ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు
మోషే దేవుడు మాట్లాడే దేవుడు
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు
Aaraadhinchedamu Yesayya naamamunu
Parisuddha sanghamugaa anni velalaa memu
Aaraadhana aaraadhana aaraadhanaa
Halleluya Halleluya Halleluyaa
Aadi yandu unna Devudu
Adbhuthaalu cheyu Devudu
Abrahaamu Devudu aathmayaina Devudu
Advitheeya sathya Devudu
Yesayya advitheeya sathya Devudu
Mokshamu nichchu Devudu
Mahimanu choopu Devudu
Moshe Devudu maatlaade Devudu
Mahima gala Devudu nithya Devudu
Yesayya mahima gala Devudu nithya Devudu
Daahamu theerchu Devudu
Dhana dhaanyamulichchu Devudu
Daaveeduku Devudu Daaniyelu Devudu
Dharanilona goppa Devudu
Yesayya dharanilona goppa Devudu
Aaraadhinchedamu Yesayya naamamunu Parisuddha sanghamugaa anni velalaa memu Aaraadhana aaraadhana aaraadhanaa Halleluya Halleluya Halleluyaa Aadi yandu unna Devudu Adbhuthaalu cheyu Devudu Abrahaamu Devudu aathmayaina Devudu Advitheeya sathya Devudu Yesayya advitheeya sathya Devudu Mokshamu nichchu Devudu Mahimanu choopu Devudu Moshe Devudu maatlaade Devudu Mahima gala Devudu nithya Devudu Yesayya mahima gala Devudu nithya Devudu Daahamu theerchu Devudu Dhana dhaanyamulichchu Devudu Daaveeduku Devudu Daaniyelu Devudu Dharanilona goppa Devudu Yesayya dharanilona goppa Devudu
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
Aaraadhinchedamu Yesayya naamamunu
Parisuddha sanghamugaa anni velalaa memu
Aaraadhana aaraadhana aaraadhanaa
Halleluya Halleluya Halleluyaa
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు
Aadi yandu unna Devudu
Adbhuthaalu cheyu Devudu
Abrahaamu Devudu aathmayaina Devudu
Advitheeya sathya Devudu
Yesayya advitheeya sathya Devudu
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు
మోషే దేవుడు మాట్లాడే దేవుడు
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు
Mokshamu nichchu Devudu
Mahimanu choopu Devudu
Moshe Devudu maatlaade Devudu
Mahima gala Devudu nithya Devudu
Yesayya mahima gala Devudu nithya Devudu
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు
Daahamu theerchu Devudu
Dhana dhaanyamulichchu Devudu
Daaveeduku Devudu Daaniyelu Devudu
Dharanilona goppa Devudu
Yesayya dharanilona goppa Devudu
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా Aaraadhinchedamu Yesayya naamamunu Parisuddha sanghamugaa anni velalaa memu Aaraadhana aaraadhana aaraadhanaa Halleluya Halleluya Halleluyaa ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు Aadi yandu unna Devudu Adbhuthaalu cheyu Devudu Abrahaamu Devudu aathmayaina Devudu Advitheeya sathya Devudu Yesayya advitheeya sathya Devudu మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు Mokshamu nichchu Devudu Mahimanu choopu Devudu Moshe Devudu maatlaade Devudu Mahima gala Devudu nithya Devudu Yesayya mahima gala Devudu nithya Devudu దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు Daahamu theerchu Devudu Dhana dhaanyamulichchu Devudu Daaveeduku Devudu Daaniyelu Devudu Dharanilona goppa Devudu Yesayya dharanilona goppa Devudu
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
We worship the name of Jesus
As a holy congregation at all times
Worship, worship, worship
Hallelujah, Hallelujah, Hallelujah
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు
God who existed in the beginning
God who performs wonders
God of Abraham, the Spirit God
The one and only true God
Jesus, the one and only true God
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు
మోషే దేవుడు మాట్లాడే దేవుడు
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు
God who grants salvation
God who reveals His glory
The God who spoke with Moses
The glorious God, the eternal God
Jesus, the glorious and eternal God
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు
God who satisfies our thirst
God who provides riches and grain
God of David, God of Daniel
The great God of all the earth
Jesus, the great God of the earth
ఆరాధించెదము యేసయ్య ,Aaraadhinchedamu Yesayya Naamamunu,ఆరాధించెదము యేసయ్య,Aaraadhinchedamu Yesayya Naamamunu Telugu Lyrics Songs Chords -ఆరాధించెదము యేసయ్య