Nannu Pilichina Deva Lyrics Song Chords PPT - నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా

నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా. (2)

నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చిoచునది నీ కృప మాత్రమే (2)

నీ కృపయే కావలెను నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్య.. (2) యేసయ్యా.....

ఒంటరిగా ఏడ్చినపుడు ఒదార్చువారు లేరు
తోట్రిల్లి నడిచినపుడు ఆదుకోన్నవారు లేరు. (2)
బిగ్గరగాఏడ్చినపుడు కన్నీరు తుడిచే కృప. (2)

నేనని చెప్పుటకు నాకేమీ లేదు
సామర్ధ్యం అనుటకు నాకనీ ఏమీ లేదు (2)
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. (2)

Presenter Print & View

Nannu Pilichina Deva Lyrics Song Chords PPT - నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా Lyrics in Telugish

Nanu pilichina Deva – nanu muttina Prabhuvaa
Neeku lenide nenu lenayya (2)

Nē jeevinchunadi nee krupa
Eduginchunadi nee krupa
Hechchinchunadi nee krupa maatrame (2)

Nee krupaye kaavalenu, nee krupaye chaalunu
Nee krupa lekunte ne nenemi lenayya (2)
Yesayya…..

Ontarigaa edchinapudu odarchuvaaru leru
Totrilli nadichinapudu aadukonnavaaru leru (2)
Biggaragaa edchinapudu kanniru thudiche krupa (2)

Nenani chepputaku naakemi ledu
Saamardhyam anutaku naakani emee ledu (2)
Arhatha leni nannu hechchinchinadi nee krupa (2)

Nannu Pilichina Deva Lyrics Song Chords PPT - నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా Lyrics in Telugu and English

నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా. (2)
God who called me — Lord who touched me,
Without You, I am nothing. (×2)

నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చిoచునది నీ కృప మాత్రమే (2)
It is Your grace that gives me life,
Your grace that lifts me up,
Your grace alone that increases me. (×2)

నీ కృపయే కావలెను నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్య.. (2) యేసయ్యా.....
Your grace is all I need, Your grace is enough,
Without Your grace, I am nothing. (×2)
Jesus…..

ఒంటరిగా ఏడ్చినపుడు ఒదార్చువారు లేరు
తోట్రిల్లి నడిచినపుడు ఆదుకోన్నవారు లేరు. (2)
బిగ్గరగాఏడ్చినపుడు కన్నీరు తుడిచే కృప. (2)
When I cried alone, there was none to comfort me,
When I stumbled, there was no one to hold me. (×2)
But when I wept aloud, it was Your grace that wiped my tears. (×2)

నేనని చెప్పుటకు నాకేమీ లేదు
సామర్ధ్యం అనుటకు నాకనీ ఏమీ లేదు (2)
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. (2)
I have nothing of my own to boast of,
No strength to claim as mine. (×2)
It is Your grace that lifted me — though I was unworthy. (×2)

Tags

నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా ,Nannu Pilichina Deva ,నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా ,Nannu Pilichina Deva Lyrics Song Chords PPT - నను పిలిచిన దేవ - నను ముట్టిన ప్రభువా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create