa
Nee kanu drushti naapai nunchi
Naaku rakshana shringamaina
Shreshtamagu nee swaasthyamu koraku
Meghamandu raanaiyunna
Aa ghadiya eppudo evariki telusu
Antham varakunu bhadraparachumu
Shramalu nannu chuttina vela
Chinthalo krushinchina vela
Abhayamugaa nee darshanamichchi
Shramalu baapi shaanthinichchithivi
Aanandinthu neelo Devaa Anudinam ninu stuthinchuchu Madhuramaina nee naamamune Maruvaka dhyaanincheda Prabhuvaa Aathma Naathaa adrishya Devaa Akhila charaalaku aadhaarundaa Anayamu ninu madi koniyaaduchune Aanandinthu aasha theera Naadu janamulu nanu vidachinanu Nannu neevu viduvakundaa Nee kanu drushti naapai nunchi Naaku rakshana shringamaina Shreshtamagu nee swaasthyamu koraku Meghamandu raanaiyunna Aa ghadiya eppudo evariki telusu Antham varakunu bhadraparachumu Shramalu nannu chuttina vela Chinthalo krushinchina vela Abhayamugaa nee darshanamichchi Shramalu baapi shaanthinichchithivi
ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు
మధురమైన నీ నామమునే
మరువక ధ్యానించెద ప్రభువా
Aanandinthu neelo Devaa
Anudinam ninu stuthinchuchu
Madhuramaina nee naamamune
Maruvaka dhyaanincheda Prabhuvaa
ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర
Aathma Naathaa adrishya Devaa
Akhila charaalaku aadhaarundaa
Anayamu ninu madi koniyaaduchune
Aanandinthu aasha theera
నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన
Naadu janamulu nanu vidachinanu
Nannu neevu viduvakundaa
Nee kanu drushti naapai nunchi
Naaku rakshana shringamaina
శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము
Shreshtamagu nee swaasthyamu koraku
Meghamandu raanaiyunna
Aa ghadiya eppudo evariki telusu
Antham varakunu bhadraparachumu
శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి
Shramalu nannu chuttina vela
Chinthalo krushinchina vela
Abhayamugaa nee darshanamichchi
Shramalu baapi shaanthinichchithivi
ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా Aanandinthu neelo Devaa Anudinam ninu stuthinchuchu Madhuramaina nee naamamune Maruvaka dhyaanincheda Prabhuvaa ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర Aathma Naathaa adrishya Devaa Akhila charaalaku aadhaarundaa Anayamu ninu madi koniyaaduchune Aanandinthu aasha theera నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన Naadu janamulu nanu vidachinanu Nannu neevu viduvakundaa Nee kanu drushti naapai nunchi Naaku rakshana shringamaina శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు రానైయున్న ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతం వరకును భద్రపరచుము Shreshtamagu nee swaasthyamu koraku Meghamandu raanaiyunna Aa ghadiya eppudo evariki telusu Antham varakunu bhadraparachumu శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతలో కృశించిన వేళ అభయముగా నీ దర్శనమిచ్చి శ్రమలు బాపి శాంతినిచ్చితివి Shramalu nannu chuttina vela Chinthalo krushinchina vela Abhayamugaa nee darshanamichchi Shramalu baapi shaanthinichchithivi
ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు
మధురమైన నీ నామమునే
మరువక ధ్యానించెద ప్రభువా
I rejoice in You, O God
Praising You every single day
Your sweet and holy Name
I meditate on continually, O Lord
ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర
O Lord of the Spirit, invisible God
Support of all creation
My heart continually praises You
I rejoice until my soul is satisfied
నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన
Even if my own people forsake me
You never leave me, O Lord
Your watchful eyes are upon me
You have become my horn of salvation
శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము
For Your glorious inheritance
You are coming in the clouds
No one knows when that moment will be
Keep me safe and faithful till the end
శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి
When troubles surrounded me
When anxiety crushed my heart
You appeared and gave me courage
Removed my sorrow and filled me with peace
ఆనందింతు నీలో దేవా ,Aanandinthu Neelo Devaa,ఆనందింతు నీలో దేవా ,Aanandinthu Neelo Devaa Telugu Lyrics Songs Chords -ఆనందింతు నీలో దేవా