బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
ఉల్లసింతుము - ఆరాధింతుము ...లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు ...పాపము బాపే మన యేసుని
క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను
దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను
నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క ,చూపే దారిలో
ఆరాధించిరి -బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను
Bethlehemu puramu nandu kanya mariya garbhana puttenu rakshakudu Yesayu
Pashuvula paaka lona devununiga janminchenu raaraju
Devude maanavudai puttenu aa naadu
Lokamantha sambaralatho nindenu choodu
Ullasinthumu - aaradhinthumu ... lokaalanele raarajunu
Prakatinthumu - lokamanthayu ... paapamu baape mana Yesuni
Kreestu puttenu - thaara velisenu - cheekati anthayu velugaayenu
Aanandamu - paramaanandamu kaliginchu vaartha - dootha telipenu
Divi nundi bhuviki ethenchenu, yoodula raajuga janminchenu
Ee jagatini ele rakshakude mana kosam arudinchenu
Nadichivellirii - jnaanulandaru - thoorpu dikkuku chukka choope daarilo
Aaradhinchiri - bolamutho - manakai janminchina aa shishuvunu
Adigo mana rakshakudu Yeshu puttenu lokamantha santhoshinchenu
Devadi devude digi vachchenu pudame pulakinchenu
Bethlehemu puramu nandu kanya mariya garbhana puttenu rakshakudu Yesayu Pashuvula paaka lona devununiga janminchenu raaraju Devude maanavudai puttenu aa naadu Lokamantha sambaralatho nindenu choodu Ullasinthumu - aaradhinthumu ... lokaalanele raarajunu Prakatinthumu - lokamanthayu ... paapamu baape mana Yesuni Kreestu puttenu - thaara velisenu - cheekati anthayu velugaayenu Aanandamu - paramaanandamu kaliginchu vaartha - dootha telipenu Divi nundi bhuviki ethenchenu, yoodula raajuga janminchenu Ee jagatini ele rakshakude mana kosam arudinchenu Nadichivellirii - jnaanulandaru - thoorpu dikkuku chukka choope daarilo Aaradhinchiri - bolamutho - manakai janminchina aa shishuvunu Adigo mana rakshakudu Yeshu puttenu lokamantha santhoshinchenu Devadi devude digi vachchenu pudame pulakinchenu
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
Bethlehemu puramu nandu kanya mariya garbhana puttenu rakshakudu Yesayu
Pashuvula paaka lona devununiga janminchenu raaraju
Devude maanavudai puttenu aa naadu
Lokamantha sambaralatho nindenu choodu
ఉల్లసింతుము - ఆరాధింతుము ... లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు ... పాపము బాపే మన యేసుని
Ullasinthumu - aaradhinthumu ... lokaalanele raarajunu
Prakatinthumu - lokamanthayu ... paapamu baape mana Yesuni
క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను
Kreestu puttenu - thaara velisenu - cheekati anthayu velugaayenu
Aanandamu - paramaanandamu kaliginchu vaartha - dootha telipenu
దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను
Divi nundi bhuviki ethenchenu, yoodula raajuga janminchenu
Ee jagatini ele rakshakude mana kosam arudinchenu
నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో
ఆరాధించిరి - బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును
Nadichivellirii - jnaanulandaru - thoorpu dikkuku chukka choope daarilo
Aaradhinchiri - bolamutho - manakai janminchina aa shishuvunu
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను
Adigo mana rakshakudu Yeshu puttenu lokamantha santhoshinchenu
Devadi devude digi vachchenu pudame pulakinchenu
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు లోకమంతా సంబరాలతో నిండెను చూడు Bethlehemu puramu nandu kanya mariya garbhana puttenu rakshakudu Yesayu Pashuvula paaka lona devununiga janminchenu raaraju Devude maanavudai puttenu aa naadu Lokamantha sambaralatho nindenu choodu ఉల్లసింతుము - ఆరాధింతుము ... లోకాలనేలే రారాజును ప్రకటింతుము - లోకమంతయు ... పాపము బాపే మన యేసుని Ullasinthumu - aaradhinthumu ... lokaalanele raarajunu Prakatinthumu - lokamanthayu ... paapamu baape mana Yesuni క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను Kreestu puttenu - thaara velisenu - cheekati anthayu velugaayenu Aanandamu - paramaanandamu kaliginchu vaartha - dootha telipenu దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను Divi nundi bhuviki ethenchenu, yoodula raajuga janminchenu Ee jagatini ele rakshakude mana kosam arudinchenu నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో ఆరాధించిరి - బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును Nadichivellirii - jnaanulandaru - thoorpu dikkuku chukka choope daarilo Aaradhinchiri - bolamutho - manakai janminchina aa shishuvunu అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను Adigo mana rakshakudu Yeshu puttenu lokamantha santhoshinchenu Devadi devude digi vachchenu pudame pulakinchenu
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
In Bethlehem town, to the virgin Mary was born — our Savior Jesus,
In a humble cattle shed, the King of Heaven took birth as man.
God Himself became human that day,
And the whole world was filled with joy and celebration!
ఉల్లసింతుము - ఆరాధింతుము ... లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు ... పాపము బాపే మన యేసుని
Rejoice and worship — the King who rules all the earth!
Proclaim to the whole world — our Jesus who bore all sin!
క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను
Christ is born — the star has appeared — darkness has turned into light!
The angel brought the joyful message that fills hearts with gladness!
దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను
He descended from heaven to earth, born as the King of the Jews,
The Savior who rules all the world came down for our sake!
నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో
ఆరాధించిరి - బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును
The wise men traveled — following the bright star in the east,
They worshiped with gifts — that holy child born for us!
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను
Behold! Our Savior Jesus is born — the whole world rejoices!
The Lord of Lords has come down — and even the earth rejoices with joy!
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను ,Lokalanele Rakshakudu , బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను ,Lokalanele Rakshakudu Lyrics Song Chords PPT-బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను