అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా
యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే మార్గము చూపించే
సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే జనులను ప్రేమించే
Ambarāniki antēlā
Sambarālato chāṭālā
Yēsayya puṭṭāḍani rakṣimp vaccāḍani
Pravachanālu neravērayi
Śrama dinālu ika pōyayi
Vidudala prakaṭin̄ce śikṣanu tappin̄ce
Divijānālu samakūrāyi
Ghanasvarālu vinipin̄cāyi
Paramuku naḍipin̄ce mārgamu chūpin̄ce
Suma vanālu pulakin̄cāyi
Parimalālu vedajalāyi
Ilalō nashiyin̄ce janulanu prēmin̄ce
Ambarāniki antēlā Sambarālato chāṭālā Yēsayya puṭṭāḍani rakṣimp vaccāḍani Pravachanālu neravērayi Śrama dinālu ika pōyayi Vidudala prakaṭin̄ce śikṣanu tappin̄ce Divijānālu samakūrāyi Ghanasvarālu vinipin̄cāyi Paramuku naḍipin̄ce mārgamu chūpin̄ce Suma vanālu pulakin̄cāyi Parimalālu vedajalāyi Ilalō nashiyin̄ce janulanu prēmin̄ce
అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా
యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని
Ambarāniki antēlā
Sambarālato chāṭālā
Yēsayya puṭṭāḍani rakṣimp vaccāḍani
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే
Pravachanālu neravērayi
Śrama dinālu ika pōyayi
Vidudala prakaṭin̄ce śikṣanu tappin̄ce
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే మార్గము చూపించే
Divijānālu samakūrāyi
Ghanasvarālu vinipin̄cāyi
Paramuku naḍipin̄ce mārgamu chūpin̄ce
సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే జనులను ప్రేమించే
Suma vanālu pulakin̄cāyi
Parimalālu vedajalāyi
Ilalō nashiyin̄ce janulanu prēmin̄ce
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని Ambarāniki antēlā Sambarālato chāṭālā Yēsayya puṭṭāḍani rakṣimp vaccāḍani ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే Pravachanālu neravērayi Śrama dinālu ika pōyayi Vidudala prakaṭin̄ce śikṣanu tappin̄ce దివిజానాలు సమకూరాయి ఘనస్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే Divijānālu samakūrāyi Ghanasvarālu vinipin̄cāyi Paramuku naḍipin̄ce mārgamu chūpin̄ce సుమ వనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశియించే జనులను ప్రేమించే Suma vanālu pulakin̄cāyi Parimalālu vedajalāyi Ilalō nashiyin̄ce janulanu prēmin̄ce
అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాలా
యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని
Let the heavens rejoice,
Let there be celebration everywhere,
For Jesus is born, and salvation has come.
ప్రవచనాలు నెరవేరాయి
శ్రమ దినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే
The prophecies have been fulfilled,
The days of toil are over,
He comes to proclaim freedom and deliver from punishment.
దివిజానాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే మార్గము చూపించే
The angels gathered together,
Glorious songs resounded,
Showing the path that leads to the Almighty.
సుమ వనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే జనులను ప్రేమించే
The flowered gardens rejoiced,
Fragrances spread everywhere,
Loving the people who dwell on earth.
అంబరానికి అంటేలా ,Ambaraaniki Antelaa,అంబరానికి అంటేలా ,Ambaraaniki Antelaa Telugu Lyrics Songs Chords -అంబరానికి అంటేలా