Kmtini Goppa Muthyamu Pomdhithi Lyrics Song Chords PPT - కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము

1. కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము
తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము

2. మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి

3. ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు

4. యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి

5. కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా - మరలవత్తువు

6. మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా
కుంకని యాజకుండవు - ప్రకాశమయుడా

7. హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము

Presenter Print & View

Kmtini Goppa Muthyamu Pomdhithi Lyrics Song Chords PPT - కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము Lyrics in Telugish

Kantini goppa muthyamu – ponditi harshamu
Tintini jeevahaaramu – groliti snehamu

Maata pitru Yesu – dhrbhuta raajayane
Guddalu chuttabadu – mandala kaapari

Aadiyanta rahitudu – jyotirmaya Prabhu
Naartulaku naayakudu – jaatigothra rahitudu

Yooda gothrampu simhama – pitru la daivama
Naatha naa hema makutama – paadamul baddhithimi

Kartadikarhta Yesuva – raajadhirajavu
Sharonu rojaa pushpama – maralavattuvu

Maargam satyam jeevama – roshampu Devuda
Kunkani yaajakundavu – prakaashamayudu

Halleluya ku paatruda – ellari rakshaka
Raati gunde karigintu – neevu samastamu

Kmtini Goppa Muthyamu Pomdhithi Lyrics Song Chords PPT - కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము Lyrics in Telugish

1. కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము
తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము

Kantini goppa muthyamu – ponditi harshamu
Tintini jeevahaaramu – groliti snehamu

2. మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి

Maata pitru Yesu – dhrbhuta raajayane
Guddalu chuttabadu – mandala kaapari

3. ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు

Aadiyanta rahitudu – jyotirmaya Prabhu
Naartulaku naayakudu – jaatigothra rahitudu

4. యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి

Yooda gothrampu simhama – pitru la daivama
Naatha naa hema makutama – paadamul baddhithimi

5. కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా - మరలవత్తువు

Kartadikarhta Yesuva – raajadhirajavu
Sharonu rojaa pushpama – maralavattuvu

6. మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా
కుంకని యాజకుండవు - ప్రకాశమయుడా

Maargam satyam jeevama – roshampu Devuda
Kunkani yaajakundavu – prakaashamayudu

7. హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము

Halleluya ku paatruda – ellari rakshaka
Raati gunde karigintu – neevu samastamu

Kmtini Goppa Muthyamu Pomdhithi Lyrics Song Chords PPT - కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము Lyrics in Telugu and English

1. కంటిని గొప్ప ముత్యము - పొందితి హర్షము
తింటిని జీవాహారము - గ్రోలితి స్నేహము

The eye is a precious pearl – it brings joy
The mouth is for sustenance – it expresses love

2. మాత పితృడు యేసుడ - ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను - మందల కాపరి

Jesus is our Father and Mother – the wonderful King
Surrounded by children – the gentle Protector

3. ఆదియంత రహితుడు - జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు - జాతిగోత్రరహితుడు

Without beginning or end – the radiant Lord
Leader of the nations – beyond any tribe or lineage

4. యూదా గోత్రంపు సింహమా - పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా - పాదముల బడితిమి

Lion of Judah – God of our fathers
O Lord, my golden crown – I bow at Your feet

5. కర్తాదికర్త యేసువా - రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా - మరలవత్తువు

Jesus, the Almighty – King of Kings
The flower of Zion – eternal and unfading

6. మార్గం సత్యం జీవమా - రోషంపు దేవుడా
కుంకని యాజకుండవు - ప్రకాశమయుడా

The way, the truth, the life – the shining God
Without blemish or fault – full of light and glory

7. హల్లెలూయాకు పాత్రుడా - ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు - నీవే సమస్తము

Fit for Hallelujah – protector of all
You melt the hardest hearts – You are everything

Tags

కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము ,Kmtini Goppa Muthyamu Pomdhithi ,కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము ,Kmtini Goppa Muthyamu Pomdhithi Lyrics Song Chords PPT -కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create