హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా జీవనదీపా
శాంతి సువార్తనిధీ
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు చేసిన విజ్ఞాపనలకు
సఫలత నీవెగదా
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన
హితమతి వీవెగదా
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము
కలకలలాడె కదా
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వ పతాకము
దానము జేసెగదా
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా
దేవునితో సఖ్యంబును జగతికి
యీవి నిడితివి గదా
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా
దాపున జేరి పాపిని బ్రోచిన
కాపరి వీవెగదా
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా
ఖలమయుడగు సాతానుని గర్వము
ఖండనమాయె గదా
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా
కలుష ఎడారిలో కలువలు పూయుట
సిలువ విజయము గదా
He Prabhu Yesu, He Prabhu Yesu, He Prabhu Devasuta
Silvadhara – Paapahara – Shaantikaraa
Shaanti samaadhaanaadhipatee
Swaantamulo prashaanthanidhee
Shaanti swaroopa jeevanadeepa
Shaanti suvaartanidhee
Tapamulu tarachina ninnogada
Japamulu golichina ninnogada
Viphululu chesina vijnapanalaku
Saphalata neevegada
Matamulu vedakina ninnekada
Vratamulu gorina ninnogada
Patitulu devuni suthulani nerpina
Hitamati veevugada
Palukulalo nee shaantikadha
Tholakari vaanaga kurisugada
Malamala maadina maanava hrudayamu
Kalakalalada kadaa
Kaananatulya samaajamulo
Heenata jendenu maanavata
Maanava maitrini silva pataakamu
Daanamu jesugada
Devuni basina lokamulo
Chaavu ye kaapuru munde gada
Devuni tho sakhyambu jagatiki
Yeevi niditivi gada
Paapamu chesina stree ni gani
Paapula kopamu mande gada
Daapunu jeri paapini brochina
Kaapari veevugada
Khaali samaadhilo maranamunu
Khaidiga jesina neeve gada
Khalamayu satanuni garvamu
Khandanamaye gada
Kaluvaarilo nee shaanti sudha
Selayaruga bravahinchaga
Kalusha edaarilo kaluvalu pooyuta
Siluva vijayamu gada
He Prabhu Yesu, He Prabhu Yesu, He Prabhu Devasuta Silvadhara – Paapahara – Shaantikaraa Shaanti samaadhaanaadhipatee Swaantamulo prashaanthanidhee Shaanti swaroopa jeevanadeepa Shaanti suvaartanidhee Tapamulu tarachina ninnogada Japamulu golichina ninnogada Viphululu chesina vijnapanalaku Saphalata neevegada Matamulu vedakina ninnekada Vratamulu gorina ninnogada Patitulu devuni suthulani nerpina Hitamati veevugada Palukulalo nee shaantikadha Tholakari vaanaga kurisugada Malamala maadina maanava hrudayamu Kalakalalada kadaa Kaananatulya samaajamulo Heenata jendenu maanavata Maanava maitrini silva pataakamu Daanamu jesugada Devuni basina lokamulo Chaavu ye kaapuru munde gada Devuni tho sakhyambu jagatiki Yeevi niditivi gada Paapamu chesina stree ni gani Paapula kopamu mande gada Daapunu jeri paapini brochina Kaapari veevugada Khaali samaadhilo maranamunu Khaidiga jesina neeve gada Khalamayu satanuni garvamu Khandanamaye gada Kaluvaarilo nee shaanti sudha Selayaruga bravahinchaga Kalusha edaarilo kaluvalu pooyuta Siluva vijayamu gada
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా
He Prabhu Yesu, He Prabhu Yesu, He Prabhu Devasuta
Silvadhara – Paapahara – Shaantikaraa
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా జీవనదీపా
శాంతి సువార్తనిధీ
Shaanti samaadhaanaadhipatee
Swaantamulo prashaanthanidhee
Shaanti swaroopa jeevanadeepa
Shaanti suvaartanidhee
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు చేసిన విజ్ఞాపనలకు
సఫలత నీవెగదా
Tapamulu tarachina ninnogada
Japamulu golichina ninnogada
Viphululu chesina vijnapanalaku
Saphalata neevegada
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన
హితమతి వీవెగదా
Matamulu vedakina ninnekada
Vratamulu gorina ninnogada
Patitulu devuni suthulani nerpina
Hitamati veevugada
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము
కలకలలాడె కదా
Palukulalo nee shaantikadha
Tholakari vaanaga kurisugada
Malamala maadina maanava hrudayamu
Kalakalalada kadaa
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వ పతాకము
దానము జేసెగదా
Kaananatulya samaajamulo
Heenata jendenu maanavata
Maanava maitrini silva pataakamu
Daanamu jesugada
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా
దేవునితో సఖ్యంబును జగతికి
యీవి నిడితివి గదా
Devuni basina lokamulo
Chaavu ye kaapuru munde gada
Devuni tho sakhyambu jagatiki
Yeevi niditivi gada
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా
దాపున జేరి పాపిని బ్రోచిన
కాపరి వీవెగదా
Paapamu chesina stree ni gani
Paapula kopamu mande gada
Daapunu jeri paapini brochina
Kaapari veevugada
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా
ఖలమయుడగు సాతానుని గర్వము
ఖండనమాయె గదా
Khaali samaadhilo maranamunu
Khaidiga jesina neeve gada
Khalamayu satanuni garvamu
Khandanamaye gada
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా
కలుష ఎడారిలో కలువలు పూయుట
సిలువ విజయము గదా
Kaluvaarilo nee shaanti sudha
Selayaruga bravahinchaga
Kalusha edaarilo kaluvalu pooyuta
Siluva vijayamu gada
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా He Prabhu Yesu, He Prabhu Yesu, He Prabhu Devasuta Silvadhara – Paapahara – Shaantikaraa శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా జీవనదీపా శాంతి సువార్తనిధీ Shaanti samaadhaanaadhipatee Swaantamulo prashaanthanidhee Shaanti swaroopa jeevanadeepa Shaanti suvaartanidhee తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా Tapamulu tarachina ninnogada Japamulu golichina ninnogada Viphululu chesina vijnapanalaku Saphalata neevegada మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా Matamulu vedakina ninnekada Vratamulu gorina ninnogada Patitulu devuni suthulani nerpina Hitamati veevugada పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా మలమల మాడిన మానవ హృదయము కలకలలాడె కదా Palukulalo nee shaantikadha Tholakari vaanaga kurisugada Malamala maadina maanava hrudayamu Kalakalalada kadaa కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వ పతాకము దానము జేసెగదా Kaananatulya samaajamulo Heenata jendenu maanavata Maanava maitrini silva pataakamu Daanamu jesugada దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా Devuni basina lokamulo Chaavu ye kaapuru munde gada Devuni tho sakhyambu jagatiki Yeevi niditivi gada పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా Paapamu chesina stree ni gani Paapula kopamu mande gada Daapunu jeri paapini brochina Kaapari veevugada ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా Khaali samaadhilo maranamunu Khaidiga jesina neeve gada Khalamayu satanuni garvamu Khandanamaye gada కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా Kaluvaarilo nee shaanti sudha Selayaruga bravahinchaga Kalusha edaarilo kaluvalu pooyuta Siluva vijayamu gada
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా
O Lord Jesus, O Lord Jesus, O Lord, Son of God
Bearer of the Cross – Remover of sin – Bringer of peace
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా జీవనదీపా
శాంతి సువార్తనిధీ
Lord of peace and reconciliation
The treasure of peace within oneself
Embodiment of peace, light of life
The treasure of the Gospel of peace
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు చేసిన విజ్ఞాపనలకు
సఫలత నీవెగదా
Have You not lifted up those who performed penances repeatedly?
Have You not blessed those who chanted constantly?
For the prayers that seemed fruitless
You have given success
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన
హితమతి వీవెగదా
Have You not sought after the religions?
Have You not honored the fasts?
You taught that sinners are children of God
And gave them wisdom for their good
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము
కలకలలాడె కదా
In words, Your stories of peace
Fall like early rain
The hearts of troubled humans
Cannot remain in turmoil
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వ పతాకము
దానము జేసెగదా
In a society like a forest
Where humanity seemed lost
The flag of friendship and love
Is raised by Your hand
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా
దేవునితో సఖ్యంబును జగతికి
యీవి నిడితివి గదా
In a world ruled by God
Is death not an inevitable reality?
Friendship with God
Is the inheritance for the world
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా
దాపున జేరి పాపిని బ్రోచిన
కాపరి వీవెగదా
The woman who sinned
And the anger of sinners
Those You embraced and forgave
Are protected by You
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా
ఖలమయుడగు సాతానుని గర్వము
ఖండనమాయె గదా
In empty graves, You conquered death
You humbled the proud Satan
You shattered his pride
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా
కలుష ఎడారిలో కలువలు పూయుట
సిలువ విజయము గదా
In gatherings, the nectar of Your peace
Flows abundantly
Even in the barren desert
Flowers of hope bloom
This is the victory of the Cross
హే ప్రభుయేసు ,Hey Prabhu Yesu,హే ప్రభుయేసు,Hey Prabhu Yesu Telugu Version Lyrics Songs Chords -హే ప్రభుయేసు