నేతోనేనుదేలా అన్నివేళలా
అట్టి వరమే నాకు దయాచెయుమా
ప్రతీ క్షణం నీవ్ శరణం
నీరతం మధురం నీవరం
తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను!!
యేశావు సైన్యమై
దండెత్తినాయి కదా
నా బలహీనతలు
వరదవలే వచ్చె - శోధన వేదన
నా భక్తి సన్నగిల్లెను
నీవు ఆశీర్వదించితే తప్ప
నిన్ను నేను వదలను
క్షమించు దేవా
నా ప్రియమైన తండ్రి
నిరతం - మధురం - నీ వరం
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే - నీ ప్రజలు
యుద్ధము యెహోవాదే
అని పలికి - నిలిచెను దావీదు
జీవముగల నీ నామం
చులకన చేసేను
ఆ ఆజానుభావుడే
రోషముగల దేవుడై
దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు
సున్నతి లేని - ఫిలిస్థియులైన
నీ హస్తము తోడా
యుద్ధము నాదే
నిరంతం - మధురం - నీ వరం
Netho nenudeela annivelala
Atti varame naa ku dayaacheyuma
Prati kshanam neev sharanam
Neertham madhuram neevaram
Thandri deevena koraku - Yaakobu jyeshthathvamu korukoneenu
Nee deevenala koraku - neekemi nenu ivvagalanu!!
Yeshaavu sainyamai
Dandetthinaayi kada
Naa balahīnatalu
Varadavale vacche - shodhana vedana
Naa bhakti sannagillenu
Neevu ashirvadinchite thappa
Ninnu nenu vadalanu
Kshaminchu Deva
Naa priyamaina thandri
Nirantam - madhuram - nee varam
Goliyaathu balamunaku lolona
Bhaya padire - nee prajalu
Yuddhamu Yehovade
Ani paliki - nilichenu Daavidu
Jeevamagala nee naamam
Chulakana chesenu
Aa aajanubhaavude
Roshmugala Devudai
Daavidu chetiki - Goliyaathunu appaginchchavoo
Sunnati leni - Philistiyulaina
Nee hastamu toda
Yuddhamu naade
Nirantam - madhuram - nee varam
Netho nenudeela annivelala Atti varame naa ku dayaacheyuma Prati kshanam neev sharanam Neertham madhuram neevaram Thandri deevena koraku - Yaakobu jyeshthathvamu korukoneenu Nee deevenala koraku - neekemi nenu ivvagalanu!! Yeshaavu sainyamai Dandetthinaayi kada Naa balahīnatalu Varadavale vacche - shodhana vedana Naa bhakti sannagillenu Neevu ashirvadinchite thappa Ninnu nenu vadalanu Kshaminchu Deva Naa priyamaina thandri Nirantam - madhuram - nee varam Goliyaathu balamunaku lolona Bhaya padire - nee prajalu Yuddhamu Yehovade Ani paliki - nilichenu Daavidu Jeevamagala nee naamam Chulakana chesenu Aa aajanubhaavude Roshmugala Devudai Daavidu chetiki - Goliyaathunu appaginchchavoo Sunnati leni - Philistiyulaina Nee hastamu toda Yuddhamu naade Nirantam - madhuram - nee varam
నేతోనేనుదేలా అన్నివేళలా
అట్టి వరమే నాకు దయాచెయుమా
ప్రతీ క్షణం నీవ్ శరణం
నీరతం మధురం నీవరం
Netho nenudeela annivelala
Atti varame naa ku dayaacheyuma
Prati kshanam neev sharanam
Neertham madhuram neevaram
తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను!!
Thandri deevena koraku - Yaakobu jyeshthathvamu korukoneenu
Nee deevenala koraku - neekemi nenu ivvagalanu!!
యేశావు సైన్యమై
దండెత్తినాయి కదా
నా బలహీనతలు
Yeshaavu sainyamai
Dandetthinaayi kada
Naa balahīnatalu
వరదవలే వచ్చె - శోధన వేదన
నా భక్తి సన్నగిల్లెను
Varadavale vacche - shodhana vedana
Naa bhakti sannagillenu
నీవు ఆశీర్వదించితే తప్ప
నిన్ను నేను వదలను
Neevu ashirvadinchite thappa
Ninnu nenu vadalanu
క్షమించు దేవా
నా ప్రియమైన తండ్రి
Kshaminchu Deva
Naa priyamaina thandri
నిరతం - మధురం - నీ వరం
Nirantam - madhuram - nee varam
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే - నీ ప్రజలు
Goliyaathu balamunaku lolona
Bhaya padire - nee prajalu
యుద్ధము యెహోవాదే
అని పలికి - నిలిచెను దావీదు
Yuddhamu Yehovade
Ani paliki - nilichenu Daavidu
జీవముగల నీ నామం
చులకన చేసేను
ఆ ఆజానుభావుడే
Jeevamagala nee naamam
Chulakana chesenu
Aa aajanubhaavude
రోషముగల దేవుడై
దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు
Roshmugala Devudai
Daavidu chetiki - Goliyaathunu appaginchchavoo
సున్నతి లేని - ఫిలిస్థియులైన
నీ హస్తము తోడా
యుద్ధము నాదే
Sunnati leni - Philistiyulaina
Nee hastamu toda
Yuddhamu naade
నిరంతం - మధురం - నీ వరం
Nirantam - madhuram - nee varam
నేతోనేనుదేలా అన్నివేళలా అట్టి వరమే నాకు దయాచెయుమా ప్రతీ క్షణం నీవ్ శరణం నీరతం మధురం నీవరం Netho nenudeela annivelala Atti varame naa ku dayaacheyuma Prati kshanam neev sharanam Neertham madhuram neevaram తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను!! Thandri deevena koraku - Yaakobu jyeshthathvamu korukoneenu Nee deevenala koraku - neekemi nenu ivvagalanu!! యేశావు సైన్యమై దండెత్తినాయి కదా నా బలహీనతలు Yeshaavu sainyamai Dandetthinaayi kada Naa balahīnatalu వరదవలే వచ్చె - శోధన వేదన నా భక్తి సన్నగిల్లెను Varadavale vacche - shodhana vedana Naa bhakti sannagillenu నీవు ఆశీర్వదించితే తప్ప నిన్ను నేను వదలను Neevu ashirvadinchite thappa Ninnu nenu vadalanu క్షమించు దేవా నా ప్రియమైన తండ్రి Kshaminchu Deva Naa priyamaina thandri నిరతం - మధురం - నీ వరం Nirantam - madhuram - nee varam గొలియాతు బలమునకు లోలోనా భయపడిరే - నీ ప్రజలు Goliyaathu balamunaku lolona Bhaya padire - nee prajalu యుద్ధము యెహోవాదే అని పలికి - నిలిచెను దావీదు Yuddhamu Yehovade Ani paliki - nilichenu Daavidu జీవముగల నీ నామం చులకన చేసేను ఆ ఆజానుభావుడే Jeevamagala nee naamam Chulakana chesenu Aa aajanubhaavude రోషముగల దేవుడై దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు Roshmugala Devudai Daavidu chetiki - Goliyaathunu appaginchchavoo సున్నతి లేని - ఫిలిస్థియులైన నీ హస్తము తోడా యుద్ధము నాదే Sunnati leni - Philistiyulaina Nee hastamu toda Yuddhamu naade నిరంతం - మధురం - నీ వరం Nirantam - madhuram - nee varam
నేతోనేనుదేలా అన్నివేళలా
అట్టి వరమే నాకు దయాచెయుమా
ప్రతీ క్షణం నీవ్ శరణం
నీరతం మధురం నీవరం
Leader and guide, You are with me always
Grant me such a blessing of mercy
Every moment I take refuge in You
Your gift is sweet and eternal
తండ్రి దీవెన కొరకు - యాకోబు జేష్ఠత్వము కోరుకొనెను
నీ దీవెనల కొరకు - నీకేమీ నేను ఇవ్వగలను!!
For the Father’s blessing — Jacob sought the firstborn’s favor
For Your blessing — what can I offer You?
యేశావు సైన్యమై
దండెత్తినాయి కదా
నా బలహీనతలు
You became my army
Lifting my weakness
You faced the battles for me
వరదవలే వచ్చె - శోధన వేదన
నా భక్తి సన్నగిల్లెను
Trials came like floods — testing pain
But my devotion did not waver
నీవు ఆశీర్వదించితే తప్ప
నిన్ను నేను వదలను
Unless You bless me
I will never leave You
క్షమించు దేవా
నా ప్రియమైన తండ్రి
Forgive me, O God
My beloved Father
నిరతం - మధురం - నీ వరం
Always — sweet — is Your gift
గొలియాతు బలమునకు లోలోనా
భయపడిరే - నీ ప్రజలు
Even against Goliath’s strength
Your people would not fear
యుద్ధము యెహోవాదే
అని పలికి - నిలిచెను దావీదు
The battle belongs to the Lord
Thus David spoke and stood firm
జీవముగల నీ నామం
చులకన చేసేను
ఆ ఆజానుభావుడే
Your living name I will proclaim
The One who has power and presence
రోషముగల దేవుడై
దావీదు చేతికి - గోలియాతును అప్పగించ్చావు
Angry God, yet mighty
You gave Goliath into David’s hand
సున్నతి లేని - ఫిలిస్థియులైన
నీ హస్తము తోడా
యుద్ధము నాదే
Against the Philistines, prideful and strong
With Your hand, the battle was mine
నిరంతం - మధురం - నీ వరం
Always — sweet — is Your gift
నీతోనేనుండేలా ,Ashakiran Pallikonda,నీతోనేనుండేలా ,Ashakiran Pallikonda Lyrics Song Chords PPT -నీతోనేనుండేలా