Jayamiche Na Deva Lyrics Song Chords PPT - నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు

నా పక్షముగా నీవు ఉంటే
విరోధి ఎవరు? (2)
యేసయ్యా యేసయ్యా, నా విజయం నీవేగా
యేసయ్యా యేసయ్యా, జయమిచ్చే నా దేవా (2)

1.
ఒంటరిగా నేను పడినపుడు, ఎవరు లేని స్థితిలో
నా మోరుని ఆలకించి, లేవనెత్తిన తండ్రి (2)
నా అడుగులు స్థిరపరచి, నా ద్వజముగ నీవుండి
వ్యధిని ఒడించి, నన్ను రాజుగా చేసినావు

దేవా, నీతోనే ఉంటాను,
కాపాడే కాపరివి నీవేగా
కడవరకు నీతోనే ఉన్నాను
నన్ను కాపాడే కాపరివి నీవేగా

|| నా పక్షముగా నీవు ఉంటే ||

2.
ఎన్నికే లేని నన్ను, నీ సేవకై పిలిచినావు
నీ ఆత్మతో నన్ను నింపి, యోగ్యునిగా మార్చినావు (2)
ప్రతి కీడును తొలగించి, సమస్తం సమకూర్చి
వాగ్దానము నెరవేర్చి, నీ స్వాస్థ్యము నాకిచ్చినావు

దేవా, నీవుంటే చాలయ్యా,
పోషించె నా తండ్రి నీవేగా
కడవరకు నీవుంటే చాలయ్యా,
పోషించె నా తండ్రి నీవేగా

|| నా పక్షముగా నీవు ఉంటే ||

Presenter Print & View

Jayamiche Na Deva Lyrics Song Chords PPT - నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు Lyrics in Telugish

Naa pakshamuga neevu unte
Virodhi evaru? (2)
Yesayya Yesayya, naa vijayam neevēgaa
Yesayya Yesayya, jayamicche naa Devaa (2)

1.
Ontarigaa nēnu padinapudu, evaru lēni sthitilō
Naa mōruni aalakinchi, lēvanettina tandri (2)
Naa adugulu sthiraparachhi, naa dwajamuga neevuṇḍi
Vyadhini odiñchi, nannu raajugaa chesinaavu

Devaa, neethōnē untaanu,
Kaapaadē kaaparivi neevēgaa
Kadavarakoo neethōnē unnaanu
Nannu kaapaadē kaaparivi neevēgaa

|| Naa pakshamuga neevu unte ||

2.
Ennikēlēni nannu, nee sēvakai pilichinaavu
Nee aatmathō nannu nimpī, yōgyunigaa maarchinaavu (2)
Prati kēḍunu tolaginchi, samastaṁ samakoorchi
Vaagdaanamu neravērchi, nee swaasthyamu naakichchinaavu

Devaa, neevuṇṭē chaalayya,
Pōshinche naa tandri neevēgaa
Kadavarakoo neevuṇṭē chaalayya,
Pōshinche naa tandri neevēgaa

|| Naa pakshamuga neevu unte ||

Jayamiche Na Deva Lyrics Song Chords PPT - నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు Lyrics in Telugish

నా పక్షముగా నీవు ఉంటే
విరోధి ఎవరు? (2)
Naa pakshamuga neevu unte
Virodhi evaru? (2)

యేసయ్యా యేసయ్యా, నా విజయం నీవేగా
యేసయ్యా యేసయ్యా, జయమిచ్చే నా దేవా (2)
Yesayya Yesayya, naa vijayam neevēgaa
Yesayya Yesayya, jayamicche naa Devaa (2)

1.

ఒంటరిగా నేను పడినపుడు, ఎవరు లేని స్థితిలో
నా మోరుని ఆలకించి, లేవనెత్తిన తండ్రి (2)
Ontarigaa nenu padinapudu, evaru leeni sthitilo
Naa moruni aalakinchi, levanettina tandri (2)

నా అడుగులు స్థిరపరచి, నా ద్వజముగ నీవుండి
వ్యధిని ఒడించి, నన్ను రాజుగా చేసినావు
Naa adugulu sthiraparachi, naa dwajamuga neevundi
Vyadhini odinchi, nannu raajugaa chesinaavu

దేవా, నీతోనే ఉంటాను,
కాపాడే కాపరివి నీవేగా
Devaa, neethone untaanu,
Kaapaade kaaparivi neevēgaa

కడవరకు నీతోనే ఉన్నాను
నన్ను కాపాడే కాపరివి నీవేగా
Kadavarakoo neethone unnaanu
Nannu kaapaade kaaparivi neevēgaa

|| నా పక్షముగా నీవు ఉంటే ||
|| Naa pakshamuga neevu unte ||

2.

ఎన్నికే లేని నన్ను, నీ సేవకై పిలిచినావు
నీ ఆత్మతో నన్ను నింపి, యోగ్యునిగా మార్చినావు (2)
Ennike leeni nannu, nee sevakai pilichinaavu
Nee aatmato nannu nimpi, yogyunigaa maarchinaavu (2)

ప్రతి కీడును తొలగించి, సమస్తం సమకూర్చి
వాగ్దానము నెరవేర్చి, నీ స్వాస్థ్యము నాకిచ్చినావు
Prati keedunu tolaginchi, samastam samakoorchi
Vaagdanamu neraverchi, nee swaasthyamu naakichchinaavu

దేవా, నీవుంటే చాలయ్యా,
పోషించె నా తండ్రి నీవేగా
Devaa, neevunte chaalayya,
Poshinche naa tandri neevēgaa

కడవరకు నీవుంటే చాలయ్యా,
పోషించె నా తండ్రి నీవేగా
Kadavarakoo neevunte chaalayya,
Poshinche naa tandri neevēgaa

|| నా పక్షముగా నీవు ఉంటే ||
|| Naa pakshamuga neevu unte ||

Jayamiche Na Deva Lyrics Song Chords PPT - నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు Lyrics in Telugu and English

నా పక్షముగా నీవు ఉంటే
విరోధి ఎవరు? (2)
If You are on my side,
Who can be against me? (2)

యేసయ్యా యేసయ్యా, నా విజయం నీవేగా
యేసయ్యా యేసయ్యా, జయమిచ్చే నా దేవా (2)
Jesus, Jesus, You are my victory
Jesus, Jesus, the God who gives me triumph (2)

1.
ఒంటరిగా నేను పడినపుడు, ఎవరు లేని స్థితిలో
నా మోరుని ఆలకించి, లేవనెత్తిన తండ్రి (2)
When I was alone, with no one beside me,
You heard my cry and lifted me, O Father (2)

నా అడుగులు స్థిరపరచి, నా ద్వజముగ నీవుండి
వ్యధిని ఒడించి, నన్ను రాజుగా చేసినావు
You made my steps firm, stood as my banner,
You embraced the broken and made me a king

దేవా, నీతోనే ఉంటాను,
కాపాడే కాపరివి నీవేగా
O God, I will stay with You,
You are the Shepherd who protects me

కడవరకు నీతోనే ఉన్నాను
నన్ను కాపాడే కాపరివి నీవేగా
Until the end, I will remain with You,
You are the Shepherd who saves me

|| నా పక్షముగా నీవు ఉంటే ||
|| If You are on my side ||

2.
ఎన్నికే లేని నన్ను, నీ సేవకై పిలిచినావు
నీ ఆత్మతో నన్ను నింపి, యోగ్యునిగా మార్చినావు (2)
You chose me, the unworthy, for Your service,
Filled me with Your Spirit, and made me worthy (2)

ప్రతి కీడును తొలగించి, సమస్తం సమకూర్చి
వాగ్దానము నెరవేర్చి, నీ స్వాస్థ్యము నాకిచ్చినావు
You removed every evil, and restored all things,
You fulfilled Your promise and gave me Your inheritance

దేవా, నీవుంటే చాలయ్యా,
పోషించె నా తండ్రి నీవేగా
O God, You are enough for me,
You are the Father who sustains me

కడవరకు నీవుంటే చాలయ్యా,
పోషించె నా తండ్రి నీవేగా
Till the end, You are more than enough,
You are the Father who provides for me

|| నా పక్షముగా నీవు ఉంటే ||
|| If You are on my side ||

Tags

నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు ,Jayamiche Na Deva ,నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు ,Jayamiche Na Deva Lyrics Song Chords PPT -నా పక్షముగా నీవు ఉంటె విరోధి ఎవరు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create