గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును
ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి
నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి
Gaḍichina kālamantā – nanu naḍipina nā Dēvā
Nī kaṇṭi pāpa lāgā – kāpāḍina nā prabhuvā (2)
Marō yēḍu nākosaginanduku – nīkēmi nē chellintunu
Nī prēmanu panchinanduku – ninnēmni kērthintunu
Ichchina vāgdhanam maruvaka – nilupu Dēvuḍavu
Shūnyamandainā sakalam – sādhya parachedavu
Nā mēlu kōri nī prēmathō – nanu daṇḍinchitivi
Chelarēguthunna dambhamunu – nirmūlaparachitivi
Nādu kaṣṭa kālamulōna – kaṇṭa nīru rākunda
Nādu iruku dāralulōna – nēnu alasipōkunda
Nā siluva bhāram taggin̄chi – nīvēgā mōsitivi
Nī prēmathō pōshin̄chi – sattuva nimpitivi
Gaḍichina kālamantā – nanu naḍipina nā Dēvā Nī kaṇṭi pāpa lāgā – kāpāḍina nā prabhuvā (2) Marō yēḍu nākosaginanduku – nīkēmi nē chellintunu Nī prēmanu panchinanduku – ninnēmni kērthintunu Ichchina vāgdhanam maruvaka – nilupu Dēvuḍavu Shūnyamandainā sakalam – sādhya parachedavu Nā mēlu kōri nī prēmathō – nanu daṇḍinchitivi Chelarēguthunna dambhamunu – nirmūlaparachitivi Nādu kaṣṭa kālamulōna – kaṇṭa nīru rākunda Nādu iruku dāralulōna – nēnu alasipōkunda Nā siluva bhāram taggin̄chi – nīvēgā mōsitivi Nī prēmathō pōshin̄chi – sattuva nimpitivi
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
Gaḍichina kālamantā – nanu naḍipina nā Dēvā
Nī kaṇṭi pāpa lāgā – kāpāḍina nā prabhuvā (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును
Marō yēḍu nākosaginanduku – nīkēmi nē chellintunu
Nī prēmanu panchinanduku – ninnēmni kērthintunu
ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు
Ichchina vāgdhanam maruvaka – nilupu Dēvuḍavu
Shūnyamandainā sakalam – sādhya parachedavu
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి
Nā mēlu kōri nī prēmathō – nanu daṇḍinchitivi
Chelarēguthunna dambhamunu – nirmūlaparachitivi
నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా
Nādu kaṣṭa kālamulōna – kaṇṭa nīru rākunda
Nādu iruku dāralulōna – nēnu alasipōkunda
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి
Nā siluva bhāram taggin̄chi – nīvēgā mōsitivi
Nī prēmathō pōshin̄chi – sattuva nimpitivi
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2) Gaḍichina kālamantā – nanu naḍipina nā Dēvā Nī kaṇṭi pāpa lāgā – kāpāḍina nā prabhuvā (2) మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును Marō yēḍu nākosaginanduku – nīkēmi nē chellintunu Nī prēmanu panchinanduku – ninnēmni kērthintunu ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు Ichchina vāgdhanam maruvaka – nilupu Dēvuḍavu Shūnyamandainā sakalam – sādhya parachedavu నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి Nā mēlu kōri nī prēmathō – nanu daṇḍinchitivi Chelarēguthunna dambhamunu – nirmūlaparachitivi నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా Nādu kaṣṭa kālamulōna – kaṇṭa nīru rākunda Nādu iruku dāralulōna – nēnu alasipōkunda నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి Nā siluva bhāram taggin̄chi – nīvēgā mōsitivi Nī prēmathō pōshin̄chi – sattuva nimpitivi
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
Through all the past days, You have guided me, my God,
You have protected me like the apple of Your eye, my Lord. (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును
For another day You granted me, what can I repay You?
For sharing Your love with me, how can I praise You enough?
ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు
You do not forget the promises You have made, O God.
Even from nothing, You make all things possible.
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి
Out of love for me, You correct me,
And You remove the pride that rages within me.
నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా
In my times of trouble, You kept tears from my eyes,
On my difficult paths, You kept me from growing weary.
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి
You carried the burden of my cross,
And nourished me with Your love, filling me with strength.
గడిచిన కాలమంతా ,Gadichina Kaalamanthaa,గడిచిన కాలమంతా ,Gadichina Kaalamanthaa Telugu Version Lyrics Songs Chords -గడిచిన కాలమంతా