చీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి
నీవే.. దేవా నేవే.. నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు
అరణ్యములలో నేను పయనించినను
ఏ అపాయమునకిక భయపడను
నీవే నా మార్గమని నిను వెంబడించెదను
నా చేయి పట్టి నను నడిపించుము
నీకే.. దేవా నీకే.. నీకే నీకే
నా సమస్తము నీకే అర్పింతును
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని
శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని
మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Cheekati loyalo nenu padi yundaga
Neeve digi vacchi nanu kanugontivi
Maranapu gadiyalo nenu cheriyundaga
Nee raktam icchi nanu bratikinchitivi
Neeve.. Deva neeve.. neeve neeve
Naa prana daatavu neeve Prabhu
Cherchu.. Deva cherchu.. nannu cherchu
Ettaina konda paiki nanu cherchu Prabhu
Aranyamulalo nenu payaninchinanu
Ee apayamunaku bhayapadanu
Neeve naa maargamani ninu vembadinchedanu
Naa cheyi patti nanu nadipinchumu
Neeke.. Deva neeke.. neeke neeke
Naa samastamu neeke arpinthunu
Cherchu.. Deva cherchu.. nannu cherchu
Naa tandri intiki nanu cherchu Prabhu
Aakali dappulu leni.. sramalu alasatalu leni
Shodhana avedana leni.. bhayamu dukhhamu leni
Maranam kanniru leni.. cheekati pravesam leni
Naa tandri intiki nanu cherchu Prabhu
Sakala samruddhi undu.. dootal stuti gaanal undu
Bhaktula samooham undu.. mahima pravaaham undu
Nityam aaradhana undu.. niratam aanandam undu
Naa tandri intiki nanu cherchu Prabhu
Cheekati loyalo nenu padi yundaga Neeve digi vacchi nanu kanugontivi Maranapu gadiyalo nenu cheriyundaga Nee raktam icchi nanu bratikinchitivi Neeve.. Deva neeve.. neeve neeve Naa prana daatavu neeve Prabhu Cherchu.. Deva cherchu.. nannu cherchu Ettaina konda paiki nanu cherchu Prabhu Aranyamulalo nenu payaninchinanu Ee apayamunaku bhayapadanu Neeve naa maargamani ninu vembadinchedanu Naa cheyi patti nanu nadipinchumu Neeke.. Deva neeke.. neeke neeke Naa samastamu neeke arpinthunu Cherchu.. Deva cherchu.. nannu cherchu Naa tandri intiki nanu cherchu Prabhu Aakali dappulu leni.. sramalu alasatalu leni Shodhana avedana leni.. bhayamu dukhhamu leni Maranam kanniru leni.. cheekati pravesam leni Naa tandri intiki nanu cherchu Prabhu Sakala samruddhi undu.. dootal stuti gaanal undu Bhaktula samooham undu.. mahima pravaaham undu Nityam aaradhana undu.. niratam aanandam undu Naa tandri intiki nanu cherchu Prabhu
చీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి
Cheekati loyalo nenu padi yundaga
Neeve digi vacchi nanu kanugontivi
Maranapu gadiyalo nenu cheriyundaga
Nee raktam icchi nanu bratikinchitivi
నీవే.. దేవా నీవే.. నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు
Neeve.. Deva neeve.. neeve neeve
Naa prana daatavu neeve Prabhu
Cherchu.. Deva cherchu.. nannu cherchu
Ettaina konda paiki nanu cherchu Prabhu
అరణ్యములలో నేను పయనించినను
ఏ అపాయమునకిక భయపడను
నీవే నా మార్గమని నిను వెంబడించెదను
నా చేయి పట్టి నను నడిపించుము
Aranyamulalo nenu payaninchinanu
Ee apayamunaku bhayapadanu
Neeve naa maargamani ninu vembadinchedanu
Naa cheyi patti nanu nadipinchumu
నీకే.. దేవా నీకే.. నీకే నీకే
నా సమస్తము నీకే అర్పింతును
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Neeke.. Deva neeke.. neeke neeke
Naa samastamu neeke arpinthunu
Cherchu.. Deva cherchu.. nannu cherchu
Naa tandri intiki nanu cherchu Prabhu
ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని
శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని
మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Aakali dappulu leni.. sramalu alasatalu leni
Shodhana avedana leni.. bhayamu dukhhamu leni
Maranam kanniru leni.. cheekati pravesam leni
Naa tandri intiki nanu cherchu Prabhu
సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు
Sakala samruddhi undu.. dootal stuti gaanal undu
Bhaktula samooham undu.. mahima pravaaham undu
నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Nityam aaradhana undu.. niratam aanandam undu
Naa tandri intiki nanu cherchu Prabhu
చీకటి లోయలో నేను పడియుండగా నీవే దిగి వచ్చి నను కనుగొంటివి మరణపు గడియలో నేను చేరియుండగా నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి Cheekati loyalo nenu padi yundaga Neeve digi vacchi nanu kanugontivi Maranapu gadiyalo nenu cheriyundaga Nee raktam icchi nanu bratikinchitivi నీవే.. దేవా నీవే.. నీవే నీవే నా ప్రాణ దాతవు నీవే ప్రభు చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు Neeve.. Deva neeve.. neeve neeve Naa prana daatavu neeve Prabhu Cherchu.. Deva cherchu.. nannu cherchu Ettaina konda paiki nanu cherchu Prabhu అరణ్యములలో నేను పయనించినను ఏ అపాయమునకిక భయపడను నీవే నా మార్గమని నిను వెంబడించెదను నా చేయి పట్టి నను నడిపించుము Aranyamulalo nenu payaninchinanu Ee apayamunaku bhayapadanu Neeve naa maargamani ninu vembadinchedanu Naa cheyi patti nanu nadipinchumu నీకే.. దేవా నీకే.. నీకే నీకే నా సమస్తము నీకే అర్పింతును చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు Neeke.. Deva neeke.. neeke neeke Naa samastamu neeke arpinthunu Cherchu.. Deva cherchu.. nannu cherchu Naa tandri intiki nanu cherchu Prabhu ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు Aakali dappulu leni.. sramalu alasatalu leni Shodhana avedana leni.. bhayamu dukhhamu leni Maranam kanniru leni.. cheekati pravesam leni Naa tandri intiki nanu cherchu Prabhu సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు Sakala samruddhi undu.. dootal stuti gaanal undu Bhaktula samooham undu.. mahima pravaaham undu నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు Nityam aaradhana undu.. niratam aanandam undu Naa tandri intiki nanu cherchu Prabhu
చీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి
When I was fallen in the dark valley,
You came down and found me.
When I was close to the moment of death,
You gave Your blood and gave me life again.
నీవే.. దేవా నీవే.. నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు
You alone… O God, You alone…
You are the giver of my life, Lord.
Carry me, O God… carry me…
Lift me up to the highest mountain, Lord.
అరణ్యములలో నేను పయనించినను
ఏ అపాయమునకిక భయపడను
నీవే నా మార్గమని నిను వెంబడించెదను
నా చేయి పట్టి నను నడిపించుము
Even when I travel through wilderness,
I fear no danger.
You are my way, and I will follow You.
Hold my hand and lead me forward.
నీకే.. దేవా నీకే.. నీకే నీకే
నా సమస్తము నీకే అర్పింతును
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
To You… O God, to You alone…
I surrender everything to You.
Take me, O Lord… take me in…
Bring me into my Father’s house.
ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని
శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని
మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Where there is no hunger or thirst,
No struggle or weariness,
No trials or pain, No fear or sorrow,
No death or tears, No darkness or night—
Lord, take me to my Father’s house.
సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు
Where there is complete abundance,
Songs of praise from angels,
Gatherings of believers,
And a flowing presence of glory—
నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
Where worship is unending,
And joy is everlasting—
Lord, bring me to my Father’s house.
చీకటి లోయలో , Cheekati Loyalo Nenu Padiyundagaa,చీకటి లోయలో,Cheekati Loyalo Nenu Padiyundagaa Telugu Lyrics Songs Chords -చీకటి లోయలో