Aascharyakarudaa Naa Aalochana Telugu Version Lyrics Songs Chords - ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు

1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా
నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు

2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు

3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు

Presenter Print & View

Aascharyakarudaa Naa Aalochana Telugu Version Lyrics Songs Chords - ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు Lyrics in Telugish

Aashcharyakaruda – naa alochana kartavu
Nityuduagu tandrivi – Shaalem rajuvu

Simhapu pillalaina – koduvu kaligi aakaligonina
Nee pillalu aakalito – alamatintura nee vunna tantavarku

Vittani pakshulanu – nityamu poshinchuchunnavu
Nee pillalu vatikante – shreshthule kada nee vunna tantavarku

Cheekati tolage – neeti sooryudu naalo udayinche
Nee saakshiga – velugumayamai tejarilledanu nee vunna tantavarku

Aascharyakarudaa Naa Aalochana Telugu Version Lyrics Songs Chords - ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు Lyrics in Telugish

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు
Aashcharyakaruda – naa alochana kartavu

నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు
Nityuduagu tandrivi – Shaalem rajuvu

చరణం 1:

సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా
Simhapu pillalaina – koduvu kaligi aakaligonina

నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు
Nee pillalu aakalito – alamatintura nee vunna tantavarku

చరణం 2:

విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు
Vittani pakshulanu – nityamu poshinchuchunnavu

నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు
Nee pillalu vatikante – shreshthule kada nee vunna tantavarku

చరణం 3:

చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె
Cheekati tolage – neeti sooryudu naalo udayinche

నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు
Nee saakshiga – velugumayamai tejarilledanu nee vunna tantavarku

Aascharyakarudaa Naa Aalochana Telugu Version Lyrics Songs Chords - ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు Lyrics in Telugu and English

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు

You are wonderful – the creator of my thoughts
Everlasting Father – the King of Salem

సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా
నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు

Even if they are lion cubs – hungry and restless
Your children will not be in want as long as You are present

విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు

You feed the birds of the field every day
Surely Your children are far greater as long as You are present

చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు

The sun rises in me as darkness vanishes
By Your presence, I shine brilliantly as long as You are near

Tags

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు ,Aascharyakarudaa Naa Aalochana ,ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు ,Aascharyakarudaa Naa Aalochana Telugu Version Lyrics Songs Chords - ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create