ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు
రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
Āshcharya kāryamul chēyunu Ēsu
Adbhutamulato ninnu nadupunu – prārthin̄chumā nityamu
Nī mārgamu nī bhāramu samarpiṇchumā prabhuku
Rātrantā vālā vēsinā phalitamēmi rālēdugā
Ēsayyā chinna māṭa cheppagā valalu niṇḍenu
Jālarula madilō ānandamē
Ēsuto panilō āshcharyamē
Hōsannā jayamu nīkē – rājavu nīvēgā
Kanulatō chūsēvi uṇḍalēvu chirakālam
Ēsu māṭa niluchunu taratarālu
Tandrilā pōshin̄chi dīvin̄chunu
Tallilā ādarīn̄chi prēmin̄chunu
Hōsannā jayamu nīkē – rājavu nīvēgā
Āshcharya kāryamul chēyunu Ēsu Adbhutamulato ninnu nadupunu – prārthin̄chumā nityamu Nī mārgamu nī bhāramu samarpiṇchumā prabhuku Rātrantā vālā vēsinā phalitamēmi rālēdugā Ēsayyā chinna māṭa cheppagā valalu niṇḍenu Jālarula madilō ānandamē Ēsuto panilō āshcharyamē Hōsannā jayamu nīkē – rājavu nīvēgā Kanulatō chūsēvi uṇḍalēvu chirakālam Ēsu māṭa niluchunu taratarālu Tandrilā pōshin̄chi dīvin̄chunu Tallilā ādarīn̄chi prēmin̄chunu Hōsannā jayamu nīkē – rājavu nīvēgā
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు
Āshcharya kāryamul chēyunu Ēsu
Adbhutamulato ninnu nadupunu – prārthin̄chumā nityamu
Nī mārgamu nī bhāramu samarpiṇchumā prabhuku
రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
Rātrantā vālā vēsinā phalitamēmi rālēdugā
Ēsayyā chinna māṭa cheppagā valalu niṇḍenu
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
Jālarula madilō ānandamē
Ēsuto panilō āshcharyamē
Hōsannā jayamu nīkē – rājavu nīvēgā
కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
Kanulatō chūsēvi uṇḍalēvu chirakālam
Ēsu māṭa niluchunu taratarālu
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
Tandrilā pōshin̄chi dīvin̄chunu
Tallilā ādarīn̄chi prēmin̄chunu
Hōsannā jayamu nīkē – rājavu nīvēgā
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు Āshcharya kāryamul chēyunu Ēsu Adbhutamulato ninnu nadupunu – prārthin̄chumā nityamu Nī mārgamu nī bhāramu samarpiṇchumā prabhuku రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను Rātrantā vālā vēsinā phalitamēmi rālēdugā Ēsayyā chinna māṭa cheppagā valalu niṇḍenu జాలరుల మదిలో ఆనందమే యేసుతో పనిలో ఆశ్చర్యమే హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా Jālarula madilō ānandamē Ēsuto panilō āshcharyamē Hōsannā jayamu nīkē – rājavu nīvēgā కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం యేసు మాట నిలుచును తరతరాలు Kanulatō chūsēvi uṇḍalēvu chirakālam Ēsu māṭa niluchunu taratarālu తండ్రిలా పోషించి దీవించును తల్లిలా ఆదరించి ప్రేమించును హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా Tandrilā pōshin̄chi dīvin̄chunu Tallilā ādarīn̄chi prēmin̄chunu Hōsannā jayamu nīkē – rājavu nīvēgā
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు
Jesus performs wondrous works,
He leads you with miracles – pray continually.
Surrender your path and your burdens
Completely to the Lord.
రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
Though the nets were cast all night, no result came,
But at Jesus’ simple word, the nets were filled.
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
Joy filled the hearts of the fishermen,
Working with Jesus was full of wonder.
Hosanna! Victory belongs to You –
You alone are the King.
కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
What is seen with the eyes will not last forever,
But the word of Jesus stands for generations.
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా
Like a father, He provides and blesses,
Like a mother, He comforts and loves.
Hosanna! Victory belongs to You –
You alone are the King.
ఆశ్చర్య కార్యముల్ ,Aascharya Kaaryamul Cheyunu Yesu;ఆశ్చర్య కార్యముల్ ,Aascharya Kaaryamul Cheyunu Yesu Telugu Lyrics Songs Chords -ఆశ్చర్య కార్యముల్