Lokamanthata Velugu Prakaashinchenu Telugu Version Lyrics Songs Chords - లోకమంతట వెలుగు ప్రకాశించెను

లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి

నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక
జీవపువెలుగై యుండుడనె యేసు

ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు

ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె
పిల్లయే దీపమై వెలుగుచుండు

విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురనె యేసుండు

చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు
ప్రభువు యేసుకు జేయని పాడరే

Presenter Print & View

Lokamanthata Velugu Prakaashinchenu Telugu Version Lyrics Songs Chords - లోకమంతట వెలుగు ప్రకాశించెను Lyrics in Telugish

Lokamantaa velugu prakaashinchenoo
Yesu janminchinappudu
Aakaashamunandu goppa nakshatrambu buttenappudu
Loka gnyaanulu, gollalu velli
Loka rakshakudaina Yesuku mrokkiri

Nēnē velugai cheekatilo veluguchunnaanu
Cheekati daanini grahinchaledu
Nēnu lokamunaku velugai yunnaanu, nannu vembadinchuvaadu
Cheekatilo naduvaka
Jeevapu velugai yundunani Yesu selavichchenu

Aa pattanamulo velugutaku
Sooryudainanu chandrudainanu akkaraledu
Aa pattanamulo Devuni mahimayē
Ellappudu prakaashinuchunnadi

Aa pattanamunaku Devuni gorrepillayē
Deepamai veluguchundunu

Meeru lokamunaku velugai yunnaaru ganuka
Meeru velugu sambandhulu
Meeru kondapaina kattabadina pattanambu valenē
Marugai yundaka narulandarikī
Velugai yunduranī Yesu selavichchenu

Cheekatilo naduchu janulu goppa velugunu choochiri dhanyulai
Lokamandu maranachchaayagala desanivaasula meeda
Prakaashinchenoo goppa velugu
Prabhuvu Yesuku jayani paadarē

Lokamanthata Velugu Prakaashinchenu Telugu Version Lyrics Songs Chords - లోకమంతట వెలుగు ప్రకాశించెను Lyrics in Telugish

లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు, గొల్లలు వెళ్లి
లోక రక్షకుడైన యేసుకు మ్రొక్కిరి
Lokamantaa velugu prakaashinchenoo
Yesu janminchinappudu
Aakaashamunandu goppa nakshatrambu buttenappudu
Loka gnyaanulu, gollalu velli
Loka rakshakudaina Yesuku mrokkiri

నేనే వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దానిని గ్రహింపలేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను, నన్ను వెంబడించువాడు
చీకటిలో నడువక
జీవపు వెలుగై యుండునని యేసు సెలవిచ్చెను
Nēnē velugai cheekatilo veluguchunnaanu
Cheekati daanini grahinchaledu
Nēnu lokamunaku velugai yunnaanu, nannu vembadinchuvaadu
Cheekatilo naduvaka
Jeevapu velugai yundunani Yesu selavichchenu

ఆ పట్టణములో వెలుగుటకు
సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే
ఎల్లప్పుడు ప్రకాశించుచున్నది
Aa pattanamulo velugutaku
Sooryudainanu chandrudainanu akkaraledu
Aa pattanamulo Devuni mahimayē
Ellappudu prakaashinuchunnadi

ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే
దీపమై వెలుగుచుండును
Aa pattanamunaku Devuni gorrepillayē
Deepamai veluguchundunu

మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
మీరు వెలుగు సంబంధులు
మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురని యేసు సెలవిచ్చెను
Meeru lokamunaku velugai yunnaaru ganuka
Meeru velugu sambandhulu
Meeru kondapaina kattabadina pattanambu valenē
Marugai yundaka narulandarikī
Velugai yunduranī Yesu selavichchenu

చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై
లోకమందు మరణచ్ఛాయగల దేశనివాసుల మీద
ప్రకాశించెను గొప్ప వెలుగు
ప్రభువు యేసుకు జయని పాడరే
Cheekatilo naduchu janulu goppa velugunu choochiri dhanyulai
Lokamandu maranachchaayagala desanivaasula meeda
Prakaashinchenoo goppa velugu
Prabhuvu Yesuku jayani paadarē

Lokamanthata Velugu Prakaashinchenu Telugu Version Lyrics Songs Chords - లోకమంతట వెలుగు ప్రకాశించెను Lyrics in Telugu and English

లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి
Light shone over the whole world
When Jesus was born.
When a great star appeared in the sky,
Wise men and shepherds came
And worshiped Jesus, the Savior of the world.

నేనే వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దానిని గ్రహింపలేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను; నన్ను వెంబడించువాడు
చీకటిలో నడువక
జీవపు వెలుగై యుండునని యేసు చెప్పెను
“I am the Light shining in the darkness,
And the darkness did not overcome it.
I am the Light of the world; whoever follows Me
Will not walk in darkness
But will have the light of life,” says Jesus.

ఆ పట్టణములో వెలుగుటకు
సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే
ఎల్లప్పుడూ ప్రకాశించుచున్నది
That city needs no sun or moon to shine,
For the glory of God gives it light
And shines there forever.

ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱెపిల్లయే
దీపమై వెలుగుచుండు
The Lamb of God Himself
Is the lamp that lights that city.

మీరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
మీరు వెలుగు సంబంధులు
మీరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురని యేసు చెప్పెను
You are the light of the world;
You belong to the light.
Like a city built on a hill,
You cannot be hidden
But must shine before all people, says Jesus.

చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై
లోకమందు మరణఛాయగల దేశనివాసుల మీద
ప్రకాశించెను గొప్ప వెలుగు
ప్రభువు యేసుకు జయని పాడరే
The people walking in darkness
Have seen a great light and are blessed.
On those living in the land of the shadow of death,
A great light has shone.
Sing songs of victory to the Lord Jesus.

Tags

లోకమంతట వెలుగు ప్రకాశించెను ,Lokamanthata Velugu Prakaashinchenu,లోకమంతట వెలుగు ప్రకాశించెను ,Lokamanthata Velugu Prakaashinchenu Telugu Version Lyrics Songs Chords -లోకమంతట వెలుగు ప్రకాశించెను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create