Koatha Visthaaramae Gaani PanivaaruLyrics Song Chords PPT - కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు

నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1)
ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (1)
మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)

అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)

రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి

కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి
చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు

సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె

కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్

అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను

Presenter Print & View

Koatha Visthaaramae Gaani PanivaaruLyrics Song Chords PPT - కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు Lyrics in Telugish

Nee saakshyamu edi? - Nee bali arpana edi? (2)
Prabhu Yesu nangikarinchi - nidrinchedavela? (1)
Prabhu Yesu nangikarinchi - jaagu chesedavela? (1)
Melko - lemmu (2) - Rarammu vishwasi (1)

Apostalula kaalamandu - upadravamu oṭṭidilo (2)
Anninti sahinchuchu (2) - Aathmaladaayamu chesiri (1)

Raalluto kottabadiri - rampalache koyabadiri
Parama darshanamondi - suvartanu chaattinchiri

Koradato kottabadiri - cherasalayandunchabadiri
Cherasaala sankellunu - vari natanka parachedaledu

Sajeeva yagamuga - Prabhu sevanu jarichiri
Suvartha prabhalamaaye - sanghamu - sthaapinchabade

Kothavistaaramento - kotha koyuvaru kondare
Yesunin piluchuchunde - throosivedavela Prabhu pilupun

Arpinchedanannu - aathma prana shareeramuto
Naa siluvanu etthukoni - ninne vembadintunu nenu

Koatha Visthaaramae Gaani PanivaaruLyrics Song Chords PPT - కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు Lyrics in Telugu and English

నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1)
ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (1)
మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)
What is your testimony? — What is your sacrifice?
Will Lord Jesus accept and let me sleep?
Will Lord Jesus accept and let me wake?
Wake up — come on! — Come, O faithful one!

అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)
During the time of the apostles — amidst persecution and oppression,
They endured everything and brought souls to salvation.

రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి
They were beaten with stones — and scourged,
Yet they witnessed the supreme glory and preached the Good News.

కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి
చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు
They were beaten with rods — imprisoned in chains,
But they did not let the prison chains stop the mission.

సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె
Through a living sacrifice, they carried out the Lord’s service,
The Good News grew powerful — and the Church was established.

కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
Though the fields of labor were vast, only a few would reap,
Yet those called by Jesus would not refuse His call.

అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను
I will offer myself — with soul, life, and body,
I will take up my cross and follow You, Lord.

Tags

కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు ,Koatha Visthaaramae Gaani Panivaaru ,కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు, Koatha Visthaaramae Gaani PanivaaruLyrics Song Chords PPT -కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నరు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create