నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు
దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను
నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు
దేవా నా జీవితమంతా ఏకమైయుండెదను
నాయందు నీ వివాహకార్యమును
విశ్వాసముతో స్వీకరించెదన్ (2)
పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను
పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2)
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నా తల్లితండ్రిని విడిచి
నిన్ను హత్తుకొందును
క్రీస్తు యేసు సంఘమునకు
శిరస్సై యుండులాగున
నేను నా భార్యకు శిరస్సుగ ఉండెదను
నా ప్రియసఖివే నాలో భాగస్వామివై
యేసును వెంబడించు సహవాసివై
అంతము వరకు నీకు తోడై యుండి
క్రీస్తుని నీడలో ఫలియించెదము (పరలోక)
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నేను నా స్వజనము మరచి
నిన్ను హత్తుకొందును
సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా
నేను నా భర్తకు లోబడియుండెదను
నను ప్రేమించి నను ధైర్యపరచి
కలువరి ప్రేమే మూల స్థంభమై
యేసు ప్రణాళికలో నీకు సహకారినై
పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను (పరలోక)
నేను ఇది మొదలుకుని
చావు మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నీ దయను చూపున
మేలుకైనను కీడుకైనను
కలిమికైనను లేమికైనను
వ్యాధియందును ఆరోగ్యమందును
నిను ప్రేమించి సంరక్షించుటకై
నా భార్యగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను
నా భర్తగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను...
You have chosen my life partner, O God
I will walk in unity all the days of my life
You have joined me together with my beloved
O God, I will remain united all my life
I receive Your work of marriage in me
With faith and trust (2)
Before You, with heaven as my witness
I will continue this journey as the work of the Holy Spirit
Marriage is honorable above all
Leaving my father and mother
I will hold fast to you
Just as Christ is the head
Of His Church
I will be the head to my wife
My beloved companion and partner in life
Walking together as followers of Jesus
Standing with you until the very end
We will bear fruit under the shadow of Christ
Marriage is honorable above all
Leaving my own people behind
I will cling to you
As the Church submits to Christ
I will submit myself to my husband
Loving me and strengthening me
With Calvary’s love as the foundation
I will be your helper in God’s plan
And build a holy home together
From this day forward
Until death separates us
Displaying God’s holy grace
In good times and in difficult times
In plenty and in want
In sickness and in health
To love you and care for you
I take you as my wife
I make this promise according to your will
I take you as my husband
I vow to live according to this covenant
You have chosen my life partner, O God I will walk in unity all the days of my life You have joined me together with my beloved O God, I will remain united all my life I receive Your work of marriage in me With faith and trust (2) Before You, with heaven as my witness I will continue this journey as the work of the Holy Spirit Marriage is honorable above all Leaving my father and mother I will hold fast to you Just as Christ is the head Of His Church I will be the head to my wife My beloved companion and partner in life Walking together as followers of Jesus Standing with you until the very end We will bear fruit under the shadow of Christ Marriage is honorable above all Leaving my own people behind I will cling to you As the Church submits to Christ I will submit myself to my husband Loving me and strengthening me With Calvary’s love as the foundation I will be your helper in God’s plan And build a holy home together From this day forward Until death separates us Displaying God’s holy grace In good times and in difficult times In plenty and in want In sickness and in health To love you and care for you I take you as my wife I make this promise according to your will I take you as my husband I vow to live according to this covenant
నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు
దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను
నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు
You have chosen my life partner, O God
I will walk in unity all the days of my life
You have joined me together with my beloved
దేవా నా జీవితమంతా ఏకమైయుండెదను
నాయందు నీ వివాహకార్యమును
విశ్వాసముతో స్వీకరించెదన్ (2)
O God, I will remain united all my life
I receive Your work of marriage in me
With faith and trust (2)
పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను
పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2)
Before You, with heaven as my witness
I will continue this journey as the work of the Holy Spirit
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నా తల్లితండ్రిని విడిచి
నిన్ను హత్తుకొందును
క్రీస్తు యేసు సంఘమునకు
శిరస్సై యుండులాగున
Marriage is honorable above all
Leaving my father and mother
I will hold fast to you
Just as Christ is the head
Of His Church
నేను నా భార్యకు శిరస్సుగ ఉండెదను
నా ప్రియసఖివే నాలో భాగస్వామివై
యేసును వెంబడించు సహవాసివై
అంతము వరకు నీకు తోడై యుండి
క్రీస్తుని నీడలో ఫలియించెదము
I will be the head to my wife
My beloved companion and partner in life
Walking together as followers of Jesus
Standing with you until the very end
We will bear fruit under the shadow of Christ
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నేను నా స్వజనము మరచి
నిన్ను హత్తుకొందును
సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా
నేను నా భర్తకు లోబడియుండెదను
Marriage is honorable above all
Leaving my own people behind
I will cling to you
As the Church submits to Christ
I will submit myself to my husband
నను ప్రేమించి నను ధైర్యపరచి
కలువరి ప్రేమే మూల స్థంభమై
యేసు ప్రణాళికలో నీకు సహకారినై
పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను
Loving me and strengthening me
With Calvary’s love as the foundation
I will be your helper in God’s plan
And build a holy home together
నేను ఇది మొదలుకుని
చావు మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నీ దయను చూపున
మేలుకైనను కీడుకైనను
From this day forward
Until death separates us
Displaying God’s holy grace
In good times and in difficult times
కలిమికైనను లేమికైనను
వ్యాధియందును ఆరోగ్యమందును
నిను ప్రేమించి సంరక్షించుటకై
నా భార్యగా చేసుకొనుచున్నాను
In plenty and in want
In sickness and in health
To love you and care for you
I take you as my wife
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను
నా భర్తగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను
I make this promise according to your will
I take you as my husband
I vow to live according to this covenant
నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు You have chosen my life partner, O God I will walk in unity all the days of my life You have joined me together with my beloved దేవా నా జీవితమంతా ఏకమైయుండెదను నాయందు నీ వివాహకార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్ (2) O God, I will remain united all my life I receive Your work of marriage in me With faith and trust (2) పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2) Before You, with heaven as my witness I will continue this journey as the work of the Holy Spirit వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లితండ్రిని విడిచి నిన్ను హత్తుకొందును క్రీస్తు యేసు సంఘమునకు శిరస్సై యుండులాగున Marriage is honorable above all Leaving my father and mother I will hold fast to you Just as Christ is the head Of His Church నేను నా భార్యకు శిరస్సుగ ఉండెదను నా ప్రియసఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడై యుండి క్రీస్తుని నీడలో ఫలియించెదము I will be the head to my wife My beloved companion and partner in life Walking together as followers of Jesus Standing with you until the very end We will bear fruit under the shadow of Christ వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడియుండెదను Marriage is honorable above all Leaving my own people behind I will cling to you As the Church submits to Christ I will submit myself to my husband నను ప్రేమించి నను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్థంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను Loving me and strengthening me With Calvary’s love as the foundation I will be your helper in God’s plan And build a holy home together నేను ఇది మొదలుకుని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నీ దయను చూపున మేలుకైనను కీడుకైనను From this day forward Until death separates us Displaying God’s holy grace In good times and in difficult times కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను In plenty and in want In sickness and in health To love you and care for you I take you as my wife నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను నా భర్తగా చేసుకొనుచున్నాను నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను I make this promise according to your will I take you as my husband I vow to live according to this covenant
నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు
దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను
నా ప్రియునితో నన్ను జతపరిచియున్నారు
You have chosen my life partner, O God
I will walk in unity all the days of my life
You have joined me together with my beloved
దేవా నా జీవితమంతా ఏకమైయుండెదను
నాయందు నీ వివాహకార్యమును
విశ్వాసముతో స్వీకరించెదన్ (2)
O God, I will remain united all my life
I receive Your work of marriage in me
With faith and trust (2)
పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను
పరమాత్మునికార్యముగా ఈ యాత్రను కొనసాగింతును (2)
Before You, with heaven as my witness
I will continue this journey as the work of the Holy Spirit
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నా తల్లితండ్రిని విడిచి
నిన్ను హత్తుకొందును
క్రీస్తు యేసు సంఘమునకు
శిరస్సై యుండులాగున
Marriage is honorable above all
Leaving my father and mother
I will hold fast to you
Just as Christ is the head
Of His Church
నేను నా భార్యకు శిరస్సుగ ఉండెదను
నా ప్రియసఖివే నాలో భాగస్వామివై
యేసును వెంబడించు సహవాసివై
అంతము వరకు నీకు తోడై యుండి
క్రీస్తుని నీడలో ఫలియించెదము
I will be the head to my wife
My beloved companion and partner in life
Walking together as followers of Jesus
Standing with you until the very end
We will bear fruit under the shadow of Christ
వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని
నేను నా స్వజనము మరచి
నిన్ను హత్తుకొందును
సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా
నేను నా భర్తకు లోబడియుండెదను
Marriage is honorable above all
Leaving my own people behind
I will cling to you
As the Church submits to Christ
I will submit myself to my husband
నను ప్రేమించి నను ధైర్యపరచి
కలువరి ప్రేమే మూల స్థంభమై
యేసు ప్రణాళికలో నీకు సహకారినై
పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను
Loving me and strengthening me
With Calvary’s love as the foundation
I will be your helper in God’s plan
And build a holy home together
నేను ఇది మొదలుకుని
చావు మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నీ దయను చూపున
మేలుకైనను కీడుకైనను
From this day forward
Until death separates us
Displaying God’s holy grace
In good times and in difficult times
కలిమికైనను లేమికైనను
వ్యాధియందును ఆరోగ్యమందును
నిను ప్రేమించి సంరక్షించుటకై
నా భార్యగా చేసుకొనుచున్నాను
In plenty and in want
In sickness and in health
To love you and care for you
I take you as my wife
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను
నా భర్తగా చేసుకొనుచున్నాను
నీ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను
I make this promise according to your will
I take you as my husband
I vow to live according to this covenant
నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు ,Naa Baagaswamini,నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు ,Naa Baagaswamini Lyrics Song Chords PPT -నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు