కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ
సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స
హాయంబు కలుగును ||కొండల||
1. ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ
దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ ||కొండల||
2. నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా
పాడు వాఁడు కున్కఁడు ||కొండల||
3. నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు
నీకు నీడగా నగుఁ ||కొండల||
4. ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు ||కొండల||
5. ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ
గాచును నీ ప్రాణముఁ గాపాడును ||కొండల||
6. మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు
నిను యెహోవా కాచును ||కొండల||
7. జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్ ||కొండల||
Kondala thattu nen gorketoda naadu kannu letteda nippude dandiyao
Sahaay mechat nundi naaku vaccuno yandayo prabhuniche
Saayambu kalugunu ||kondala||
Aayana bhoomi-aakaashamulu annitunu srujichenaga
Aayana dotrilla neeyadu nee paadumu ||kondala||
Ninnu kaapadu vaadu dennadu kunkadu pannu ga nishrayel ga
Paadu vaadu kunkadu ||Kondala||
Neeku Yehovaye nijamuga kaapagu
Nee kudiprakku needaga nugu ||Kondala||
Dhatri bagulu lenda debba raatri vennela debbaye maatra maina
Ninnu markonanga jaalavu ||Kondala||
Ee apayamunu raaniyakunda
Na Yehova paayaka ninnu gaachunu
Nee praanamu kaapadunu ||Kondala||
Modaluto nidi modalukoni
Nityamun needu raakapokalandu
Ninnu Yehova kaachunu ||Kondala||
Janaka kumaaratmaku ghanata mahima kalgunu
Munupipudellappudu yugamula kagu ga kamein ||Kondala||
Kondala thattu nen gorketoda naadu kannu letteda nippude dandiyao Sahaay mechat nundi naaku vaccuno yandayo prabhuniche Saayambu kalugunu ||kondala|| Aayana bhoomi-aakaashamulu annitunu srujichenaga Aayana dotrilla neeyadu nee paadumu ||kondala|| Ninnu kaapadu vaadu dennadu kunkadu pannu ga nishrayel ga Paadu vaadu kunkadu ||Kondala|| Neeku Yehovaye nijamuga kaapagu Nee kudiprakku needaga nugu ||Kondala|| Dhatri bagulu lenda debba raatri vennela debbaye maatra maina Ninnu markonanga jaalavu ||Kondala|| Ee apayamunu raaniyakunda Na Yehova paayaka ninnu gaachunu Nee praanamu kaapadunu ||Kondala|| Modaluto nidi modalukoni Nityamun needu raakapokalandu Ninnu Yehova kaachunu ||Kondala|| Janaka kumaaratmaku ghanata mahima kalgunu Munupipudellappudu yugamula kagu ga kamein ||Kondala||
కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ
సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స
హాయంబు కలుగును ||కొండల||
Kondala thattu nen gorketoda naadu kannu letteda nippude dandiyao
Sahaay mechat nundi naaku vaccuno yandayo prabhuniche
Saayambu kalugunu ||Kondala||
1. ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ
దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ ||కొండల||
Aayana bhoomi-aakaashamulu annitunu srujichenaga
Aayana dotrilla neeyadu nee paadumu ||Kondala||
2. నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా
పాడు వాఁడు కున్కఁడు ||కొండల||
Ninnu kaapadu vaadu dennadu kunkadu pannu ga nishrayel ga
Paadu vaadu kunkadu ||Kondala||
3. నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు
నీకు నీడగా నగుఁ ||కొండల||
Neeku Yehovaye nijamuga kaapagu
Nee kudiprakku needaga nugu ||Kondala||
4. ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు ||కొండల||
Dhatri bagulu lenda debba raatri vennela debbaye maatra maina
Ninnu markonanga jaalavu ||Kondala||
5. ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ
గాచును నీ ప్రాణముఁ గాపాడును ||కొండల||
Ee apayamunu raaniyakunda
Na Yehova paayaka ninnu gaachunu
Nee praanamu kaapadunu ||Kondala||
6. మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు
నిను యెహోవా కాచును ||కొండల||
Modaluto nidi modalukoni
Nityamun needu raakapokalandu
Ninnu Yehova kaachunu ||Kondala||
7. జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్ ||కొండల||
Janaka kumaaratmaku ghanata mahima kalgunu
Munupipudellappudu yugamula kagu ga kamein ||Kondala||
కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స హాయంబు కలుగును ||కొండల|| Kondala thattu nen gorketoda naadu kannu letteda nippude dandiyao Sahaay mechat nundi naaku vaccuno yandayo prabhuniche Saayambu kalugunu ||Kondala|| 1. ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ ||కొండల|| Aayana bhoomi-aakaashamulu annitunu srujichenaga Aayana dotrilla neeyadu nee paadumu ||Kondala|| 2. నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా పాడు వాఁడు కున్కఁడు ||కొండల|| Ninnu kaapadu vaadu dennadu kunkadu pannu ga nishrayel ga Paadu vaadu kunkadu ||Kondala|| 3. నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు నీకు నీడగా నగుఁ ||కొండల|| Neeku Yehovaye nijamuga kaapagu Nee kudiprakku needaga nugu ||Kondala|| 4. ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు ||కొండల|| Dhatri bagulu lenda debba raatri vennela debbaye maatra maina Ninnu markonanga jaalavu ||Kondala|| 5. ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ గాచును నీ ప్రాణముఁ గాపాడును ||కొండల|| Ee apayamunu raaniyakunda Na Yehova paayaka ninnu gaachunu Nee praanamu kaapadunu ||Kondala|| 6. మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు నిను యెహోవా కాచును ||కొండల|| Modaluto nidi modalukoni Nityamun needu raakapokalandu Ninnu Yehova kaachunu ||Kondala|| 7. జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్ ||కొండల|| Janaka kumaaratmaku ghanata mahima kalgunu Munupipudellappudu yugamula kagu ga kamein ||Kondala||
కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ
సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స
హాయంబు కలుగును
I lift my eyes to the mountains
My help comes from the Lord, Jehovah
He gives me strength and protection
1. ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ
దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ
He who created all the earth and the heavens
Will not let your foot slip
2. నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా
పాడు వాఁడు కున్కఁడు
He who keeps you will not sleep
The God of Israel will never slumber
3. నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు
నీకు నీడగా నగుఁ
Jehovah will truly protect you
He will be your right-hand shadow
4. ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు
By day, by night, in sun or moonlight
No harm will come near you
5. ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ
గాచును నీ ప్రాణముఁ గాపాడును
No evil shall approach you
My Jehovah will protect you
He will keep your life safe
6. మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు
నిను యెహోవా కాచును
From now and forever
In all your comings and goings
Jehovah will guard you
7. జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్
Glory and majesty belong to the Father
Forever and ever, through all generations
కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను ,Komdala Thattu Naeao Goarketho,కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను ,Komdala Thattu Naeao Goarketho Lyrics Song Chords PPT - కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను