లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
Lokaana eduru choopulu
Shokaana eda gaayamulu
Yesulona eduru choopulu
Phaliyinchunu Prabhu vaagdhaanamulu
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Nindu noorellu Abrahamu
Eduru choosaadu vishwaasamulō
Kannaadu pandanti kumaaruni
Pondaadu vaagdhaana putruni
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Enabhai naalugu yella pravakthini
Eduru choosenu upavaasamuthō
Choosindi parishuddha thanayuni
Saakshyamichchindi vishwaasa vidheyulaku
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Lokaana eduru choopulu Shokaana eda gaayamulu Yesulona eduru choopulu Phaliyinchunu Prabhu vaagdhaanamulu Eduru choodaali Yesukai Nireekshanaa prematho Nindu noorellu Abrahamu Eduru choosaadu vishwaasamulō Kannaadu pandanti kumaaruni Pondaadu vaagdhaana putruni Eduru choodaali Yesukai Nireekshanaa prematho Enabhai naalugu yella pravakthini Eduru choosenu upavaasamuthō Choosindi parishuddha thanayuni Saakshyamichchindi vishwaasa vidheyulaku Eduru choodaali Yesukai Nireekshanaa prematho
లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు
Lokaana eduru choopulu
Shokaana eda gaayamulu
Yesulona eduru choopulu
Phaliyinchunu Prabhu vaagdhaanamulu
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
Nindu noorellu Abrahamu
Eduru choosaadu vishwaasamulō
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
Kannaadu pandanti kumaaruni
Pondaadu vaagdhaana putruni
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో
చూసింది పరిశుద్ధ తనయుని
Enabhai naalugu yella pravakthini
Eduru choosenu upavaasamuthō
Choosindi parishuddha thanayuni
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
Saakshyamichchindi vishwaasa vidheyulaku
Eduru choodaali Yesukai
Nireekshanaa prematho
లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు Lokaana eduru choopulu Shokaana eda gaayamulu Yesulona eduru choopulu Phaliyinchunu Prabhu vaagdhaanamulu ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో Eduru choodaali Yesukai Nireekshanaa prematho Nindu noorellu Abrahamu Eduru choosaadu vishwaasamulō కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో Kannaadu pandanti kumaaruni Pondaadu vaagdhaana putruni Eduru choodaali Yesukai Nireekshanaa prematho ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో చూసింది పరిశుద్ధ తనయుని Enabhai naalugu yella pravakthini Eduru choosenu upavaasamuthō Choosindi parishuddha thanayuni సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో Saakshyamichchindi vishwaasa vidheyulaku Eduru choodaali Yesukai Nireekshanaa prematho
లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు
Worldly hopes bring disappointment,
Sorrow leaves wounds in the heart.
But hopes placed in Jesus
Will surely be fulfilled by the Lord’s promises.
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో
We must wait for Jesus
With hope and love.
For a full hundred years Abraham
Waited with faith.
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
He saw a healthy and blessed son,
He received the promised child.
So we too must wait for Jesus
With hope and love.
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో
చూసింది పరిశుద్ధ తనయుని
An eighty-four-year-old prophetess
Waited with fasting and prayer.
She beheld the Holy Child.
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో
She testified to the faithful and obedient.
So we must wait for Jesus
With hope and love.
లోకాన ఎదురు చూపులు ,Lokaana Eduru Choopulu,లోకాన ఎదురు చూపులు ,Lokaana Eduru Choopulu Telugu Version Lyrics Songs Chords - లోకాన ఎదురు చూపులు