ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు
Āshcharyākaruḍā
Nā ālōchana kartavu
Nityuḍagu tandrivi
Nā shālēmu rājavu
Simhapu pillalainā
Koduva kaligi ākaligoninā
Nī pillalu – ākalitō alamaṭinturā
Nī vunnantavaraku
Vittani pakshulanu
Nityamu pōshin̄chuchunnāvu
Nī pillalu – vāṭikantē shrēshtulē kadā
Nī vunnantavaraku
Chīkati tolagē
Nīti sūryuḍu nālō udayin̄che
Nī sākshigā – velugumayamai tējarilledanu
Nī vunnantavaraku
Āshcharyākaruḍā Nā ālōchana kartavu Nityuḍagu tandrivi Nā shālēmu rājavu Simhapu pillalainā Koduva kaligi ākaligoninā Nī pillalu – ākalitō alamaṭinturā Nī vunnantavaraku Vittani pakshulanu Nityamu pōshin̄chuchunnāvu Nī pillalu – vāṭikantē shrēshtulē kadā Nī vunnantavaraku Chīkati tolagē Nīti sūryuḍu nālō udayin̄che Nī sākshigā – velugumayamai tējarilledanu Nī vunnantavaraku
ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు
Āshcharyākaruḍā
Nā ālōchana kartavu
Nityuḍagu tandrivi
Nā shālēmu rājavu
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు
Simhapu pillalainā
Koduva kaligi ākaligoninā
Nī pillalu – ākalitō alamaṭinturā
Nī vunnantavaraku
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు
Vittani pakshulanu
Nityamu pōshin̄chuchunnāvu
Nī pillalu – vāṭikantē shrēshtulē kadā
Nī vunnantavaraku
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు
Chīkati tolagē
Nīti sūryuḍu nālō udayin̄che
Nī sākshigā – velugumayamai tējarilledanu
Nī vunnantavaraku
ఆశ్చర్యాకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు Āshcharyākaruḍā Nā ālōchana kartavu Nityuḍagu tandrivi Nā shālēmu rājavu సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా నీవున్నంతవరకు Simhapu pillalainā Koduva kaligi ākaligoninā Nī pillalu – ākalitō alamaṭinturā Nī vunnantavaraku విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా నీవున్నంతవరకు Vittani pakshulanu Nityamu pōshin̄chuchunnāvu Nī pillalu – vāṭikantē shrēshtulē kadā Nī vunnantavaraku చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించె నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు Chīkati tolagē Nīti sūryuḍu nālō udayin̄che Nī sākshigā – velugumayamai tējarilledanu Nī vunnantavaraku
ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు
O Wonderful One,
You are the author of my thoughts,
You are the Everlasting Father,
You are my King of peace.
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు
Even if young lions
Suffer want and hunger,
Your children will never be in need,
As long as You are with them.
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు
You daily provide for the birds
That neither sow nor reap,
Are not Your children far more precious than them?
As long as You are with us.
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు
Darkness is driven away,
The Sun of Righteousness has risen within me,
As Your witness, I will shine brightly,
As long as You are with me.
ఆశ్చర్యాకరుడా ,Aascharyakarudaa,ఆశ్చర్యాకరుడా ,Aascharyakarudaa Telugu Lyrics Songs Chords -ఆశ్చర్యాకరుడా