1. దావీదు రాజు - దీనుడై వేడ
అవనిలో బొందిన నష్టములన్నియు
దేవా నీవు - సమకూర్చితివే
2. శత్రు సమూహపు - కుతంత్రములతో
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి
3. పసరు గొంగళి - చీడ పురుగులు
నాశము చేసిన - పంటను కూర్చుమ
యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను
4. ప్రేమ సంతోషా - నందములను
ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
ప్రేమతో నీవు - సమకూర్చుమా
5. పాపపు విషముతో - నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా
6. ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
7. పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా
8. చేసిన పాపము - కప్పుకొనక
విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధి చేయుమా
Daaveedu raaju - deenudai veda
Avanilo bondina nashtamulanniyu
Devaa neevu - samakoorchitive
Shatru samuhapu - kutantramulato
Bottiga nenu - nashtapadithini
Mitru desulo - samakoorchumu thandri
Pasaru gongali - cheeda purugulu
Naashamu chesina - pantanu koorchumu
Yesu Prabhu - ninnu veduchunnanu
Prema santosha - nandamulu
Pradhana yaajaka - pogottu kontini
Prematho neevu - samakoorchuma
Paapapu vishamutho - naa paatra nindenu
Prabhu Yesu undanu - pindini kalupumu
Paapa maranamunu - tholaginchuma
Aathmiya somari - thanamulo nundi
Aathmanashtamula - nenniyo bondithi
Aathmadevaa neevu - samakoorchuma
Paapamu chesi - padiyunna chotun
Praapuga neevu - jupumo Prabhuva
Kopaginchaka naapai - krupa jupuma
Chesina paapamu - kappukonaka
Vishwasamutho - oppukonddun
Siluvarakthamutho - shuddhi cheyuma
Daaveedu raaju - deenudai veda Avanilo bondina nashtamulanniyu Devaa neevu - samakoorchitive Shatru samuhapu - kutantramulato Bottiga nenu - nashtapadithini Mitru desulo - samakoorchumu thandri Pasaru gongali - cheeda purugulu Naashamu chesina - pantanu koorchumu Yesu Prabhu - ninnu veduchunnanu Prema santosha - nandamulu Pradhana yaajaka - pogottu kontini Prematho neevu - samakoorchuma Paapapu vishamutho - naa paatra nindenu Prabhu Yesu undanu - pindini kalupumu Paapa maranamunu - tholaginchuma Aathmiya somari - thanamulo nundi Aathmanashtamula - nenniyo bondithi Aathmadevaa neevu - samakoorchuma Paapamu chesi - padiyunna chotun Praapuga neevu - jupumo Prabhuva Kopaginchaka naapai - krupa jupuma Chesina paapamu - kappukonaka Vishwasamutho - oppukonddun Siluvarakthamutho - shuddhi cheyuma
దావీదు రాజు - దీనుడై వేడ
అవనిలో బొందిన నష్టములన్నియు
దేవా నీవు - సమకూర్చితివే
Daaveedu raaju - deenudai veda
Avanilo bondina nashtamulanniyu
Devaa neevu - samakoorchitive
శత్రు సమూహపు - కుతంత్రములతో
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి
Shatru samuhapu - kutantramulato
Bottiga nenu - nashtapadithini
Mitru desulo - samakoorchumu thandri
పసరు గొంగళి - చీడ పురుగులు
నాశము చేసిన - పంటను కూర్చుమ
యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను
Pasaru gongali - cheeda purugulu
Naashamu chesina - pantanu koorchumu
Yesu Prabhu - ninnu veduchunnanu
ప్రేమ సంతోషా - నందములను
ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
ప్రేమతో నీవు - సమకూర్చుమా
Prema santosha - nandamulu
Pradhana yaajaka - pogottu kontini
Prematho neevu - samakoorchuma
పాపపు విషముతో - నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా
Paapapu vishamutho - naa paatra nindenu
Prabhu Yesu undanu - pindini kalupumu
Paapa maranamunu - tholaginchuma
ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
Aathmiya somari - thanamulo nundi
Aathmanashtamula - nenniyo bondithi
Aathmadevaa neevu - samakoorchuma
పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా
Paapamu chesi - padiyunna chotun
Praapuga neevu - jupumo Prabhuva
Kopaginchaka naapai - krupa jupuma
చేసిన పాపము - కప్పుకొనక
విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధి చేయుమా
Chesina paapamu - kappukonaka
Vishwasamutho - oppukonddun
Siluvarakthamutho - shuddhi cheyuma
దావీదు రాజు - దీనుడై వేడ అవనిలో బొందిన నష్టములన్నియు దేవా నీవు - సమకూర్చితివే Daaveedu raaju - deenudai veda Avanilo bondina nashtamulanniyu Devaa neevu - samakoorchitive శత్రు సమూహపు - కుతంత్రములతో బొత్తిగ నేను - నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి Shatru samuhapu - kutantramulato Bottiga nenu - nashtapadithini Mitru desulo - samakoorchumu thandri పసరు గొంగళి - చీడ పురుగులు నాశము చేసిన - పంటను కూర్చుమ యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను Pasaru gongali - cheeda purugulu Naashamu chesina - pantanu koorchumu Yesu Prabhu - ninnu veduchunnanu ప్రేమ సంతోషా - నందములను ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని ప్రేమతో నీవు - సమకూర్చుమా Prema santosha - nandamulu Pradhana yaajaka - pogottu kontini Prematho neevu - samakoorchuma పాపపు విషముతో - నా పాత్ర నిండెను ప్రభు యేసుండను - పిండిని కలుపుము పాప మరణమును - తొలగించుమా Paapapu vishamutho - naa paatra nindenu Prabhu Yesu undanu - pindini kalupumu Paapa maranamunu - tholaginchuma ఆత్మీయ సోమరి - తనములో నుండి ఆత్మనష్టముల - నెన్నియో బొందితి ఆత్మదేవా నీవు - సమకూర్చుమా Aathmiya somari - thanamulo nundi Aathmanashtamula - nenniyo bondithi Aathmadevaa neevu - samakoorchuma పాపము చేసి - పడియున్న చోటున్ ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా కోపగించక నాపై - కృప జూపుమా Paapamu chesi - padiyunna chotun Praapuga neevu - jupumo Prabhuva Kopaginchaka naapai - krupa jupuma చేసిన పాపము - కప్పుకొనక విశ్వాసముతో - ఒప్పుకొందున్ సిలువరక్తముతో - శుద్ధి చేయుమా Chesina paapamu - kappukonaka Vishwasamutho - oppukonddun Siluvarakthamutho - shuddhi cheyuma
దావీదు రాజు - దీనుడై వేడ
అవనిలో బొందిన నష్టములన్నియు
దేవా నీవు - సమకూర్చితివే
O King David, be merciful to the poor
Gather together all the losses fallen upon the earth
O God, You are the one who restores everything
శత్రు సమూహపు - కుతంత్రములతో
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి
By the evil schemes of the enemy groups
I am completely suffering loss
O Father, restore me among friends
పసరు గొంగళి - చీడ పురుగులు
నాశము చేసిన - పంటను కూర్చుమ
యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను
The locusts and destructive worms
Have destroyed the crops
Lord Jesus, I call upon You
ప్రేమ సంతోషా - నందములను
ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
ప్రేమతో నీవు - సమకూర్చుమా
O Lord of Love and Joy, the giver of delight
The chief priest has taken away my possessions
With love, restore them
పాపపు విషముతో - నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా
With the bitterness of sin, my cup is full
Lord Jesus, mix it with Your mercy
Remove the death caused by sin
ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
The lazy soul from within
Has suffered great spiritual loss
O Spirit of God, restore it
పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా
Having sinned, in the place I fell
Lord, look upon me mercifully
Do not be angry with me — show grace
చేసిన పాపము - కప్పుకొనక
విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధి చేయుమా
The sin I committed cannot be hidden
With faith, I confess it
Through the blood of the cross, purify me
కరుణించి తిరిగి సమకూర్చు,Karuninchi Tirigi ,కరుణించి తిరిగి సమకూర్చు,Karuninchi Tirigi Lyrics Song Chords PPT -కరుణించి తిరిగి సమకూర్చు