జయ సంకేతమా దయాక్షేత్రమా
నను పాలించు నా యేసయ్యా
అపురూపము నీ ప్రతి తలపు
అలరించిన ఆత్మీయ గెలుపు
నడిపించే నీ ప్రేమ పిలుపు
నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే
నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము
కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా
విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా
నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే
దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును
జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా
నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది
నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య
బహు గొప్పదేవుడవు నీవేనయ్య
aya sanketamaa dayakṣetramaa
Nanu paalinchu naa Yesayya
Apurupamu nee prati thalapu
Alarinchina aathmiya gelupu
Nadipinche nee prema pilupu
Nee prema naalo udayinchaga – naa koraku sarvamu samakurchene
Nannele premincha manassayenu – nee manassemtho mahonnatamu
Konthaina nee runamu theerchedela – neevu leka kshanamainaa bratikedela
Viriginaligina manassuto ninnē – sevicheda naa yajamaanuda
Nilichenu naa madilo nee vaakyame – naalon roopince nee roopame
Deepamu naalo veliginchaga – naa aathmadeepamu veliginchaga
Ragilinche naalo stuti jwaalalu – bhajhinchi ninnē keerthinchu
Jeevita gamanam sthaapinchitini – Seeonu cher nadipinchuma
Nee krupa naayedala vistaarame – enadoo talavani bhagyamidi
Nee krupa naaku todu undaga – nee sannidhiye naaku needaye
Ghanamainakaryamulu neevucheyaga – koduvemiledaaye naakennu
Aathmabalamuto nanu nadipinche – naa goppa Devudavu neevenaa-yya Bahu goppadevudavu neevenaa-yya
aya sanketamaa dayakṣetramaa Nanu paalinchu naa Yesayya Apurupamu nee prati thalapu Alarinchina aathmiya gelupu Nadipinche nee prema pilupu Nee prema naalo udayinchaga – naa koraku sarvamu samakurchene Nannele premincha manassayenu – nee manassemtho mahonnatamu Konthaina nee runamu theerchedela – neevu leka kshanamainaa bratikedela Viriginaligina manassuto ninnē – sevicheda naa yajamaanuda Nilichenu naa madilo nee vaakyame – naalon roopince nee roopame Deepamu naalo veliginchaga – naa aathmadeepamu veliginchaga Ragilinche naalo stuti jwaalalu – bhajhinchi ninnē keerthinchu Jeevita gamanam sthaapinchitini – Seeonu cher nadipinchuma Nee krupa naayedala vistaarame – enadoo talavani bhagyamidi Nee krupa naaku todu undaga – nee sannidhiye naaku needaye Ghanamainakaryamulu neevucheyaga – koduvemiledaaye naakennu Aathmabalamuto nanu nadipinche – naa goppa Devudavu neevenaa-yya Bahu goppadevudavu neevenaa-yya
జయ సంకేతమా దయాక్షేత్రమా
నను పాలించు నా యేసయ్యా
అపురూపము నీ ప్రతి తలపు
అలరించిన ఆత్మీయ గెలుపు
నడిపించే నీ ప్రేమ పిలుపు
Jaya sanketamaa dayakṣetramaa
Nanu paalinchu naa Yesayya
Apurupamu nee prati thalapu
Alarinchina aathmiya gelupu
Nadipinche nee prema pilupu
నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే
నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము
కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా
విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా
Nee prema naalo udayinchaga – naa koraku sarvamu samakurchene
Nannele premincha manassayenu – nee manassemtho mahonnatamu
Konthaina nee runamu theerchedela – neevu leka kshanamainaa bratikedela
Viriginaligina manassuto ninnē – sevicheda naa yajamaanuda
నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే
దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును
జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా
Nilichenu naa madilo nee vaakyame – naalon roopince nee roopame
Deepamu naalo veliginchaga – naa aathmadeepamu veliginchaga
Ragilinche naalo stuti jwaalalu – bhajhinchi ninnē keerthinchu
Jeevita gamanam sthaapinchitini – Seeonu cher nadipinchuma
నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది
నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య
బహు గొప్పదేవుడవు నీవేనయ్య
Nee krupa naayedala vistaarame – enadoo talavani bhagyamidi
Nee krupa naaku todu undaga – nee sannidhiye naaku needaye
Ghanamainakaryamulu neevucheyaga – koduvemiledaaye naakennu
Aathmabalamuto nanu nadipinche – naa goppa Devudavu neevenaa-yya Bahu goppadevudavu neevenaa-yya
జయ సంకేతమా దయాక్షేత్రమా నను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు Jaya sanketamaa dayakṣetramaa Nanu paalinchu naa Yesayya Apurupamu nee prati thalapu Alarinchina aathmiya gelupu Nadipinche nee prema pilupu నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా Nee prema naalo udayinchaga – naa koraku sarvamu samakurchene Nannele premincha manassayenu – nee manassemtho mahonnatamu Konthaina nee runamu theerchedela – neevu leka kshanamainaa bratikedela Viriginaligina manassuto ninnē – sevicheda naa yajamaanuda నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా Nilichenu naa madilo nee vaakyame – naalon roopince nee roopame Deepamu naalo veliginchaga – naa aathmadeepamu veliginchaga Ragilinche naalo stuti jwaalalu – bhajhinchi ninnē keerthinchu Jeevita gamanam sthaapinchitini – Seeonu cher nadipinchuma నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య బహు గొప్పదేవుడవు నీవేనయ్య Nee krupa naayedala vistaarame – enadoo talavani bhagyamidi Nee krupa naaku todu undaga – nee sannidhiye naaku needaye Ghanamainakaryamulu neevucheyaga – koduvemiledaaye naakennu Aathmabalamuto nanu nadipinche – naa goppa Devudavu neevenaa-yya Bahu goppadevudavu neevenaa-yya
జయ సంకేతమా దయాక్షేత్రమా
నను పాలించు నా యేసయ్యా
అపురూపము నీ ప్రతి తలపు
అలరించిన ఆత్మీయ గెలుపు
నడిపించే నీ ప్రేమ పిలుపు
O Banner of Victory, Field of Mercy,
Guide and protect me, my Jesus.
Your every thought is beyond compare,
The intimate victory that stirs the soul,
The call of Your love that leads me.
నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే
నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము
కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా
విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా
When Your love dawns within me – You provide everything for me,
You made my heart to love only You – Your heart is so exalted.
How could I repay even a fraction of Your debt –
Without You, I cannot live even a moment.
With a broken heart, I will serve only You, my Lord.
నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే
దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును
జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా
Your Word stands firm in my heart – Your image takes shape within me,
When the light shines in me – my soul’s lamp is ignited,
With burning praise within me – I worship and glorify You,
You establish the path of my life – O Zion, lead me.
నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది
నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య
బహు గొప్పదేవుడవు నీవేనయ్య
Your mercy is boundless – a fortune beyond imagination,
As Your grace is with me – Your presence is my shade,
When You perform mighty works – I lack nothing,
With the power of Your Spirit, You lead me – You are my great God,
O how great is my God – You alone!
జయ సంకేతమా దయాక్షేత్రమా ,Jayasankhetamaa ,జయ సంకేతమా దయాక్షేత్రమా ,Jayasankhetamaa Lyrics Song Chords PPT -జయ సంకేతమా దయాక్షేత్రమా