క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2)
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2)
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2)
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2)
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2)
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2)
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2)
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2)
Kristhu puttenu Halleluya (2)
Jagamantha pandugayenu – sarvalokaniki sandadayenu
Cheeku chinta veedipoye – cheekatantho tolagipoye (2)
Navyakantulegase ilalo – divyakantudesu raakato…
Ullasame utsahame – jagamantha jayotsahame (2)
Chettekkina lanchagondi Jakkayya
Paapa shapamuto nindiyundaga
Yesu adugu pettenu
Aa intilo – rakshanakantule virajillenu (2)
Gerasenu janamulalo kondaru
Rogalu dayyaltho badhanondaga
Yesu adugu pettenu
Aa oorilo – vidudala kantule prakaashincheyu (2)
Maranamaye yaayiru kooturu
Vedana rodana kanneetilo
Yesu adugu pettenu
Aa intilo – jeevapukantule prajvalillenu (2)
Vedanato naligipovuchunnava
Yesu nee korakai udayinchenu
Lemmu tejarillummu
Nee intiki – velugu vachiyunnadi (2)
Kristhu puttenu Halleluya (2) Jagamantha pandugayenu – sarvalokaniki sandadayenu Cheeku chinta veedipoye – cheekatantho tolagipoye (2) Navyakantulegase ilalo – divyakantudesu raakato… Ullasame utsahame – jagamantha jayotsahame (2) Chettekkina lanchagondi Jakkayya Paapa shapamuto nindiyundaga Yesu adugu pettenu Aa intilo – rakshanakantule virajillenu (2) Gerasenu janamulalo kondaru Rogalu dayyaltho badhanondaga Yesu adugu pettenu Aa oorilo – vidudala kantule prakaashincheyu (2) Maranamaye yaayiru kooturu Vedana rodana kanneetilo Yesu adugu pettenu Aa intilo – jeevapukantule prajvalillenu (2) Vedanato naligipovuchunnava Yesu nee korakai udayinchenu Lemmu tejarillummu Nee intiki – velugu vachiyunnadi (2)
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2)
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2)
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) (2)
Kristhu puttenu Halleluya (2)
Jagamantha pandugayenu – sarvalokaniki sandadayenu (2)
Cheeku chinta veedipoye – cheekatantho tolagipoye (2)
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2)
Navyakantulegase ilalo – divyakantudesu raakato…
Ullasame utsahame – jagamantha jayotsahame (2)
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2)
Chettekkina lanchagondi Jakkayya
Paapa shapamuto nindiyundaga
Yesu adugu pettenu
Aa intilo – rakshanakantule virajillenu (2)
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2)
Gerasenu janamulalo kondaru
Rogalu dayyaltho badhanondaga
Yesu adugu pettenu
Aa oorilo – vidudala kantule prakaashincheyu (2)
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2)
Maranamaye yaayiru kooturu
Vedana rodana kanneetilo
Yesu adugu pettenu
Aa intilo – jeevapukantule prajvalillenu (2)
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2)
Vedanato naligipovuchunnava
Yesu nee korakai udayinchenu
Lemmu tejarillummu
Nee intiki – velugu vachiyunnadi (2)
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను (2) చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె (2) (2) Kristhu puttenu Halleluya (2) Jagamantha pandugayenu – sarvalokaniki sandadayenu (2) Cheeku chinta veedipoye – cheekatantho tolagipoye (2) నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో… ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2) Navyakantulegase ilalo – divyakantudesu raakato… Ullasame utsahame – jagamantha jayotsahame (2) చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2) Chettekkina lanchagondi Jakkayya Paapa shapamuto nindiyundaga Yesu adugu pettenu Aa intilo – rakshanakantule virajillenu (2) గెరాసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2) Gerasenu janamulalo kondaru Rogalu dayyaltho badhanondaga Yesu adugu pettenu Aa oorilo – vidudala kantule prakaashincheyu (2) మరణమాయె యాయీరు కూతురు వేదన రోదన కన్నీటిలో యేసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) Maranamaye yaayiru kooturu Vedana rodana kanneetilo Yesu adugu pettenu Aa intilo – jeevapukantule prajvalillenu (2) వేదనతో నలిగిపోవుచున్నావా యేసు నీ కొరకై ఉదయించెను లెమ్ము తేజరిల్లుమ్ము నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2) Vedanato naligipovuchunnava Yesu nee korakai udayinchenu Lemmu tejarillummu Nee intiki – velugu vachiyunnadi (2)
క్రీస్తు పుట్టెను హల్లెలూయా
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె
Christ is born, Hallelujah
The whole world celebrates – joy to all the nations
Sorrows and worries are gone – darkness has disappeared
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే (2)
New lights shine in this house – with the coming of divine Jesus…
Joy and excitement – the whole world is filled with victory celebration (2)
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను (2)
A crooked, greedy man, Jakkayya,
Was filled with sin and curse
Jesus stepped in
In that house – the light of salvation shone (2)
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను (2)
In the town of Gerasa, some people
Suffered from sickness and demons
Jesus stepped in
In that village – the light of freedom shone (2)
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2)
A young girl had died
In pain and tears
Jesus stepped in
In that house – the light of life was kindled (2)
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది (2)
Are you worn out with suffering?
Jesus has risen for you
Open your eyes and shine
To your house – light has come (2)