చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు
మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి
నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప
నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు
దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి
Choochuchunnāmu nī vaipu
Mā priya janaka – choochuchunnāmu nī vaipu
Choochuchu nī prema – sompu suvārtanu
Jāchuchu garamulu – chakkagā nī vaipu
Mēmarulamāyi unṭimi
Mārgamu vīḍi – mēmandaramu pōtimi
Prēmachē nappuḍu – priya tanayu nampinchi
Kṣēma mārgamu māku – brēmanu joopitivi
Ninu nammu pāpulaku
Vārevarainā – nī śaramu jochchuvāralaku
Inuḍavu kēḍembu – nī jagatilo naguchu
Ganuparachuchunduvu – ghanamaina nī kṛpa
Nī bhayamu māyedalanu
Nilupumu nīdu – prābhava monarangana
Nī bhayamuchē mēmu – vaibhava mondachu
Nē bhayamu lēkunda – nī bhuvini gonnāllu
Daya jooci mamu neppuḍu
Manchivi yanni – dayachēyu mellappuḍu
Dayachēyarānivi – dayachēyumaṇi kōra
Daya joopi manninchu – dayagala mā taṇḍri
Choochuchunnāmu nī vaipu Mā priya janaka – choochuchunnāmu nī vaipu Choochuchu nī prema – sompu suvārtanu Jāchuchu garamulu – chakkagā nī vaipu Mēmarulamāyi unṭimi Mārgamu vīḍi – mēmandaramu pōtimi Prēmachē nappuḍu – priya tanayu nampinchi Kṣēma mārgamu māku – brēmanu joopitivi Ninu nammu pāpulaku Vārevarainā – nī śaramu jochchuvāralaku Inuḍavu kēḍembu – nī jagatilo naguchu Ganuparachuchunduvu – ghanamaina nī kṛpa Nī bhayamu māyedalanu Nilupumu nīdu – prābhava monarangana Nī bhayamuchē mēmu – vaibhava mondachu Nē bhayamu lēkunda – nī bhuvini gonnāllu Daya jooci mamu neppuḍu Manchivi yanni – dayachēyu mellappuḍu Dayachēyarānivi – dayachēyumaṇi kōra Daya joopi manninchu – dayagala mā taṇḍri
చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు
Choochuchunnāmu nī vaipu
Mā priya janaka – choochuchunnāmu nī vaipu
Choochuchu nī prema – sompu suvārtanu
Jāchuchu garamulu – chakkagā nī vaipu
మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి
Mēmarulamāyi unṭimi
Mārgamu vīḍi – mēmandaramu pōtimi
Prēmachē nappuḍu – priya tanayu nampinchi
Kṣēma mārgamu māku – brēmanu joopitivi
నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప
Ninu nammu pāpulaku
Vārevarainā – nī śaramu jochchuvāralaku
Inuḍavu kēḍembu – nī jagatilo naguchu
Ganuparachuchunduvu – ghanamaina nī kṛpa
నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు
Nī bhayamu māyedalanu
Nilupumu nīdu – prābhava monarangana
Nī bhayamuchē mēmu – vaibhava mondachu
Nē bhayamu lēkunda – nī bhuvini gonnāllu
దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి
Daya jooci mamu neppuḍu
Manchivi yanni – dayachēyu mellappuḍu
Dayachēyarānivi – dayachēyumaṇi kōra
Daya joopi manninchu – dayagala mā taṇḍri
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను జాచుచు గరములు – చక్కగా నీవైపు Choochuchunnāmu nī vaipu Mā priya janaka – choochuchunnāmu nī vaipu Choochuchu nī prema – sompu suvārtanu Jāchuchu garamulu – chakkagā nī vaipu మేమరులమై యుంటిమి మార్గము వీడి – మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి Mēmarulamāyi unṭimi Mārgamu vīḍi – mēmandaramu pōtimi Prēmachē nappuḍu – priya tanayu nampinchi Kṣēma mārgamu māku – brēmanu joopitivi నిను నమ్ము పాపులకు వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప Ninu nammu pāpulaku Vārevarainā – nī śaramu jochchuvāralaku Inuḍavu kēḍembu – nī jagatilo naguchu Ganuparachuchunduvu – ghanamaina nī kṛpa నీ భయము మాయెదలను నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము – వైభవ మొందుచు నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు Nī bhayamu māyedalanu Nilupumu nīdu – prābhava monarangana Nī bhayamuchē mēmu – vaibhava mondachu Nē bhayamu lēkunda – nī bhuvini gonnāllu దయ జూచి మము నెప్పుడు మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి – దయచేయుమని కోర దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి Daya jooci mamu neppuḍu Manchivi yanni – dayachēyu mellappuḍu Dayachēyarānivi – dayachēyumaṇi kōra Daya joopi manninchu – dayagala mā taṇḍri
చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు
We are looking toward You,
Our loving Father — our eyes are fixed on You.
We gaze upon Your love and Your sweet gospel,
We lift our hands and draw closer beautifully toward You.
మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి
We were like sheep gone astray,
We left the right path and wandered away.
But in Your love You sent Your beloved Son,
To show us the safe path and reveal Your great love.
నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప
To sinners who believe in You,
Whoever they may be, whoever comes under Your grace —
You become their strength and protection,
And You glorify Your great and mighty grace in this world.
నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు
Establish in us a heart that fears You,
Keep Your power and majesty before us.
Through the fear of the Lord we gain true glory,
And without fear we live long upon Your earth.
దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి
Look upon us with compassion always,
Grant us every good thing in Your perfect timing.
Even in the things we cannot change, help us by Your mercy,
Show us grace and forgive us, our merciful Father.
చూచుచున్నాము నీ వైపు , Choochuchunnaamu Nee Vaipu,చూచుచున్నాము నీ వైపు,Choochuchunnaamu Nee Vaipu Telugu Lyrics Songs Chords -చూచుచున్నాము నీ వైపు