చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించెను
పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె మనలను రక్షించుటకు (2)
రక్షకుడు జన్మించెను (4)
పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు
రక్షకుడు జన్మించెను
లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు
యేసయ్య జన్మించెను (2)
యేసు జీవించెను నిత్యము జీవించెను (6)
Cheekatilō unna lōkamun velugulōki nadipinchaṭaku
Rakshakudu janminchenu
Paralōkānni viḍachi mana lōkāniki vachche
Manalanu rakshinchutaṭaku (2)
Rakshakudu janminchenu (4)
Pāpamulō unna lōkamun parishuddham chēyuṭaku
Rakshakudu janminchenu
Lōkamulō unna manushhyulan mitrulugā chēyuṭaku
Yēsayya janminchenu (2)
Yēsu jīvinchenu
Nityamu jīvinchenu (6)
Cheekatilō unna lōkamun velugulōki nadipinchaṭaku Rakshakudu janminchenu Paralōkānni viḍachi mana lōkāniki vachche Manalanu rakshinchutaṭaku (2) Rakshakudu janminchenu (4) Pāpamulō unna lōkamun parishuddham chēyuṭaku Rakshakudu janminchenu Lōkamulō unna manushhyulan mitrulugā chēyuṭaku Yēsayya janminchenu (2) Yēsu jīvinchenu Nityamu jīvinchenu (6)
చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించెను
పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె
మనలను రక్షించుటకు (2)
Cheekatilō unna lōkamun velugulōki nadipinchaṭaku
Rakshakudu janminchenu
Paralōkānni viḍachi mana lōkāniki vachche
Manalanu rakshinchutaṭaku (2)
రక్షకుడు జన్మించెను (4)
Rakshakudu janminchenu (4)
పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు
రక్షకుడు జన్మించెను
లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు
యేసయ్య జన్మించెను (2)
Pāpamulō unna lōkamun parishuddham chēyuṭaku
Rakshakudu janminchenu
Lōkamulō unna manushhyulan mitrulugā chēyuṭaku
Yēsayya janminchenu (2)
యేసు జీవించెను
నిత్యము జీవించెను (6)
Yēsu jīvinchenu
Nityamu jīvinchenu (6)
చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు రక్షకుడు జన్మించెను పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె మనలను రక్షించుటకు (2) Cheekatilō unna lōkamun velugulōki nadipinchaṭaku Rakshakudu janminchenu Paralōkānni viḍachi mana lōkāniki vachche Manalanu rakshinchutaṭaku (2) రక్షకుడు జన్మించెను (4) Rakshakudu janminchenu (4) పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించెను లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు యేసయ్య జన్మించెను (2) Pāpamulō unna lōkamun parishuddham chēyuṭaku Rakshakudu janminchenu Lōkamulō unna manushhyulan mitrulugā chēyuṭaku Yēsayya janminchenu (2) యేసు జీవించెను నిత్యము జీవించెను (6) Yēsu jīvinchenu Nityamu jīvinchenu (6)
చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించెను
పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె
మనలను రక్షించుటకు (2)
To lead a world that was in darkness into the light,
the Savior was born.
Leaving heaven and coming into our world,
He was born to save us. (2)
రక్షకుడు జన్మించెను (4)
The Savior was born. (4)
పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు
రక్షకుడు జన్మించెను
లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు
యేసయ్య జన్మించెను (2)
To make a world filled with sin pure again,
the Savior was born.
To make the people of this world His friends,
Jesus was born. (2)
యేసు జీవించెను
నిత్యము జీవించెను (6)
Jesus lives,
He lives forever. (6)