Neetho Samamevaru NeelaTelugu Version Lyrics Songs Chords - నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు

నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు
నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణంపెట్టిన వారెవరూ

లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వసంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకాగలవా
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా మంచి దేవుడవు

పలు వేదాలలో మతగ్రంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి
పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
నీలా జాలికల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు

నేను వేదకకున్న నాకు దొరికితివి నేప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచూ రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి
లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు

Presenter Print & View

Neetho Samamevaru NeelaTelugu Version Lyrics Songs Chords - నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు Lyrics in Telugish

Neetho samamevaru neela preminchedavaru
Neela kshaminchedavaru Yesayya
Neela paapikai praanam pettina vaarévaru

Loka bangaramu dhana dhaanyaadulu oka pogesina neetho saritoogunaa
Jeeva nadulanniyu sarva-sandramulu okatai egasinaa ninnu taakagalavaa
Neela parishuddha devudévarunnarayaa
Neevegaa manchi devudavu

Palu vedaalalo matha-grandhaalalo paapamé sōkani parishuddhudédi
Paapa parihāraartham siluva maranamondi tirigi lechinatti daiva-narudévaru
Neela jaalikala premagala devudédi
Neevegaa vimōchakudavu

Nenu vedakakunna naaku dorikitivi
Ne preminchakunna nannu preminchitivi
Neeku gaayaalu chesi tharachuu repitini
Nannentho sahinchi kshaminchitivi
Loka saukhyaalanni okachota kummarinchina
Neevegaa chaalina devudavu

Neetho Samamevaru NeelaTelugu Version Lyrics Songs Chords - నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు Lyrics in Telugish

నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు
నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణంపెట్టిన వారెవరూ
Neetho samamevaru neelaa preminchedevaru
Neelaa kshamiyinchedevaru Yesayyaa
Neelaa paapikai praanam pettina vaarevaroo

లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వసంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకాగలవా
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా మంచి దేవుడవు
Loka bangaaramu dhana dhaanyaadulu oka pogesina neetho sarithoogunaa
Jeeva nadulanniyu sarva sandramulu okatai egasinaa ninnu thaakagalavaa
Neelaa parishuddha Devudevarunnaarayyaa neevegaa manchi Devudavu

పలు వేదాలలో మతగ్రంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి
పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
నీలా జాలికల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు
Palu vedhaalalo matha grandhaalalo paapame sokani parishuddhudedi
Paapa parihaaraartham siluva maranamondi thirigi lechina daiva narudevvaru
Neelaa jaalikala prema gala Devudedi neevegaa vimochakudavu

నేను వేదకకున్న నాకు దొరికితివి నేప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచూ రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి
లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు
Nenu vedakakunna naaku dorikithivi ne preminchakunnaa nannu preminchithivi
Neeku gaayaalu chesi tharachoo repithini nannentho sahinchi kshaminchithivi
Loka saukhyaalanni okachota kummarinchinaa neevegaa chaalina Devudavu

Neetho Samamevaru NeelaTelugu Version Lyrics Songs Chords - నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు Lyrics in Telugu and English

నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు
నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణంపెట్టిన వారెవరూ
Who can compare with You? Who loves like You?
Who forgives like You, O Jesus?
Who else would give their life for a sinner like You did?

లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వసంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకాగలవా
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా మంచి దేవుడవు
Even if all the gold, wealth, and riches of the world were gathered together,
Could they ever compare with You?
If all the rivers and oceans rose together, could they reach You?
Who is holy like You? Truly, You are the good God.

పలు వేదాలలో మతగ్రంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి
పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు
నీలా జాలికల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు
In all scriptures and religious writings, who is found without sin?
Who died on the cross for the forgiveness of sins and rose again as God in human form?
Who has compassion and love like You? Truly, You are the Redeemer.

నేను వేదకకున్న నాకు దొరికితివి నేప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
నీకు గాయాలు చేసి తరచూ రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి
లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు
When I was not seeking You, You found me;
Even when I did not love You, You loved me.
Though I wounded You again and again, You patiently forgave me.
Even if all the pleasures of the world were poured out together,
You alone are more than enough for me, O God.

Tags

నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు ,Neetho Samamevaru Neela,నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు ,Neetho Samamevaru NeelaTelugu Version Lyrics Songs Chords - నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create