కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర
గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత||
1. నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక
యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత||
2. విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి
మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత||
3. వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ
మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత||
4. జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని
శక్తి చేతను బాగుగను ఫలియించెను ||గోఁత||
5. ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు
మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత||
6. కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ
జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత||
7. దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ
మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత||
8. లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున
దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత||
9. నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు
భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత||
10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ
భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత||
11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు
నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||గోఁత||
Kontha Yajamaanunda Stothramu
Kontha yajamaanunda stothramu, goormito nonarintumu preeti meer
Ga maadu polamulu perigipandenu gaavun ||Kontha||
Needu sevakulaina vaaralu nindu modamu nonduchu nee daya noka
Yeti graasamu nee dinam bun gaanturu ||Kontha||
Vittukaalamu konthakaalamu vimalamaina talampulu chittamun buttinchi
Maakati kshema mosagiti rakshakaa ||Kontha||
Vesavini bhuvi memu naatina vittanam bathiramyai bhaasurambagu paccha
Mokkayi bayaluvade nidi chitramu ||Kontha||
Jala samaadhini vedali chakka balamuto nee ginjalu balundu Devuni
Shakti chetanu baaguganu phaliinche ||Gontha||
Aa prakaarame needu naamamu nandu kaalamu chesi yaa prajalu dehamulu
Mahima nandu jeyumu rakshakaa ||Kontha||
Kontha karyamu valla gudanu koormiche nee biddalu neetulanu nērvangu
Jeyumu preetigala maa rakshakaa ||Kontha||
Doota lantya dinam bunanduna kontha goyudu rantata na taruna
Mun guru gulanniyu nagnilo badavaituru ||Kontha||
Lokamandali gaali vaanalu lonu me minkundaku naakamanduna
Dandri mintanu neekamuga jeevintumu ||Kontha||
Neevu nerpina yatle me mila ninnu bratidinamundu jeevanopayam pu
Bhuktini Deva, vedanga jeyumi ||Kontha||
Meina nen boshinchu nanna panamulane vedaka janugaa naatmalakunu
Bho janamu vedamu neeyumi ||Kontha||
Vasudha ninnu brarthinchu jana jeevampu rottevu neevaga anuvu
Nadarambhu bhuktini yagumu maa kila neppudun ||Gontha||
Kontha Yajamaanunda Stothramu Kontha yajamaanunda stothramu, goormito nonarintumu preeti meer Ga maadu polamulu perigipandenu gaavun ||Kontha|| Needu sevakulaina vaaralu nindu modamu nonduchu nee daya noka Yeti graasamu nee dinam bun gaanturu ||Kontha|| Vittukaalamu konthakaalamu vimalamaina talampulu chittamun buttinchi Maakati kshema mosagiti rakshakaa ||Kontha|| Vesavini bhuvi memu naatina vittanam bathiramyai bhaasurambagu paccha Mokkayi bayaluvade nidi chitramu ||Kontha|| Jala samaadhini vedali chakka balamuto nee ginjalu balundu Devuni Shakti chetanu baaguganu phaliinche ||Gontha|| Aa prakaarame needu naamamu nandu kaalamu chesi yaa prajalu dehamulu Mahima nandu jeyumu rakshakaa ||Kontha|| Kontha karyamu valla gudanu koormiche nee biddalu neetulanu nērvangu Jeyumu preetigala maa rakshakaa ||Kontha|| Doota lantya dinam bunanduna kontha goyudu rantata na taruna Mun guru gulanniyu nagnilo badavaituru ||Kontha|| Lokamandali gaali vaanalu lonu me minkundaku naakamanduna Dandri mintanu neekamuga jeevintumu ||Kontha|| Neevu nerpina yatle me mila ninnu bratidinamundu jeevanopayam pu Bhuktini Deva, vedanga jeyumi ||Kontha|| Meina nen boshinchu nanna panamulane vedaka janugaa naatmalakunu Bho janamu vedamu neeyumi ||Kontha|| Vasudha ninnu brarthinchu jana jeevampu rottevu neevaga anuvu Nadarambhu bhuktini yagumu maa kila neppudun ||Gontha||
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర
గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత||
Kontha Yajamaanunda Stothramu
Kontha yajamaanunda stothramu, goormito nonarintumu preeti meer
Ga maadu polamulu perigipandenu gaavun ||Kontha||
1. నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక
యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత||
Needu sevakulaina vaaralu nindu modamu nonduchu nee daya noka
Yeti graasamu nee dinam bun gaanturu ||Kontha||
2. విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి
మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత||
Vittukaalamu konthakaalamu vimalamaina talampulu chittamun buttinchi
Maakati kshema mosagiti rakshakaa ||Kontha||
3. వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ
మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత||
Vesavini bhuvi memu naatina vittanam bathiramyai bhaasurambagu paccha
Mokkayi bayaluvade nidi chitramu ||Kontha||
4. జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని
శక్తి చేతను బాగుగను ఫలియించెను ||కోఁత||
Jala samaadhini vedali chakka balamuto nee ginjalu balundu Devuni
Shakti chetanu baaguganu phaliinche ||Gontha||
5. ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు
మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత||
Aa prakaarame needu naamamu nandu kaalamu chesi yaa prajalu dehamulu
Mahima nandu jeyumu rakshakaa ||Kontha||
6. కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ
జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత||
Kontha karyamu valla gudanu koormiche nee biddalu neetulanu nērvangu
Jeyumu preetigala maa rakshakaa ||Kontha||
7. దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ
మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత||
Doota lantya dinam bunanduna kontha goyudu rantata na taruna
Mun guru gulanniyu nagnilo badavaituru ||Kontha||
8. లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున
దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత||
Lokamandali gaali vaanalu lonu me minkundaku naakamanduna
Dandri mintanu neekamuga jeevintumu ||Kontha||
9. నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు
భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత||
Neevu nerpina yatle me mila ninnu bratidinamundu jeevanopayam pu
Bhuktini Deva, vedanga jeyumi ||Kontha||
10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ
భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత||
Meina nen boshinchu nanna panamulane vedaka janugaa naatmalakunu
Bho janamu vedamu neeyumi ||Kontha||
11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు
నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||కోఁత||
Vasudha ninnu brarthinchu jana jeevampu rottevu neevaga anuvu
Nadarambhu bhuktini yagumu maa kila neppudun ||Gontha||
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత|| Kontha Yajamaanunda Stothramu Kontha yajamaanunda stothramu, goormito nonarintumu preeti meer Ga maadu polamulu perigipandenu gaavun ||Kontha|| 1. నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత|| Needu sevakulaina vaaralu nindu modamu nonduchu nee daya noka Yeti graasamu nee dinam bun gaanturu ||Kontha|| 2. విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత|| Vittukaalamu konthakaalamu vimalamaina talampulu chittamun buttinchi Maakati kshema mosagiti rakshakaa ||Kontha|| 3. వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత|| Vesavini bhuvi memu naatina vittanam bathiramyai bhaasurambagu paccha Mokkayi bayaluvade nidi chitramu ||Kontha|| 4. జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని శక్తి చేతను బాగుగను ఫలియించెను ||కోఁత|| Jala samaadhini vedali chakka balamuto nee ginjalu balundu Devuni Shakti chetanu baaguganu phaliinche ||Gontha|| 5. ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత|| Aa prakaarame needu naamamu nandu kaalamu chesi yaa prajalu dehamulu Mahima nandu jeyumu rakshakaa ||Kontha|| 6. కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత|| Kontha karyamu valla gudanu koormiche nee biddalu neetulanu nērvangu Jeyumu preetigala maa rakshakaa ||Kontha|| 7. దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత|| Doota lantya dinam bunanduna kontha goyudu rantata na taruna Mun guru gulanniyu nagnilo badavaituru ||Kontha|| 8. లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత|| Lokamandali gaali vaanalu lonu me minkundaku naakamanduna Dandri mintanu neekamuga jeevintumu ||Kontha|| 9. నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత|| Neevu nerpina yatle me mila ninnu bratidinamundu jeevanopayam pu Bhuktini Deva, vedanga jeyumi ||Kontha|| 10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత|| Meina nen boshinchu nanna panamulane vedaka janugaa naatmalakunu Bho janamu vedamu neeyumi ||Kontha|| 11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||కోఁత|| Vasudha ninnu brarthinchu jana jeevampu rottevu neevaga anuvu Nadarambhu bhuktini yagumu maa kila neppudun ||Gontha||
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర
గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత||
Song of the Lord’s Blessings
Praise the Lord with a heart full of devotion, let love grow in our lives
May our fields and work flourish ||Praise||
1. నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక
యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత||
Fill Your servants with joy, let Your mercy nourish them
Grant them sustenance each day ||Praise||
2. విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి
మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత||
At the time of sowing, plant pure thoughts in our hearts
Provide us with protection and blessings, O Savior ||Praise||
3. వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ
మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత||
The seeds we sow in summer and in the fields
Grow into green, fruitful plants, a beautiful sight ||Praise||
4. జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని
శక్తి చేతను బాగుగను ఫలియించెను ||కోఁత||
By the power of God, the water and earth nourish the seeds
And they yield good fruits ||Praise||
5. ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు
మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత||
In accordance with Your name, let Your people live
And glorify Your presence, O Protector ||Praise||
6. కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ
జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత||
Through the work of planting, teach Your children righteousness
Guide us lovingly, O our Savior ||Praise||
7. దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ
మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత||
On the appointed day, angels will bless the sowing
Even the smallest efforts will not go unnoticed ||Praise||
8. లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున
దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత||
In the winds and rains of the world, protect us
And let us live prosperously under Your care ||Praise||
9. నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు
భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత||
As You have taught us, grant us guidance in life
Give us sustenance and provision, O Lord ||Praise||
10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ
భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత||
Protect the food we consume and bless our daily work
Let the people partake and be satisfied ||Praise||
11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు
నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||గోఁత||
The earth yields sustenance for all humanity
May we always receive Your blessings, O Lord ||Praise||
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరిం ,koaaotha yajamaanumda sthoathr ,కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరిం ,koaaotha yajamaanumda sthoathr Lyrics Song Chords PPT -కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరిం