నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య
1.నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద
2.ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను
విశ్వాసమే నా బలం - నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా
Nee udaya kaantilo – ne nadachivelletha
Nee adugu jaadale – ne anusarinchetha
Nadivale nee samaadhanamu – vidichiponi sahavaasamu
Naa todugaa unchaavayya – naa tandrivi naa Yesayya
1. Charanam 1:
Nee vaakyapu velugulo – naa sthitini choochiti
Naa bhaaramu, naa bhayamunu – tolaginchi dari cheritivi
Cheekatilonundi aashcharyamaina – nee veluguku pilachina Devaa
Naa rakshana deepam veliginchaava – nee mahimakai prakaashinchetha
2. Charanam 2:
Ee jalamainaa, ee jwaalaainaa – ne bhayamuchendanu
Vishwasame naa balam – neetone vijayamu
Nanu maruvani nee prema, viduvani nee krupaku – mari edee saatiraadaya
Aa premaku gurtuchi, neelone nilichi – nee krupalo saagedanayya
Nee udaya kaantilo – ne nadachivelletha Nee adugu jaadale – ne anusarinchetha Nadivale nee samaadhanamu – vidichiponi sahavaasamu Naa todugaa unchaavayya – naa tandrivi naa Yesayya 1. Charanam 1: Nee vaakyapu velugulo – naa sthitini choochiti Naa bhaaramu, naa bhayamunu – tolaginchi dari cheritivi Cheekatilonundi aashcharyamaina – nee veluguku pilachina Devaa Naa rakshana deepam veliginchaava – nee mahimakai prakaashinchetha 2. Charanam 2: Ee jalamainaa, ee jwaalaainaa – ne bhayamuchendanu Vishwasame naa balam – neetone vijayamu Nanu maruvani nee prema, viduvani nee krupaku – mari edee saatiraadaya Aa premaku gurtuchi, neelone nilichi – nee krupalo saagedanayya
నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
Nee udaya kaantilo - ne nadachivelleda
Nee adugu jaadale ne anusarincheda
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య
Nadivale nee samaadhaanamu - vidachiponi sahavaasamu
Naa todugaa unchaavayya - naa tandrivi naa Yesayya
నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
Nee vaakyapu velugulo - naa sthitini choochiti
Naa bhaaramu, naa bhayamunu, tolaginchi dari cheritivi
చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద
Cheekatilonundi aascharyamaina - nee veluguku pilachina Devaa
Naa rakshana deepam veliginchinaave - nee mahimakai prakaashincheda
ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను
విశ్వాసమే నా బలం - నీతోనే విజయము
Ee jalamaina ee jwalaaina - ne bhayamuchendanu
Vishwasame naa balam - neetone vijayamu
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా
Nanu maruvani nee prema, viduvani nee krupaku, mari edhi saatiraadaya
Aa premaku talachi, neelone nilachi, nee krupalo saagedanayya
నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద నీ అడుగు జాడలే నే అనుసరించెద Nee udaya kaantilo - ne nadachivelleda Nee adugu jaadale ne anusarincheda నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య Nadivale nee samaadhaanamu - vidachiponi sahavaasamu Naa todugaa unchaavayya - naa tandrivi naa Yesayya నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి Nee vaakyapu velugulo - naa sthitini choochiti Naa bhaaramu, naa bhayamunu, tolaginchi dari cheritivi చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద Cheekatilonundi aascharyamaina - nee veluguku pilachina Devaa Naa rakshana deepam veliginchinaave - nee mahimakai prakaashincheda ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను విశ్వాసమే నా బలం - నీతోనే విజయము Ee jalamaina ee jwalaaina - ne bhayamuchendanu Vishwasame naa balam - neetone vijayamu నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా Nanu maruvani nee prema, viduvani nee krupaku, mari edhi saatiraadaya Aa premaku talachi, neelone nilachi, nee krupalo saagedanayya
నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే - నే అనుసరించెద
In the light of Your dawn – I will walk forward
I will follow in the footsteps You have left behind
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య
Your peace flows like a river – an unending companionship
You stayed beside me – my Father, my Jesus
నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
Through the light of Your Word – You saw my condition
You removed my burdens and fears – and drew me close
చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద
From darkness You called me – into Your marvellous light, O God
You lit the lamp of my salvation – I will shine for Your glory
ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను
విశ్వాసమే నా బలం - నీతోనే విజయము
Be it any waters or flames – I will not fear
Faith is my strength – with You I have victory
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా
There is no match to Your unfailing love, to Your unceasing grace
Remembering that love, I will stand in You and walk in Your grace
నీ ఉదయ కాంతిలో ,Nee Udayakanthilo,నీ ఉదయ కాంతిలో ,Nee Udayakanthilo Lyrics Song Chords PPT -నీ ఉదయ కాంతిలో