భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు
భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు
Bhayamu ledu manaku
Ikapai eduru vachchu gelupu
Adigō Yesu pilupu
Vinumaa paramu cheru varaku
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
Phalitamēdainaa Prabhunu veedaku
Kashtamentainaa kalata chendaku
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని
Alupu lekunda parugu saagani
Shōdhanalu ninnu choosi bedarani
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని
Sandhinchina baanamalle nee guri konasaagani
Mana tandri vaagdhaanālē oopirigaa maarani
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని
Kashtaalē metluga maari Yesulo ediginchani
Tana vaakyam neelo veligi cheekati tholaginchani
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము
Mandinche aggi thōnē merayunu bangaaramu
Shōdhanala kolimilōnē balapadu vishwaasamu
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా
Nee tarapuna yuddham chēse Yehova nee anda
Tholagipōku aa maarganni tana aajñanu vinakunda
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము
Kanalēdaa siluvalōna Yesu raaju kashtamu
Taanondina shramala dwaaraa nashiyinche paapamu
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి
Nee shramala kaalam lōnē manasu dhrudamu kaavaali
Tirigi neelō puttē paapam beejamu nashiyinchaali
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు
Priyamaina putrunni manakai naliginchina Dēvudu
Appaginchalēdaa sakalam sarva-shaktimantudu
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు
Tana sannidhi raavaalantoo ninnu kōrustunnaadu
Neeti neelō penchētanduku tapana padutoo unnaadu
భయము లేదు మనకు ఇకపై ఎదురు వచ్చు గెలుపు అదిగో యేసు పిలుపు వినుమా పరము చేరు వరకు Bhayamu ledu manaku Ikapai eduru vachchu gelupu Adigō Yesu pilupu Vinumaa paramu cheru varaku ఫలితమేదైన ప్రభును వీడకు కష్టమెంతైన కలత చెందకు Phalitamēdainaa Prabhunu veedaku Kashtamentainaa kalata chendaku అలుపు లేకుండ పరుగు సాగని శోధనలు నిన్ను చూసి బెదరని Alupu lekunda parugu saagani Shōdhanalu ninnu choosi bedarani సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని Sandhinchina baanamalle nee guri konasaagani Mana tandri vaagdhaanālē oopirigaa maarani కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని Kashtaalē metluga maari Yesulo ediginchani Tana vaakyam neelo veligi cheekati tholaginchani మండించే అగ్గితోనే మెరయును బంగారము శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము Mandinche aggi thōnē merayunu bangaaramu Shōdhanala kolimilōnē balapadu vishwaasamu నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా Nee tarapuna yuddham chēse Yehova nee anda Tholagipōku aa maarganni tana aajñanu vinakunda కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము Kanalēdaa siluvalōna Yesu raaju kashtamu Taanondina shramala dwaaraa nashiyinche paapamu నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి Nee shramala kaalam lōnē manasu dhrudamu kaavaali Tirigi neelō puttē paapam beejamu nashiyinchaali ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు Priyamaina putrunni manakai naliginchina Dēvudu Appaginchalēdaa sakalam sarva-shaktimantudu తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు Tana sannidhi raavaalantoo ninnu kōrustunnaadu Neeti neelō penchētanduku tapana padutoo unnaadu

There is no fear for us,
Victory stands before us ahead.
Behold, the call of Jesus—
Listen until we reach heaven.
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
Whatever the outcome may be, do not leave the Lord;
No matter how great the hardship, do not lose heart.
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని
Run the race without growing weary;
Let temptations tremble when they see you.
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని
Like an arrow shot straight, let your focus not waver;
Let the Father’s promises become your very breath.
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని
Let troubles turn into steps that grow you in Christ;
Let His Word shine in you and drive away darkness.
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము
Gold shines only through refining fire;
Faith is strengthened in the furnace of trials.
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా
The Lord who fights for you is your support;
Do not turn away from His path by disobeying His commands.
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము
Do you not see the suffering of King Jesus on the cross?
Through His wounds, sin is destroyed.
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి
In times of suffering, your heart must grow strong;
The seed of sin rising again within you must be destroyed.
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు
Will not God, who crushed His beloved Son for us,
Freely give us all things, being Almighty?
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు
He longs for you to come into His presence;
He eagerly desires to grow righteousness within you.
భయము లేదు మనకు ,Bhayamu Ledu Manaku,భయము లేదు మనకు ,Bhayamu Ledu Manaku Telugu Version Lyrics Songs Chords -భయము లేదు మనకు