అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా
చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి
నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి
కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను
తన రక్త ధారలలో – మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో
పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము
మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను
Amoolya raktamu dwaaraa rakshana pondina janulaaraa
Sarva shakthuni prajalaaraa parishuddhulaaraa paadedamu
Ghanata mahima stuthulanu parishuddhulaaraa paadedamu
Mana yavvana jeevitamulu – shareeraashaku lobarachi
Chedu maatalanu palukuchu – shaanthi leka untimigaa
Chedu maargamuna potimi – daani yantamu maranamu
Naraka shikshaku lobaduchu – paapapu dhanamu ponditimi
Nitya satya devuni – naamamuna moralidaka
Swanta neeti todane – devuni raajyamunu koritimi
Kanikaramugala devudu – maanava roopamu daalchenu
Praanamu siluvanu balijesi – manala vimochinchenu
Tana rakta dhaaralalo – mana paapamulanu kadigi
Mana kannulanu terachi – manala nimpenu jnaanamutoo
Paapulamina mana meeda – tana aascharya ghana prema
Kummarinchenu mana prabhuvu – krutagnatha chellintumu
Mana rakshakuni stuthinchedamu – manalanu jesenu dhanyulugaa
Mana devuni arpinchedamu – jeevaathma shareeramulanu
Amoolya raktamu dwaaraa rakshana pondina janulaaraa Sarva shakthuni prajalaaraa parishuddhulaaraa paadedamu Ghanata mahima stuthulanu parishuddhulaaraa paadedamu Mana yavvana jeevitamulu – shareeraashaku lobarachi Chedu maatalanu palukuchu – shaanthi leka untimigaa Chedu maargamuna potimi – daani yantamu maranamu Naraka shikshaku lobaduchu – paapapu dhanamu ponditimi Nitya satya devuni – naamamuna moralidaka Swanta neeti todane – devuni raajyamunu koritimi Kanikaramugala devudu – maanava roopamu daalchenu Praanamu siluvanu balijesi – manala vimochinchenu Tana rakta dhaaralalo – mana paapamulanu kadigi Mana kannulanu terachi – manala nimpenu jnaanamutoo Paapulamina mana meeda – tana aascharya ghana prema Kummarinchenu mana prabhuvu – krutagnatha chellintumu Mana rakshakuni stuthinchedamu – manalanu jesenu dhanyulugaa Mana devuni arpinchedamu – jeevaathma shareeramulanu
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
Amoolya raktamu dwaaraa rakshana pondina janulaaraa
Sarva shakthuni prajalaaraa parishuddhulaaraa paadedamu
Ghanata mahima stuthulanu parishuddhulaaraa paadedamu
మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా
Mana yavvana jeevitamulu – shareeraashaku lobarachi
Chedu maatalanu palukuchu – shaanthi leka untimigaa
చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి
Chedu maargamuna potimi – daani yantamu maranamu
Naraka shikshaku lobaduchu – paapapu dhanamu ponditimi
నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి
Nitya satya devuni – naamamuna moralidaka
Swanta neeti todane – devuni raajyamunu koritimi
కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను
Kanikaramugala devudu – maanava roopamu daalchenu
Praanamu siluvanu balijesi – manala vimochinchenu
తన రక్త ధారలలో – మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో
Tana rakta dhaaralalo – mana paapamulanu kadigi
Mana kannulanu terachi – manala nimpenu jnaanamutoo
పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము
Paapulamina mana meeda – tana aascharya ghana prema
Kummarinchenu mana prabhuvu – krutagnatha chellintumu
మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను
Mana rakshakuni stuthinchedamu – manalanu jesenu dhanyulugaa
Mana devuni arpinchedamu – jeevaathma shareeramulanu
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము Amoolya raktamu dwaaraa rakshana pondina janulaaraa Sarva shakthuni prajalaaraa parishuddhulaaraa paadedamu Ghanata mahima stuthulanu parishuddhulaaraa paadedamu మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా Mana yavvana jeevitamulu – shareeraashaku lobarachi Chedu maatalanu palukuchu – shaanthi leka untimigaa చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి Chedu maargamuna potimi – daani yantamu maranamu Naraka shikshaku lobaduchu – paapapu dhanamu ponditimi నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి Nitya satya devuni – naamamuna moralidaka Swanta neeti todane – devuni raajyamunu koritimi కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను Kanikaramugala devudu – maanava roopamu daalchenu Praanamu siluvanu balijesi – manala vimochinchenu తన రక్త ధారలలో – మన పాపములను కడిగి మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో Tana rakta dhaaralalo – mana paapamulanu kadigi Mana kannulanu terachi – manala nimpenu jnaanamutoo పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము Paapulamina mana meeda – tana aascharya ghana prema Kummarinchenu mana prabhuvu – krutagnatha chellintumu మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను Mana rakshakuni stuthinchedamu – manalanu jesenu dhanyulugaa Mana devuni arpinchedamu – jeevaathma shareeramulanu
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
O people redeemed by the precious blood
O holy people of the Almighty, let us sing
Let us sing praises, glory, and honor to Him
మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా
In our youthful days, we yielded to fleshly desires
Speaking evil words, we lived without peace
చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి
We walked in evil ways whose end is death
Subject to hell’s punishment, we earned the wages of sin
నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి
Without calling on the name of the eternal true God
We sought God’s kingdom through our own righteousness
కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను
The merciful God took the form of a man
He sacrificed His life on the cross and redeemed us
తన రక్త ధారలలో – మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో
By His flowing blood He washed away our sins
He opened our eyes and filled us with wisdom
పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము
Upon us sinners, He poured out His wondrous love
Let us offer thanksgiving to our Lord
మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను
Let us praise our Savior who has blessed us
Let us offer our lives, souls, and bodies to our God
అమూల్య రక్తము ద్వారా ,Amoolya Rakthamu Dwaaraa,అమూల్య రక్తము ద్వారా ,Amoolya Rakthamu Dwaaraa Telugu Lyrics Songs Chords -అమూల్య రక్తము ద్వారా