ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
ఇప్పుడును ఎల్లప్పుడును (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను – రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను (2)
నీవు లేకుండా కలిగున్నవేమియు (2)
కలుగలేదులే యేసు కలుగలేదులే (2)
జలముల మధ్య విశాలము కలిగినప్పుడు – ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు (2)
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి – ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి (2)
సూర్య చంద్ర నక్షత్రములన్ (2)
చేసితివి కలుగచేసితివి (2)
నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి – నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి (2)
పాప అపరాధములచేత చచ్చియుండగా (2)
భువికి వచ్చితివి మము బ్రతికించితివి (2)
Aadilo emi lenappudu neeve unnāvu Yesu neeve unnāvu (2)
Ippudunu ellappudunu (2)
Neeve unnāvu Yesu neeve unnāvu (2)
Velugu kammani palukaga velugu kaligenu –
Raatri kammani palukaga raatri kaligenu (2)
Neevu lekunda kaligunnavemiyu (2)
Kalugaledu le Yesu kalugaledu le (2)
Jalamula madhya vishālamu kaliginappudu Aa jalamulu ee jalamulu veruparachinappudu (2)
Aa vishālamuku aakāsham ani peru pettinappudu (2)
Neeve unnāvu Yesu neeve unnāvu (2)
Vittanamichchu cheṭlanniyu molipinchitivi –
Phalamichchu vrukshamulanu molipinchitivi (2)
Soorya chandra nakshatramulan (2)
Chesitivi kalugachesitivi (2)
Nee svaroopamandu mammulanu srujiyinchitivi –
Nee oopirini jeevātmanu maakosagitivi (2)
Paapa aparādhamulachet chachchiyundaga (2)
Bhuviki vachchitivi mamu bratikinchitivi (2)
Aadilo emi lenappudu neeve unnāvu Yesu neeve unnāvu (2) Ippudunu ellappudunu (2) Neeve unnāvu Yesu neeve unnāvu (2) Velugu kammani palukaga velugu kaligenu – Raatri kammani palukaga raatri kaligenu (2) Neevu lekunda kaligunnavemiyu (2) Kalugaledu le Yesu kalugaledu le (2) Jalamula madhya vishālamu kaliginappudu Aa jalamulu ee jalamulu veruparachinappudu (2) Aa vishālamuku aakāsham ani peru pettinappudu (2) Neeve unnāvu Yesu neeve unnāvu (2) Vittanamichchu cheṭlanniyu molipinchitivi – Phalamichchu vrukshamulanu molipinchitivi (2) Soorya chandra nakshatramulan (2) Chesitivi kalugachesitivi (2) Nee svaroopamandu mammulanu srujiyinchitivi – Nee oopirini jeevātmanu maakosagitivi (2) Paapa aparādhamulachet chachchiyundaga (2) Bhuviki vachchitivi mamu bratikinchitivi (2)
ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
ఇప్పుడును ఎల్లప్పుడును (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
Aadilo emi lenappudu neeve unnāvu Yesu neeve unnāvu (2)
Ippudunu ellappudunu (2)
Neeve unnāvu Yesu neeve unnāvu (2)
వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను –
రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను (2)
Velugu kammani palukaga velugu kaligenu –
Raatri kammani palukaga raatri kaligenu (2)
నీవు లేకుండా కలిగున్నవేమియు (2)
కలుగలేదులే యేసు కలుగలేదులే (2)
Neevu lekunda kaligunnavemiyu (2)
Kalugaledu le Yesu kalugaledu le (2)
జలముల మధ్య విశాలము కలిగినప్పుడు –
ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు (2)
Jalamula madhya vishālamu kaliginappudu Aa jalamulu ee jalamulu veruparachinappudu (2)
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
Aa vishālamuku aakāsham ani peru pettinappudu (2)
Neeve unnāvu Yesu neeve unnāvu (2)
విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి
ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి (2)
Vittanamichchu cheṭlanniyu molipinchitivi –
Phalamichchu vrukshamulanu molipinchitivi (2)
సూర్య చంద్ర నక్షత్రములన్ (2)
చేసితివి కలుగచేసితివి (2)
Soorya chandra nakshatramulan (2)
Chesitivi kalugachesitivi (2)
నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి –
నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి (2)
Nee svaroopamandu mammulanu srujiyinchitivi –
Nee oopirini jeevātmanu maakosagitivi (2)
పాప అపరాధములచేత చచ్చియుండగా (2)
భువికి వచ్చితివి మము బ్రతికించితివి (2)
Paapa aparādhamulachet chachchiyundaga (2)
Bhuviki vachchitivi mamu bratikinchitivi (2)
ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2) ఇప్పుడును ఎల్లప్పుడును (2) నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2) Aadilo emi lenappudu neeve unnāvu Yesu neeve unnāvu (2) Ippudunu ellappudunu (2) Neeve unnāvu Yesu neeve unnāvu (2) వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను – రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను (2) Velugu kammani palukaga velugu kaligenu – Raatri kammani palukaga raatri kaligenu (2) నీవు లేకుండా కలిగున్నవేమియు (2) కలుగలేదులే యేసు కలుగలేదులే (2) Neevu lekunda kaligunnavemiyu (2) Kalugaledu le Yesu kalugaledu le (2) జలముల మధ్య విశాలము కలిగినప్పుడు – ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు (2) Jalamula madhya vishālamu kaliginappudu Aa jalamulu ee jalamulu veruparachinappudu (2) ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు (2) నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2) Aa vishālamuku aakāsham ani peru pettinappudu (2) Neeve unnāvu Yesu neeve unnāvu (2) విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి (2) Vittanamichchu cheṭlanniyu molipinchitivi – Phalamichchu vrukshamulanu molipinchitivi (2) సూర్య చంద్ర నక్షత్రములన్ (2) చేసితివి కలుగచేసితివి (2) Soorya chandra nakshatramulan (2) Chesitivi kalugachesitivi (2) నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి – నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి (2) Nee svaroopamandu mammulanu srujiyinchitivi – Nee oopirini jeevātmanu maakosagitivi (2) పాప అపరాధములచేత చచ్చియుండగా (2) భువికి వచ్చితివి మము బ్రతికించితివి (2) Paapa aparādhamulachet chachchiyundaga (2) Bhuviki vachchitivi mamu bratikinchitivi (2)
ఆదిలో ఏమి లేనప్ప్పుడు నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
ఇప్పుడును ఎల్లప్పుడును (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
When nothing existed in the beginning, You alone were there, Jesus, You alone were there (2)
Even now and forevermore (2)
You are there, Jesus, You are there (2)
వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను –
రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను (2)
When You said “Let there be light,” light came into being –
When You said “Let there be night,” darkness came (2)
నీవు లేకుండా కలిగున్నవేమియు (2)
కలుగలేదులే యేసు కలుగలేదులే (2)
Nothing came into existence without You (2)
Nothing existed without You, Jesus, nothing existed (2)
జలముల మధ్య విశాలము కలిగినప్పుడు –
ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు (2)
When the expanse was formed between the waters –
When You separated those waters from these waters (2)
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు (2)
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు (2)
And when You named that expanse as the “Sky” (2)
You were there, Jesus, You were there (2)
విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి –ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి (2)
You made all the seed-bearing plants to grow –
And the trees that bear fruit to flourish (2)
సూర్య చంద్ర నక్షత్రములన్ (2)
చేసితివి కలుగచేసితివి (2)
The sun, moon, and the stars (2)
You created and brought them into being (2)
నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి –
నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి (2)
In Your own image You created us –
You breathed into us the Spirit of life (2)
పాప అపరాధములచేత చచ్చియుండగా (2)
భువికి వచ్చితివి మము బ్రతికించితివి (2)
When we were dead in our sins and transgressions (2)
You came down to earth and gave us life again (2)
ఆదిలో ఏమి లేనప్ప్పుడు ,Adilo Emi Lenappudu , ఆదిలో ఏమి లేనప్ప్పుడు ,Adilo Emi Lenappudu Lyrics Song Chords PPT-ఆదిలో ఏమి లేనప్ప్పుడు