Ganamainavi Nee Karyamulu Lyrics Song Chords PPT - ఘనమైనవి నీ కార్యములు నా యెడల

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞాత
కలిగి

స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే-

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు

నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే

నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (

నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే

నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

Presenter Print & View

Ganamainavi Nee Karyamulu Lyrics Song Chords PPT - ఘనమైనవి నీ కార్యములు నా యెడల Lyrics in Telugish

Ghanamainavi nee kaaryamulu naa yedala
Sthiramainavi nee aalocanaluu naa Yesayya
Krupalanu pondhuchu krutajñata kaligi

stuthularpinchedanu anni velalaa
Anudinam nee anugrahome – aayushkaalamu nee varame

Ee tegulu sameepinchaneyyaka ee keedaina daricheraneyyaka
Aapadalanni tolage varaku aatmaloo nemmadi kalige varaku

Naa bhaaramu baapi baasataga nilichi aadarinchitivi
Ee stuthi mahimalu neeke chellinchedanu jeevitantamu

Naaku etthaina kotavu neeve nannu kaapaadu kedemu neeve
Aashrayamaina bandavu neeve shaashvata krupakaadhaaramu neeve

Naa prathi kshanamunu neevo deevenega maarci nadipinchuchunnavuu

Nee krupa tappa verokati ledayaa – nee manasulo nenu unte chalayaa
Bahu kaalamuga nenunna sthitilo – nee krupa naa eda chaalunnantive

Nee arachetillo nannu chekkukuntivi naakemi koduva
Ee stuthi mahimalu neeke chellinchedanu jeevitaantamu

Ganamainavi Nee Karyamulu Lyrics Song Chords PPT - ఘనమైనవి నీ కార్యములు నా యెడల Lyrics in Telugish

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
Ghanamainavi nee kaaryamulu naa yedala
Sthiramainavi nee aalocanaluu naa Yesayya
Krupalanu pondhuchu krutajñata kaligi

స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే – ఆయుష్కాలము నీ వరమే
stuthularpinchedanu anni velalaa
Anudinam nee anugrahome – aayushkaalamu nee varame

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
Ee tegulu sameepinchaneyyaka ee keedaina daricheraneyyaka
Aapadalanni tolage varaku aatmaloo nemmadi kalige varaku

నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము
Naa bhaaramu baapi baasataga nilichi aadarinchitivi
Ee stuthi mahimalu neeke chellinchedanu jeevitantamu

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
Naaku etthaina kotavu neeve nannu kaapaadu kedemu neeve
Aashrayamaina bandavu neeve shaashvata krupakaadhaaramu neeve

నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము
Naa prathi kshanamunu neevo deevenega maarci nadipinchuchunnavuu
Ee stuthi mahimalu neeke chellinchedanu jeevitantamu

నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా ఎడ చాలున్నంటివే
Nee krupa tappa verokati ledayaa – nee manasulo nenu unte chalayaa
Bahu kaalamuga nenunna sthitilo – nee krupa naa eda chaalunnantive

నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
Nee arachetillo nannu chekkukuntivi naakemi koduva
Ee stuthi mahimalu neeke chellinchedanu jeevitaantamu

Ganamainavi Nee Karyamulu Lyrics Song Chords PPT - ఘనమైనవి నీ కార్యములు నా యెడల Lyrics in Telugu and English

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
Great are Your works toward me,
Steadfast are Your thoughts toward me, my Jesus.
Receiving Your mercies, with gratitude I offer

స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే – ఆయుష్కాలము నీ వరమే
praises at all times.
Every day is Your grace – my lifetime is Your gift.

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
You allowed no sickness to come near me and no evil to approach me,
Until every trouble passed away and peace filled my soul.

నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము
You lifted my burdens and stood as my comforter,
I will offer all praise and glory to You throughout my life.

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
You are my high fortress, You are my shield of protection,
You are my refuge and the eternal source of grace.

నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము
Every moment of mine You turn into a blessing and guide me,
These praises and glory I will offer only to You all my life.

నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా ఎడ చాలున్నంటివే
There is nothing else I need except Your grace –
If I remain in Your heart, that is enough.
In the state I have been for so long –
Your grace alone has been sufficient for me.

నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
You engraved me in the palm of Your hand – what lack do I have?
All praise and glory I will offer to You forever.

Tags

ఘనమైనవి నీ కార్యములు నా యెడల ,Ganamainavi Nee Karyamulu , ఘనమైనవి నీ కార్యములు నా యెడల ,Ganamainavi Nee Karyamulu Lyrics Song Chords PPT-ఘనమైనవి నీ కార్యములు నా యెడల

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create