దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు – జీవమగు – మార్గమేసే
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము – ఆదరణ – ఆయనలో
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు – మిత్రులుగా – మారుదురు
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర – సంపన్నుడు – నా దేవుడు
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
Devuniyandu nireekshana nunchu
Ayananu stuthinchu naa praanamaa
Ee apayamu raakunda ninnu – divaarathrulu kaapaduvaadu
Pratikshanam – nee pakshamundu – rakshakudu
Cheekatini veluguga chesi – aayana nee mundu povuvaadu
Sathyamagu – jeevamagu – maargamese
Neeku sahaayamu cheyuvaadu – sadaa aadukonu vaadu aayane
Aadhaaramu – aadarana – aayanalo
Thalli tana biddanu marachinanu – maruvadu nee Devudu ninnu
Thallikanna – thandrikanna – uttamudu
Neeku virodhamuga roopinchina – ee vidha aayudhamunu vardhilladu
Shatrulu – mitruluga – maaruduru
Parvatamulu tholagi poyinanu – tana krupa ninnu ennadu veedadu
Kanikara – sampannudu – naa Devudu
Stuthi mahimalu neeke Prabhu – nityamu ninne koniyaadedu
Halleluya – Halleluya – Halleluya
Devuniyandu nireekshana nunchu Ayananu stuthinchu naa praanamaa Ee apayamu raakunda ninnu – divaarathrulu kaapaduvaadu Pratikshanam – nee pakshamundu – rakshakudu Cheekatini veluguga chesi – aayana nee mundu povuvaadu Sathyamagu – jeevamagu – maargamese Neeku sahaayamu cheyuvaadu – sadaa aadukonu vaadu aayane Aadhaaramu – aadarana – aayanalo Thalli tana biddanu marachinanu – maruvadu nee Devudu ninnu Thallikanna – thandrikanna – uttamudu Neeku virodhamuga roopinchina – ee vidha aayudhamunu vardhilladu Shatrulu – mitruluga – maaruduru Parvatamulu tholagi poyinanu – tana krupa ninnu ennadu veedadu Kanikara – sampannudu – naa Devudu Stuthi mahimalu neeke Prabhu – nityamu ninne koniyaadedu Halleluya – Halleluya – Halleluya
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
Devuniyandu nireekshana nunchu
Ayananu stuthinchu naa praanamaa
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు
Ee apayamu raakunda ninnu – divaarathrulu kaapaduvaadu
Pratikshanam – nee pakshamundu – rakshakudu
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు – జీవమగు – మార్గమేసే
Cheekatini veluguga chesi – aayana nee mundu povuvaadu
Sathyamagu – jeevamagu – maargamese
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము – ఆదరణ – ఆయనలో
Neeku sahaayamu cheyuvaadu – sadaa aadukonu vaadu aayane
Aadhaaramu – aadarana – aayanalo
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు
Thalli tana biddanu marachinanu – maruvadu nee Devudu ninnu
Thallikanna – thandrikanna – uttamudu
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు – మిత్రులుగా – మారుదురు
Neeku virodhamuga roopinchina – ee vidha aayudhamunu vardhilladu
Shatrulu – mitruluga – maaruduru
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర – సంపన్నుడు – నా దేవుడు
Parvatamulu tholagi poyinanu – tana krupa ninnu ennadu veedadu
Kanikara – sampannudu – naa Devudu
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
Stuthi mahimalu neeke Prabhu – nityamu ninne koniyaadedu
Halleluya – Halleluya – Halleluya
దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా Devuniyandu nireekshana nunchu Ayananu stuthinchu naa praanamaa ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు Ee apayamu raakunda ninnu – divaarathrulu kaapaduvaadu Pratikshanam – nee pakshamundu – rakshakudu చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు సత్యమగు – జీవమగు – మార్గమేసే Cheekatini veluguga chesi – aayana nee mundu povuvaadu Sathyamagu – jeevamagu – maargamese నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము – ఆదరణ – ఆయనలో Neeku sahaayamu cheyuvaadu – sadaa aadukonu vaadu aayane Aadhaaramu – aadarana – aayanalo తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు Thalli tana biddanu marachinanu – maruvadu nee Devudu ninnu Thallikanna – thandrikanna – uttamudu నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు – మిత్రులుగా – మారుదురు Neeku virodhamuga roopinchina – ee vidha aayudhamunu vardhilladu Shatrulu – mitruluga – maaruduru పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు కనికర – సంపన్నుడు – నా దేవుడు Parvatamulu tholagi poyinanu – tana krupa ninnu ennadu veedadu Kanikara – sampannudu – naa Devudu స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ Stuthi mahimalu neeke Prabhu – nityamu ninne koniyaadedu Halleluya – Halleluya – Halleluya
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా
From my hope in God
I will praise Him, my life
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు
No danger shall come to You – day and night He guards
Every moment – under His wings – the Protector
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు – జీవమగు – మార్గమేసే
He turns darkness into light – walking before You
The way of truth – the way of life
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము – ఆదరణ – ఆయనలో
He helps You – always protects You
Your refuge – your support – in Him
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు
Even if a mother forgets her child – Your God will never forget You
Better than mother – better than father – He is the best
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు – మిత్రులుగా – మారుదురు
No weapon formed against You will prosper
Enemies shall turn into friends
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర – సంపన్నుడు – నా దేవుడు
Though mountains may be removed – His grace will never leave You
Kind – mighty – my God
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ
All praise and glory be to You, Lord – I will worship You forever
Hallelujah – Hallelujah – Hallelujah
దేవునియందు నిరీక్షణ నుంచి , Devuniyandu Nireekshananunchi,దేవునియందు నిరీక్షణ నుంచి ,Devuniyandu Nireekshananunchi Telugu Version Lyrics Songs Chords - దేవునియందు నిరీక్షణ నుంచి