అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము
దారి చూపే తార రారాజునే జేర
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు
Andāla bāluḍu udayinchināḍu
Lōkālu veliginchu nīti sūrīḍu (2)
Raṇḍayyō mana koraku rārāju puṭṭenu
Prēmanu pancheṭi rakṣaṇanu techchenu
Bhītilli pōyāmu ā velugunē jūsi
Ennaḍū erugani tējas sunē gānchi (2)
Gollalamu mēmu kallalu erugamu (2)
Kaḷḷārā jūsāmu tēōmayuni mōmu
Tūrupu jñānulamu veligē tāranu jūsi
Lekkalen̄nō vēsi mahārājunu vetikāmu
Dāri chūpē tāra rārājunē jēra
Mokkāmu mōkarilli bālunni manasārā
Tanalōni veluganta pancheṭi pāvanuḍu
Manalōni pāpamanta tīseyu rakṣakuḍu
Chīkaṭlu tolagincha udayinchināḍu nēḍu
Nī tappulennī unnā manninchutāḍu rēḍu
Andāla bāluḍu udayinchināḍu Lōkālu veliginchu nīti sūrīḍu (2) Raṇḍayyō mana koraku rārāju puṭṭenu Prēmanu pancheṭi rakṣaṇanu techchenu Bhītilli pōyāmu ā velugunē jūsi Ennaḍū erugani tējas sunē gānchi (2) Gollalamu mēmu kallalu erugamu (2) Kaḷḷārā jūsāmu tēōmayuni mōmu Tūrupu jñānulamu veligē tāranu jūsi Lekkalen̄nō vēsi mahārājunu vetikāmu Dāri chūpē tāra rārājunē jēra Mokkāmu mōkarilli bālunni manasārā Tanalōni veluganta pancheṭi pāvanuḍu Manalōni pāpamanta tīseyu rakṣakuḍu Chīkaṭlu tolagincha udayinchināḍu nēḍu Nī tappulennī unnā manninchutāḍu rēḍu
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను
Andāla bāluḍu udayinchināḍu
Lōkālu veliginchu nīti sūrīḍu (2)
Raṇḍayyō mana koraku rārāju puṭṭenu
Prēmanu pancheṭi rakṣaṇanu techchenu
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము
Bhītilli pōyāmu ā velugunē jūsi
Ennaḍū erugani tējas sunē gānchi (2)
Gollalamu mēmu kallalu erugamu (2)
Kaḷḷārā jūsāmu tēōmayuni mōmu
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము
దారి చూపే తార రారాజునే జేర
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా
Tūrupu jñānulamu veligē tāranu jūsi
Lekkalen̄nō vēsi mahārājunu vetikāmu
Dāri chūpē tāra rārājunē jēra
Mokkāmu mōkarilli bālunni manasārā
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు
Tanalōni veluganta pancheṭi pāvanuḍu
Manalōni pāpamanta tīseyu rakṣakuḍu
Chīkaṭlu tolagincha udayinchināḍu nēḍu
Nī tappulennī unnā manninchutāḍu rēḍu
అందాల బాలుడు ఉదయించినాడు లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను Andāla bāluḍu udayinchināḍu Lōkālu veliginchu nīti sūrīḍu (2) Raṇḍayyō mana koraku rārāju puṭṭenu Prēmanu pancheṭi rakṣaṇanu techchenu భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) కళ్లారా జూసాము తేజోమయుని మోము Bhītilli pōyāmu ā velugunē jūsi Ennaḍū erugani tējas sunē gānchi (2) Gollalamu mēmu kallalu erugamu (2) Kaḷḷārā jūsāmu tēōmayuni mōmu తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము దారి చూపే తార రారాజునే జేర మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా Tūrupu jñānulamu veligē tāranu jūsi Lekkalen̄nō vēsi mahārājunu vetikāmu Dāri chūpē tāra rārājunē jēra Mokkāmu mōkarilli bālunni manasārā తనలోని వెలుగంత పంచేటి పావనుడు మనలోని పాపమంత తీసేయు రక్షకుడు చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు Tanalōni veluganta pancheṭi pāvanuḍu Manalōni pāpamanta tīseyu rakṣakuḍu Chīkaṭlu tolagincha udayinchināḍu nēḍu Nī tappulennī unnā manninchutāḍu rēḍu
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను
A beautiful Child has arisen,
The Sun of Righteousness who lights up the world (2).
Come, for the King of kings is born for us;
He has brought salvation that shares His love.
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము
We trembled when we saw that light,
Beholding a glory we had never known before (2).
We are shepherds, simple and unlearned (2),
Yet we saw with our own eyes the radiant face of the Glorious One.
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము
దారి చూపే తార రారాజునే జేర
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా
We are the wise men from the East, having seen the shining star;
After many calculations, we searched for the great King.
The guiding star led us to the King of kings;
We bowed our knees and worshiped the Child with all our hearts.
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు
The Holy One who shares all the light within Him,
The Savior who takes away all our sin.
He has risen today to remove the darkness;
No matter how many your faults are, He will forgive you today.
అందాల బాలుడు ,Andaala Baaludu Udayinchinaadu,అందాల బాలుడు ,Andaala Baaludu Udayinchinaadu Telugu Lyrics Songs Chords -అందాల బాలుడు