ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది || 2 ||
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా || 2 || ఈ జీవితమన్నది ||
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు || 2 ||
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు || 2 ||
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు || 2 ||
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు || 2 ||
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||
Ee jeevithamannadi kshanakaalamainadi paralokamlonidi shaashvatamainadi
Aasthulu enni unna antastulu enni unna
Kreestu leni ee jeevitham ee lokamlo sunna
Goppa pranalika naakai siddhamu chesi thalli garbhamlo roopinchaavu
Srishtantatini nee notimata dwara chesaavu
Parishuddhamaina chethuluto nannu chekkaaavu
Ee srishtipai unna premakante naapai unna
Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
Unnatamaina sthitini naakai neevu siddhamu chesi
Nee vaakyamunu prakatinchutaku nannu yerparichaavu
Thappipoyina nannu neevu rakshinchatakai
Deenuniga ee bhuvapai neevu janminchaavu
Ee srishtipai unna premakante naapai unna
Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
Ee jeevithamannadi kshanakaalamainadi paralokamlonidi shaashvatamainadi Aasthulu enni unna antastulu enni unna Kreestu leni ee jeevitham ee lokamlo sunna Goppa pranalika naakai siddhamu chesi thalli garbhamlo roopinchaavu Srishtantatini nee notimata dwara chesaavu Parishuddhamaina chethuluto nannu chekkaaavu Ee srishtipai unna premakante naapai unna Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa Unnatamaina sthitini naakai neevu siddhamu chesi Nee vaakyamunu prakatinchutaku nannu yerparichaavu Thappipoyina nannu neevu rakshinchatakai Deenuniga ee bhuvapai neevu janminchaavu Ee srishtipai unna premakante naapai unna Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా
Ee jeevithamannadi kshanakaalamainadi paralokamlonidi shaashvatamainadi
Aasthulu enni unna antastulu enni unna
Kreestu leni ee jeevitham ee lokamlo sunna
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు
Goppa pranalika naakai siddhamu chesi thalli garbhamlo roopinchaavu
Srishtantatini nee notimata dwara chesaavu
Parishuddhamaina chethuluto nannu chekkaaavu
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా
Ee srishtipai unna premakante naapai unna
Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు
Unnatamaina sthitini naakai neevu siddhamu chesi
Nee vaakyamunu prakatinchutaku nannu yerparichaavu
Thappipoyina nannu neevu rakshinchatakai
Deenuniga ee bhuvapai neevu janminchaavu
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా
Ee srishtipai unna premakante naapai unna
Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా Ee jeevithamannadi kshanakaalamainadi paralokamlonidi shaashvatamainadi Aasthulu enni unna antastulu enni unna Kreestu leni ee jeevitham ee lokamlo sunna గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు Goppa pranalika naakai siddhamu chesi thalli garbhamlo roopinchaavu Srishtantatini nee notimata dwara chesaavu Parishuddhamaina chethuluto nannu chekkaaavu ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా Ee srishtipai unna premakante naapai unna Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు Unnatamaina sthitini naakai neevu siddhamu chesi Nee vaakyamunu prakatinchutaku nannu yerparichaavu Thappipoyina nannu neevu rakshinchatakai Deenuniga ee bhuvapai neevu janminchaavu ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా Ee srishtipai unna premakante naapai unna Kaluvari siluvapai praanam petti kanuparichaavyyaa
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా
This life is momentary; in heaven it is eternal.
No matter how many possessions or levels you have,
Without Christ, this life in the world is nothing.
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు
You planned a great purpose for me and formed me in my mother’s womb.
You created the ends of the universe through Your Word.
With holy hands, You shaped me.
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా
The love You have for me surpasses all the love in creation.
You showed it by laying down Your life on the Cross.
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు
You prepared a high position for me and equipped me to proclaim Your Word.
You came to this earth and were born to save me, the lost one.
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా
The love You have for me surpasses all the love in creation.
You showed it by laying down Your life on the Cross.
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది , E Jeevithamannadhi Kshanakaalamainadhi,ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది ,E Jeevithamannadhi Kshanakaalamainadhi Lyrics Song Chords PPT - ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది